Sunday, 08 February 2026 11:38:54 AM
# AP News: 20 ఏళ్లు చిన్నవాడితో వివాహేత‌ర‌ సంబంధం.. అడ్డుగా ఉందని అత్త హత్యకు వివాహిత కుట్ర! # Chandrababu Naidu: శ్రీశైలంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు... సీఎం చంద్రబాబుకు ఆహ్వానం # YS Sharmila: చంద్రబాబు, జగన్ ఇద్దరూ రాయలసీమ ద్రోహులే: షర్మిల # Pakistan vs Netherlands: ఓటమి ఖాయమనుకున్న మ్యాచ్‌లో పాకిస్థాన్ థ్రిల్లింగ్ గెలుపు # Jairam Ramesh: భారత్, అమెరికా ట్రేడ్ డీల్... జైరామ్ రమేశ్ వ్యంగ్యం # KTR: ఫోరెన్సిక్ ల్యాబ్ లో అగ్రిప్రమాదంపై కేటీఆర్ అనుమానాలు # Narendra Modi: మలేషియా రాజధానిలో ప్రధాని మోదీకి ఘనస్వాగతం... స్వయంగా ఎయిర్ పోర్టుకు వచ్చిన ప్రధాని అన్వర్ # Elon Musk: ఎలాన్ మస్క్ స్పేస్‌ఎక్స్‌లో చైనా పెట్టుబడులు.. అమెరికా భద్రతకు ముప్పంటూ సెనేటర్ల ఆందోళన # Tiger: జనగామ జిల్లాలో మరో రెండు లేగదూడలను చంపిన పులి.. సిద్దిపేట జిల్లాలోకి ప్రవేశించినట్లు అనుమానం # Medaram Jatara: జాతర ముగింపు.. టన్నుల కొద్దీ చెత్త, జంతు వ్యర్థాలతో... మురికికూపంలా మేడారం # Pawan Kalyan: సోషల్ మీడియాలో విద్యార్థుల గోడు... కదిలిపోయిన పవన్ కల్యాణ్ # Asha Cheetah: కూనో నేషనల్ పార్కులో ఐదు చీతా కూనల జననం # Vijaya Reddy: పిల్లలతో కలిసి విజయారెడ్డి ఆత్మహత్య: ఆ ఛానళ్లపై పరువు నష్టం దావా వేస్తానన్న సోదరుడు # 'పరాశక్తి' (జీ 5) మూవీ రివ్యూ! # AP SSC Exams: ఏపీ పదో తరగతి పరీక్షలు... ఇంగ్లీషు పరీక్ష తేదీ మారింది! # Shilpavalli: నాంపల్లి ఫోరెన్సిక్ ల్యాబ్ లో అగ్నిప్రమాదంపై డీసీపీ ఏమన్నారంటే..! # Zelensky: రష్యా, ఉక్రెయిన్ యుద్ధంపై అమెరికా గడువు.. జెలెన్‌స్కీ కీలక ప్రకటన # Srinivas Varma: వైవీ సుబ్బారెడ్డి ఒప్పుకున్నప్పుడు... జగన్ కు ఏంటి బాధ?: శ్రీనివాసవర్మ # Chandrababu Naidu: అమరావతిలో క్వాంటం వ్యాలీ... శంకుస్థాపన చేసిన సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ # Vikram Singh: ఫోరెన్సిక్ ల్యాబ్‌లో అగ్నిప్రమాదం.. కారణం వెల్లడించిన ఫైర్ డీజీ విక్రమ్ సింగ్

Geetha Singh: ఒకప్పుడు ఫ్యామిలీ ఫస్టు .. ఇప్పుడు డబ్బే ముఖ్యం: నటి గీతా సింగ్

Date : 01 September 2025 07:56 PM Views : 318

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : 'కితకితలు'తో హాస్యనటిగా మంచి పేరు ఆ సంఘటన తరువాత తేరుకోలేదని వెల్లడి 22 లక్షలు పోయాయని ఆవేదన ఆ సమయంలో సూసైడ్ చేసుకోవాలనుకున్నానని వివరణ గీతా సింగ్ .. హాస్యనటిగా తనకి మంచి పేరు ఉంది. 'కితకితలు' సినిమాతో ఆమె కెరియర్ పతాకస్థాయికి చేరుకుంది. అయితే ఆ తరువాత నుంచి ఆమెకి అవకాశాలు తగ్గుతూ వచ్చాయి. కొంతకాలంగా ఆమె అసలు తెరపై కనిపించలేదు. అందుకు కారణం ఏమిటనే ప్రశ్న ఆమెకి తాజాగా 'బిగ్ టీవీ' ఇంటర్వ్యూలో ఎదురైంది. అందుకు గీతా సింగ్ స్పందిస్తూ, తాను దత్తత చేసుకున్న కొడుకు ప్రమాదంలో చనిపోయాడనీ .. ఆ షాక్ లోనే తాను ఉండిపోయానని చెప్పారు. "ఇండస్ట్రీకి చెందిన ఒకావిడ దగ్గర 'చీటీ' వేశాను. ఆమె మోసం చేయదనే నమ్మకం బలంగా ఉండేది. చీటీ మొత్తం కట్టడం అయిపోయింది. 22 లక్షలు నాకు రావాల్సి ఉంది. దాంతో డబ్బులు ఇవ్వమని ఆమె ఇంటికి వెళితే, ఇంట్లో సామాన్లు ఏమీ లేవు. ఆ విషయం గురించి అడిగితే వేరే చోటికి షిఫ్ట్ అవుతున్నట్టుగా చెప్పింది. ఆ తరువాత ఆమె అందరినీ మోసం చేసి పారిపోయినట్టుగా న్యూస్ వచ్చేసింది. రూపాయి .. రూపాయి దాచుకుని కట్టిన డబ్బు అది. "ఆ సంఘటనను నేను తట్టుకోలేకపోయాను. ఆ సమయంలోనే నేను సూసైడ్ కి కూడా ట్రై చేశాను. నేను అటు బయట వాళ్ల దగ్గర .. ఇటు ఇంట్లో వాళ్ల దగ్గర కూడా మోసపోయాను. అందువలన అందరికీ నేను ఒకటే మాటా చెబుతూ ఉంటాను .. ఎవరినీ నమ్మవద్దని, ఎప్పుడూ మన జాగ్రత్తలో మనం ఉండాలని. ఒకప్పుడు నేను ఫ్యామిలీ ఫస్టు అనుకునే దానిని, కానీ నాకు ఎదురైన అనుభవాలను బట్టి చెబుతున్నాను .. డబ్బే ముఖ్యం" అని చెప్పారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :