Saturday, 24 January 2026 08:28:12 PM
# 'సంధ్యానామ ఉపాసతే' (ఈటీవీ విన్) మూవీ రివ్యూ! # Jayasanthi: విజయవాడలో హోంమంత్రి అనితను కుటుంబసమేతంగా కలిసిన కానిస్టేబుల్ జయశాంతి # Rohit Sharma: టీమిండియా హిట్ మ్యాన్ రోహిత్ శర్మకు డాక్టరేట్ # Jharkhand Naxal Encounter: ఝార్ఖండ్‌లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ... ఎన్‌కౌంటర్‌లో 15 మంది నక్సల్స్ మృతి # Indian Army: లోయలో పడిన ఆర్మీ వాహనం.. 10 మంది సైనికులు మృతి # Aadi Saikumar: ఓటీటీకి వచ్చేసిన సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్! # KTR: సిరిసిల్ల జిల్లాను ఎత్తేసే కుట్రలో రేవంత్ రెడ్డి ఉన్నారు: కేటీఆర్ # Nara Lokesh: విశాఖపట్నంలో గ్లోబల్ డెలివరీ సెంటర్... యాక్సెంచర్ సీఎస్ఓను కోరిన మంత్రి నారా లోకేశ్ # Jagan Mohan Reddy: ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తా: జగన్ స్పష్టీకరణ # Anil Ravipudi: పవన్ కల్యాణ్ తో సినిమాపై అనిల్ రావిపూడి స్పందన # Stock Market: స్టాక్ మార్కెట్లకు రిలీఫ్... మూడు రోజుల నష్టాలకు బ్రేక్ పడింది! # KTR: ఫోన్ ట్యాపింగ్ కేసు... ఈసారి కేటీఆర్ కు సిట్ నోటీసులు # Kichcha Sudeep: రేపు ఓటీటీ తెరపైకి వచ్చేస్తున్న యాక్షన్ థ్రిల్లర్! # Kamal Haasan: కమలహాసన్, విజయ్ పార్టీలకు గుర్తులు కేటాయించిన ఎన్నికల సంఘం # Nara Lokesh: దావోస్ వేదికగా ఆసక్తికర భేటీ... రేవంత్ రెడ్డిని కలిసిన నారా లోకేశ్ # Bangladesh Cricket: టీ20 వరల్డ్ కప్ నుంచి బంగ్లాదేశ్ ఔట్.. భారత్‌లో ఆడేందుకు నిరాకరణ # Nara Lokesh: జులై నాటికి ఏపీలో శక్తిమంతమైన క్వాంటమ్ కంప్యూటర్.. దావోస్ వేదికగా మంత్రి లోకేశ్ వెల్లడి # Harish Rao: రేవంత్ రెడ్డికి, సైబర్ నేరగాడికి పెద్ద తేడా లేదు: హరీశ్ రావు # Are You Dead app: ఆర్ యూ డెడ్?... ఒంటరితనానికి మందు ఈ చైనీస్ యాప్! # Nimmala Ramanayudu: ఐదేళ్లు మొద్దు నిద్రలో ఉన్న జగన్.. కొత్త డ్రామాకు తెరతీశారు: నిమ్మల రామానాయుడు

కిస్సిక్ సాంగ్ ప్రోమో..

Date : 23 November 2024 11:59 AM Views : 362

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : పుష్ప 2 సినిమా టీమ్ నుంచి మరో అప్ డేట్ వచ్చేసింది. ఈ నెల 24 (ఆదివారం) కిస్సిక్ సాంగ్ విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించిన మేకర్స్.. తాజాగా ఈ సాంగ్ కు సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన ‘పుష్ప 2: ది రూల్’ మూవీ వచ్చే నెల 5న థియేటర్లకు రానున్న విషయం తెలిసిందే. పుష్ప సినిమా భారీ విజయం నమోదు చేయడంతో సెకండ్ పార్ట్ కోసం అల్లు అర్జున్ అభిమానులు, సినీ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పుష్ప 2 లో శ్రీలీల స్పెషల్ సాంగ్ ‘కిస్సిక్’ ను ఆదివారం విడుదల చేయనున్నట్లు సినిమా టీమ్ తెలిపింది. ఈ సాంగ్ కు సంబంధించి తాజాగా విడుదల చేసిన ప్రోమో వీడియోను మీరూ చూసేయండి.

Also Read : రాజకీయాల్లో కూడా ఆయన పవర్ స్టారే: నాని

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :