Saturday, 24 January 2026 08:38:42 PM
# 'సంధ్యానామ ఉపాసతే' (ఈటీవీ విన్) మూవీ రివ్యూ! # Jayasanthi: విజయవాడలో హోంమంత్రి అనితను కుటుంబసమేతంగా కలిసిన కానిస్టేబుల్ జయశాంతి # Rohit Sharma: టీమిండియా హిట్ మ్యాన్ రోహిత్ శర్మకు డాక్టరేట్ # Jharkhand Naxal Encounter: ఝార్ఖండ్‌లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ... ఎన్‌కౌంటర్‌లో 15 మంది నక్సల్స్ మృతి # Indian Army: లోయలో పడిన ఆర్మీ వాహనం.. 10 మంది సైనికులు మృతి # Aadi Saikumar: ఓటీటీకి వచ్చేసిన సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్! # KTR: సిరిసిల్ల జిల్లాను ఎత్తేసే కుట్రలో రేవంత్ రెడ్డి ఉన్నారు: కేటీఆర్ # Nara Lokesh: విశాఖపట్నంలో గ్లోబల్ డెలివరీ సెంటర్... యాక్సెంచర్ సీఎస్ఓను కోరిన మంత్రి నారా లోకేశ్ # Jagan Mohan Reddy: ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తా: జగన్ స్పష్టీకరణ # Anil Ravipudi: పవన్ కల్యాణ్ తో సినిమాపై అనిల్ రావిపూడి స్పందన # Stock Market: స్టాక్ మార్కెట్లకు రిలీఫ్... మూడు రోజుల నష్టాలకు బ్రేక్ పడింది! # KTR: ఫోన్ ట్యాపింగ్ కేసు... ఈసారి కేటీఆర్ కు సిట్ నోటీసులు # Kichcha Sudeep: రేపు ఓటీటీ తెరపైకి వచ్చేస్తున్న యాక్షన్ థ్రిల్లర్! # Kamal Haasan: కమలహాసన్, విజయ్ పార్టీలకు గుర్తులు కేటాయించిన ఎన్నికల సంఘం # Nara Lokesh: దావోస్ వేదికగా ఆసక్తికర భేటీ... రేవంత్ రెడ్డిని కలిసిన నారా లోకేశ్ # Bangladesh Cricket: టీ20 వరల్డ్ కప్ నుంచి బంగ్లాదేశ్ ఔట్.. భారత్‌లో ఆడేందుకు నిరాకరణ # Nara Lokesh: జులై నాటికి ఏపీలో శక్తిమంతమైన క్వాంటమ్ కంప్యూటర్.. దావోస్ వేదికగా మంత్రి లోకేశ్ వెల్లడి # Harish Rao: రేవంత్ రెడ్డికి, సైబర్ నేరగాడికి పెద్ద తేడా లేదు: హరీశ్ రావు # Are You Dead app: ఆర్ యూ డెడ్?... ఒంటరితనానికి మందు ఈ చైనీస్ యాప్! # Nimmala Ramanayudu: ఐదేళ్లు మొద్దు నిద్రలో ఉన్న జగన్.. కొత్త డ్రామాకు తెరతీశారు: నిమ్మల రామానాయుడు

Badass Casting Call | ‘బ్యాడాస్‌’ సినిమాకు కాస్టింగ్ కాల్.. సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డతో న‌టించాలి అనుకుంటున్నారా.?

BADASS | డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ సినిమాల‌తో బ్లాక్ బ‌స్ట‌ర్‌లు అందుకున్నారు న‌టుడు సిద్ధూ జొన్నలగడ్డ, నిర్మాత నాగవంశీ. సితార బ్యాన‌ర్‌లో నిర్మించ

Date : 18 September 2025 07:40 PM Views : 300

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : BADASS | డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ సినిమాల‌తో బ్లాక్ బ‌స్ట‌ర్‌లు అందుకున్నారు న‌టుడు సిద్ధూ జొన్నలగడ్డ, నిర్మాత నాగవంశీ. సితార బ్యాన‌ర్‌లో నిర్మించిన ఈ చిత్రాలు కామెడీ హిట్‌గా నిలిచాయి. అయితే ఈ సినిమాల అనంత‌రం మ‌ళ్లీ నాగ‌వంశీతో చేతులు క‌లిపాడు సిద్ధూ. వీరి క‌ల‌యిక‌లో రాబోతున్న తాజా చిత్రం బ్యాడాస్(BADASS). మధ్య వేలు పురుషుడిలా ఉంటే(If middle finger was a man) అనే క్యాప్ష‌న్‌తో ఈ సినిమా రాబోతుంది. ఈ సినిమాకు క్ష‌ణం, కృష్ణ అండ్ హిస్ లీలా, బ‌బుల్‌గ‌మ్ చిత్రాల‌తో పేరు తెచ్చుకున్న ద‌ర్శ‌కుడు ర‌వికాంత్ పేరెపు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు.

ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుపుకుంటుడ‌గా.. తాజాగా మూవీకి సంబంధించి కాస్టింగ్ కాల్ అనౌన్స్ చేసింది చిత్ర‌యూనిట్. న‌ట‌న‌పై ఆస‌క్తి ఉండి తెలుగు మాట్లాడే 40 నుంచి 60 ఏండ్ల వ‌య‌సున్న తండ్రి పాత్ర‌తో పాటు 20 నుంచి 60 ఏండ్ల వ‌య‌సున్న పురుష కళాకారులు అలాగే.. 20 నుంచి 60 ఏండ్లు ఉన్న మ‌హిళ కళాకారులు 13 నుంచి 15 ఏండ్ల వ‌య‌సున్న యువ‌కులును ఆహ్వానిస్తున్నట్లు తెలిపింది. ఆసక్తి ఉన్నవారు తమ ప్రొఫైల్స్, ఫోటోలు, నటనకు సంబంధించిన వీడియోలను ఈమెయిల్(badassfilmcasting@gmail.com) లేదా వాట్సాప్ నంబర్‌(+91 9502619987)కు పంపవచ్చని వెల్ల‌డించింది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :