Thursday, 12 March 2026 04:36:34 AM
# మధిర బార్ అసోసియేషన్ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగింపు # కళ్యాణ లక్ష్మి–షాది ముబారక్ చెక్కుల పంపిణీ # మహిళల ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉంది: మల్‌రెడ్డి రాంరెడ్డి # ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు వీడ్కోలు వేడుక # ప్రజా సమస్యలు విన్న ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి # అగ్రహారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పరిశుభ్రత కార్యక్రమం # ప్రభాత్ నగర్ కమ్యూనిటీ హాల్ వద్ద పోలీస్ స్టేషన్ ఏర్పాటు కు కాలనీవాసుల వ్యతిరేకత # ఇచ్చిన మాట నిలబెట్టుకున్న 19వ వార్డు కౌన్సిలర్ గొంగుల సంధ్య నవీన్ రెడ్డి # సత్య హరిచంద్ర స్మశాన వాటికలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ # సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు # రైతులకు వరి సాగులో ఆధునిక పద్ధతులపై అవగాహన # అశోక్ నగర్ వినాయక ఆలయంలో చోరీ # కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఆదర్శ్ రెడ్డి, సింధు ఆదర్శ్ రెడ్డి # శ్రీరామనవమి వేడుకల కోసం రూ.1.51 లక్షల విరాళం # సాయిరాం కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణ పనుల పరిశీలన # ఇంటి పన్నులు, వ్యాపార లైసెన్స్ రుసుములు వెంటనే చెల్లించాలి: మున్సిపల్ కమిషనర్ అజయ్ కుమార్ రెడ్డి # లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయమని అడువాల జ్యోతి లక్ష్మణ్ # ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్‌కు వ్యతిరేకంగా జగిత్యాలలో విద్యుత్ ఉద్యోగుల నిరసన # రూప్ సింగ్ తాండ ప్రాథమిక పాఠశాలకు టీవీ బహుమతి # మరియా తాండలో ఉపాధి హామీ పనుల పరిశీలన

SWAG Trailer : శ్రీ విష్ణు ‘స్వాగ్’ ట్రైల‌ర్.. అదిరిపోయిందిగా..

Date : 30 September 2024 12:03 PM Views : 292

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : టాలీవుడ్ యంగ్ హీరో శ్రీ విష్ణు నటిస్తున్న చిత్రం ‘స్వాగ్’. హసిత్ గోలి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ మూవీ తెర‌కెక్కుతోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రీతూ వర్మ హీరోయిన్‌. మీరా జాస్మిన్, సునీల్ , దక్ష నాగర్కర్, శరణ్య ప్రదీప్, గెటప్ శ్రీను లు కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. వివేక్ సాగర్ సంగీతం అందించనున్నారు. ఈ చిత్రం అక్టోబ‌ర్ 4న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ నేప‌థ్యంలో చిత్ర బృందం ప్ర‌మోష‌ల్ కార్య‌క్ర‌మాల్లో వేగం పెంచింది. అందులో భాగంగా తాజాగా ట్రైల‌ర్‌ను విడుద‌ల చేసింది. మొన్న‌నే ఫ్రెంచ్ యువ‌రాణిని ఏకాంతంగా క‌లిశాం అని శ్రీవిష్ణు చెప్పే డైలాగ్‌తో ట్రైల‌ర్ ప్రారంభమైంది. శ్రీవిష్ణు త‌న‌ కామెడీ టైమింగ్ తో అద‌ర‌గొట్టాడు. ఈ మూవీలో సింగ, భవభూతి, యయాతి, కింగ్ భవభూతి అనే నాలుగు పాత్రల్లో శ్రీ విష్ణు క‌నిపిస్తాడు. 1551లో ఈ క‌థ మొద‌లై నేటి వ‌ర‌కు దాదాపు నాలుగు టైమ్ లైన్స్‌లో న‌డ‌వ‌నున్న‌ట్లుగా ట్రైల‌ర్ ను బ‌ట్టి అర్థ‌మ‌వుతోంది. పురుషాధిక్యం అనే పాయింట్ ఆధారంగా ‘స్వాగ్’ సినిమా తీసినట్లు తెలుస్తోంది. మొత్తంగా ట్రైల‌ర్ సినిమా పై అంచ‌నాల‌ను పెంచేసింది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :