Sunday, 08 March 2026 10:14:30 PM
# భద్రాచలంలో శ్రీరామనవమి వేడుకలకు ఘన ఏర్పాట్లు # ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా రూ.5 లక్షల ఆర్థిక సహాయం # మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీ మహిళా కార్మికులకు సన్మానం # అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవ సభ నిర్వహణ # టీజీఎస్‌ఆర్టీసీ డిపోలలో మహిళా దినోత్సవ వేడుకలు # బాలికల ఆరోగ్య రక్షణకు హెచ్‌పీవీ టీకా కార్యక్రమం ప్రారంభం # స్నేహానికి నిలువెత్తు నిదర్శనం… స్నేహితురాలికి రూ.70 వేల ఆర్థిక సహాయం # అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా నాయకులకు సన్మానం # వేములవాడ హత్య కేసును ఛేదించిన పోలీసులు # మహిళల సమాన హక్కుల కోసం పోరాటం కొనసాగుతుంది # మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా కానిస్టేబుల్‌కు సన్మానం # మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీలో మహిళా సిబ్బందికి సన్మానం # బాలికలు తప్పనిసరిగా హెచ్‌పీవీ వ్యాక్సిన్ తీసుకోవాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి # రైతుబంధుపై సీఎం విమర్శలకు నైతిక హక్కులే లేవు: జోగు రామన్న # భైంసా ఏరియా ఆసుపత్రిలో HPV వ్యాక్సినేషన్ ప్రారంభం # ఆర్మూర్‌లో పాత ప్రైవేట్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం # షాబాద్ రైతు వేదికలో రైతులకు శిక్షణ కార్యక్రమం # అంతర్జాతీయ స్థాయిలో గ్రావిటీ ఫార్మా ఔషధాల విశ్వసనీయత # నారపల్లిలో ‘ఈస్ట్ హైదరాబాద్ ఆరోగ్య రన్’ విజయవంతం # అన్ని రంగాల్లో మహిళలు ముందుకు వస్తేనే సమాజ అభివృద్ధి: ప్రిన్సిపాల్ నర్సయ్య

Prabhas Marriage: ఆ రోజు త్వరలోనే వస్తుంది.. ప్రభాస్ పెళ్లిపై శ్యామలాదేవి బిగ్ అప్టేట్

Date : 08 October 2024 12:04 PM Views : 250

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : టాలీవుడ్ అగ్ర నటుడు ప్రభాస్ పెళ్లి విషయంలో మరింత క్లారిటీ వచ్చేసింది. ఆ రోజు త్వరలోనే రానుందని ఆయన పెద్దమ్మ శ్యామలాదేవి చెప్పారు. నవరాత్రుల నేపథ్యంలో బెజవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న శ్యామల మీడియాతో మాట్లాడారు. ప్రభాస్ పెళ్లి ఎప్పుడంటూ మీడియా నుంచి ఎదురైన ప్రశ్నకు స్పష్టమైన సమాధానం ఇచ్చారు. అందరూ ఎదురుచూస్తున్న ఆ రోజు త్వరలోనే రానుందని పేర్కొన్నారు. అమ్మవారి ఆశీస్సులతోపాటు పై నుంచి కృష్ణంరాజు దీవెనలు కూడా ప్రభాస్‌పై ఎప్పటికీ ఉంటాయని పేర్కొన్నారు. ప్రభాస్ పెళ్లిపై ఆమె క్లారిటీతో అభిమానుల ఆనందానికి హద్దే లేకుండా పోయింది. కాబోయే వదిన ఎవరో? అంటూ అప్పుడే వెతుకులాట మొదలెట్టేశారు. కాగా, ప్రభాస్ ‘కల్కి 2898 ఏడీ’ మూవీ భారీ విజయాన్ని అందుకుంది. ఆ సినిమాకు సీక్వెల్ రానుండగా, ప్రస్తుతం ప్రభాస్ ‘రాజాసాబ్’ మూవీలో నటిస్తున్నాడు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :