Thursday, 12 March 2026 03:06:31 AM
# మధిర బార్ అసోసియేషన్ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగింపు # కళ్యాణ లక్ష్మి–షాది ముబారక్ చెక్కుల పంపిణీ # మహిళల ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉంది: మల్‌రెడ్డి రాంరెడ్డి # ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు వీడ్కోలు వేడుక # ప్రజా సమస్యలు విన్న ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి # అగ్రహారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పరిశుభ్రత కార్యక్రమం # ప్రభాత్ నగర్ కమ్యూనిటీ హాల్ వద్ద పోలీస్ స్టేషన్ ఏర్పాటు కు కాలనీవాసుల వ్యతిరేకత # ఇచ్చిన మాట నిలబెట్టుకున్న 19వ వార్డు కౌన్సిలర్ గొంగుల సంధ్య నవీన్ రెడ్డి # సత్య హరిచంద్ర స్మశాన వాటికలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ # సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు # రైతులకు వరి సాగులో ఆధునిక పద్ధతులపై అవగాహన # అశోక్ నగర్ వినాయక ఆలయంలో చోరీ # కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఆదర్శ్ రెడ్డి, సింధు ఆదర్శ్ రెడ్డి # శ్రీరామనవమి వేడుకల కోసం రూ.1.51 లక్షల విరాళం # సాయిరాం కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణ పనుల పరిశీలన # ఇంటి పన్నులు, వ్యాపార లైసెన్స్ రుసుములు వెంటనే చెల్లించాలి: మున్సిపల్ కమిషనర్ అజయ్ కుమార్ రెడ్డి # లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయమని అడువాల జ్యోతి లక్ష్మణ్ # ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్‌కు వ్యతిరేకంగా జగిత్యాలలో విద్యుత్ ఉద్యోగుల నిరసన # రూప్ సింగ్ తాండ ప్రాథమిక పాఠశాలకు టీవీ బహుమతి # మరియా తాండలో ఉపాధి హామీ పనుల పరిశీలన

Dude Movie | హ్యాట్రిక్ కొట్టిన ప్ర‌దీప్ రంగ‌నాథ‌న్.. రూ.100 కోట్ల క్ల‌బ్‌లో ‘డ్యూడ్’

Pradeep Ranganathan | త‌మిళ న‌టుడు ప్ర‌దీప్ రంగ‌నాథ‌న్ హ్యాట్రిక్ కొట్టాడు. తాజాగా ఆయ‌న న‌టించిన డ్యూడ్ చిత్రం రూ.100 కోట్ల క్ల‌బ్‌లో చేరింది.

Date : 23 October 2025 07:36 PM Views : 289

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : Pradeep Ranganathan | త‌మిళ న‌టుడు ప్ర‌దీప్ రంగ‌నాథ‌న్ హ్యాట్రిక్ కొట్టాడు. తాజాగా ఆయ‌న న‌టించిన డ్యూడ్ చిత్రం రూ.100 కోట్ల క్ల‌బ్‌లో చేరింది. దీంతో వ‌రుస‌గా మూడు సినిమాలు వంద కోట్ల జాబితాలో చేరిన న‌టుడిగా హ్యాట్రిక్‌ రికార్డు అందుకున్నాడు. త‌న మొద‌టి చిత్రం ల‌వ్ టూడేతో రూ.100 కోట్ల క్ల‌బ్‌లో చేరిన ప్ర‌దీప్ ఆ త‌ర్వాత వ‌చ్చిన డ్రాగ‌న్ సినిమాతో రూ.150 కోట్ల వ‌సూళ్ల‌ను సాధించాడు. అనంత‌రం తాజాగా డ్యూడ్‌తో మ‌రో రూ.100 కోట్ల‌ను త‌న క్ల‌బ్‌లో వేసుకున్నాడు. డ్యూడ్ సినిమా విష‌యానికి వస్తే.. ఈ సినిమాకు కీర్తీశ్వరన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా.. మమితా బైజు హీరోయిన్‌గా న‌టించింది. శరత్‌ కుమార్‌, నేహాశెట్టి కీలక పాత్రలు పోషించారు. టాలీవుడ్ స్టార్ బ్యాన‌ర్ మైత్రీ మూవీ మేక‌ర్స్ ఈ సినిమాను నిర్మించింది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :