Sunday, 25 January 2026 05:24:59 AM
# 'సంధ్యానామ ఉపాసతే' (ఈటీవీ విన్) మూవీ రివ్యూ! # Jayasanthi: విజయవాడలో హోంమంత్రి అనితను కుటుంబసమేతంగా కలిసిన కానిస్టేబుల్ జయశాంతి # Rohit Sharma: టీమిండియా హిట్ మ్యాన్ రోహిత్ శర్మకు డాక్టరేట్ # Jharkhand Naxal Encounter: ఝార్ఖండ్‌లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ... ఎన్‌కౌంటర్‌లో 15 మంది నక్సల్స్ మృతి # Indian Army: లోయలో పడిన ఆర్మీ వాహనం.. 10 మంది సైనికులు మృతి # Aadi Saikumar: ఓటీటీకి వచ్చేసిన సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్! # KTR: సిరిసిల్ల జిల్లాను ఎత్తేసే కుట్రలో రేవంత్ రెడ్డి ఉన్నారు: కేటీఆర్ # Nara Lokesh: విశాఖపట్నంలో గ్లోబల్ డెలివరీ సెంటర్... యాక్సెంచర్ సీఎస్ఓను కోరిన మంత్రి నారా లోకేశ్ # Jagan Mohan Reddy: ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తా: జగన్ స్పష్టీకరణ # Anil Ravipudi: పవన్ కల్యాణ్ తో సినిమాపై అనిల్ రావిపూడి స్పందన # Stock Market: స్టాక్ మార్కెట్లకు రిలీఫ్... మూడు రోజుల నష్టాలకు బ్రేక్ పడింది! # KTR: ఫోన్ ట్యాపింగ్ కేసు... ఈసారి కేటీఆర్ కు సిట్ నోటీసులు # Kichcha Sudeep: రేపు ఓటీటీ తెరపైకి వచ్చేస్తున్న యాక్షన్ థ్రిల్లర్! # Kamal Haasan: కమలహాసన్, విజయ్ పార్టీలకు గుర్తులు కేటాయించిన ఎన్నికల సంఘం # Nara Lokesh: దావోస్ వేదికగా ఆసక్తికర భేటీ... రేవంత్ రెడ్డిని కలిసిన నారా లోకేశ్ # Bangladesh Cricket: టీ20 వరల్డ్ కప్ నుంచి బంగ్లాదేశ్ ఔట్.. భారత్‌లో ఆడేందుకు నిరాకరణ # Nara Lokesh: జులై నాటికి ఏపీలో శక్తిమంతమైన క్వాంటమ్ కంప్యూటర్.. దావోస్ వేదికగా మంత్రి లోకేశ్ వెల్లడి # Harish Rao: రేవంత్ రెడ్డికి, సైబర్ నేరగాడికి పెద్ద తేడా లేదు: హరీశ్ రావు # Are You Dead app: ఆర్ యూ డెడ్?... ఒంటరితనానికి మందు ఈ చైనీస్ యాప్! # Nimmala Ramanayudu: ఐదేళ్లు మొద్దు నిద్రలో ఉన్న జగన్.. కొత్త డ్రామాకు తెరతీశారు: నిమ్మల రామానాయుడు

Ram Gopal Varma : ఆ కేసులో రాంగోపాల్ వర్మకు షాక్.. నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ..

మేజిస్ట్రేట్ కోర్టు దోషిగా నిర్ధారించి 3 నెలల సాధారణ జైలు శిక్ష విధించింది. అలాగే 3.72 లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశించింది.

Date : 08 March 2025 12:15 PM Views : 294

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : Ram Gopal Varma : 2018 చెక్ బౌన్స్ కేసుకు సంబంధించి దర్శకుడు రాంగోపాల్ వర్మకు ముంబైలోని దిండోషి సెషన్స్ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఈ ఏడాది జనవరిలో మెజిస్ట్రేట్ కోర్టు తనకు విధించిన 3 నెలల జైలు శిక్షను నిలిపివేయాలని ఆయన చేసిన విజ్ఞప్తిని తోసిపుచ్చిన అదనపు సెషన్స్ జడ్జి.. నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు. అయితే, వర్మ కోర్టుకు హాజరై బెయిల్ కు దరఖాస్తు చేసుకోవచ్చని న్యాయమూర్తి తెలిపారు. హార్డ్ డిస్క్ లు సరఫరా చేసే ‘శ్రీ’ అనే సంస్థ 2018లో దాఖలు చేసిన ఫిర్యాదు ఆధారంగా ఈ కేసు వచ్చింది. శ్రీ.. వర్మ కంపెనీకి 2.38 లక్షల విలువైన హార్డ్ డిస్క్‌లను సరఫరా చేసింది. 2018 జూన్ 1న దానికి సంబంధించి చెక్ ఇచ్చాడు వర్మ. అయితే, తగినంత నిధులు లేకపోవడంతో ఆ చెక్ బౌన్స్ అయింది. ఆ తర్వాత వర్మ మరో చెక్కు జారీ చేశాడు. అది కూడా బౌన్స్ అయింది. దాంతో శ్రీ సంస్థ వర్మపై క్రిమినల్ ఫిర్యాదు దాఖలు చేసింది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :