Sunday, 08 February 2026 09:33:42 AM
# AP News: 20 ఏళ్లు చిన్నవాడితో వివాహేత‌ర‌ సంబంధం.. అడ్డుగా ఉందని అత్త హత్యకు వివాహిత కుట్ర! # Chandrababu Naidu: శ్రీశైలంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు... సీఎం చంద్రబాబుకు ఆహ్వానం # YS Sharmila: చంద్రబాబు, జగన్ ఇద్దరూ రాయలసీమ ద్రోహులే: షర్మిల # Pakistan vs Netherlands: ఓటమి ఖాయమనుకున్న మ్యాచ్‌లో పాకిస్థాన్ థ్రిల్లింగ్ గెలుపు # Jairam Ramesh: భారత్, అమెరికా ట్రేడ్ డీల్... జైరామ్ రమేశ్ వ్యంగ్యం # KTR: ఫోరెన్సిక్ ల్యాబ్ లో అగ్రిప్రమాదంపై కేటీఆర్ అనుమానాలు # Narendra Modi: మలేషియా రాజధానిలో ప్రధాని మోదీకి ఘనస్వాగతం... స్వయంగా ఎయిర్ పోర్టుకు వచ్చిన ప్రధాని అన్వర్ # Elon Musk: ఎలాన్ మస్క్ స్పేస్‌ఎక్స్‌లో చైనా పెట్టుబడులు.. అమెరికా భద్రతకు ముప్పంటూ సెనేటర్ల ఆందోళన # Tiger: జనగామ జిల్లాలో మరో రెండు లేగదూడలను చంపిన పులి.. సిద్దిపేట జిల్లాలోకి ప్రవేశించినట్లు అనుమానం # Medaram Jatara: జాతర ముగింపు.. టన్నుల కొద్దీ చెత్త, జంతు వ్యర్థాలతో... మురికికూపంలా మేడారం # Pawan Kalyan: సోషల్ మీడియాలో విద్యార్థుల గోడు... కదిలిపోయిన పవన్ కల్యాణ్ # Asha Cheetah: కూనో నేషనల్ పార్కులో ఐదు చీతా కూనల జననం # Vijaya Reddy: పిల్లలతో కలిసి విజయారెడ్డి ఆత్మహత్య: ఆ ఛానళ్లపై పరువు నష్టం దావా వేస్తానన్న సోదరుడు # 'పరాశక్తి' (జీ 5) మూవీ రివ్యూ! # AP SSC Exams: ఏపీ పదో తరగతి పరీక్షలు... ఇంగ్లీషు పరీక్ష తేదీ మారింది! # Shilpavalli: నాంపల్లి ఫోరెన్సిక్ ల్యాబ్ లో అగ్నిప్రమాదంపై డీసీపీ ఏమన్నారంటే..! # Zelensky: రష్యా, ఉక్రెయిన్ యుద్ధంపై అమెరికా గడువు.. జెలెన్‌స్కీ కీలక ప్రకటన # Srinivas Varma: వైవీ సుబ్బారెడ్డి ఒప్పుకున్నప్పుడు... జగన్ కు ఏంటి బాధ?: శ్రీనివాసవర్మ # Chandrababu Naidu: అమరావతిలో క్వాంటం వ్యాలీ... శంకుస్థాపన చేసిన సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ # Vikram Singh: ఫోరెన్సిక్ ల్యాబ్‌లో అగ్నిప్రమాదం.. కారణం వెల్లడించిన ఫైర్ డీజీ విక్రమ్ సింగ్

డిఫరెంట్ కాన్సెప్ట్ తో షేక్ చేస్తున్న 'వడక్కన్'

Date : 19 May 2025 03:19 PM Views : 419

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : మలయాళంలో సినిమాలకు సంబంధించి ప్రయోగాలు నిరంతరం జరుగుతూనే ఉంటాయి. చాలా తక్కువ ఖర్చులో .. తక్కువ పాత్రలతో .. తక్కువ లొకేషన్స్ లో బలమైన కథను చెప్పడంలో అక్కడి దర్శకులు మంచి నైపుణ్యాన్ని కలిగి ఉంటారు. అలా ఈ మధ్య కాలంలో మలయాళం నుంచి వచ్చిన వైవిధ్యభరితమైన చిత్రాలలో 'వడక్కన్' ఒకటిగా కనిపిస్తోంది. ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు ఈ సినిమా వచ్చింది. కిశోర్ - శృతి మీనన్ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమాకి, సాజీద్ దర్శకత్వం వహించాడు. రసూల్ పూకుట్టి ఒక నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమా, బ్రస్సెల్స్ ఇంటర్నేషనల్ ఫెంటాస్టిక్ ఫిల్మ్ ఫెస్టివల్ లో స్థానాన్ని సంపాదించుకుంది. అలాంటి ఈ సినిమా ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ నెల 5వ తేదీ నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. త్వరలో తెలుగు .. తమిళ .. కన్నడ భాషల్లో అందుబాటులోకి రానుంది. ఉత్తర మలబార్ ప్రాంతంలో చాలా ప్రాచీన కాలానికి సంబంధించిన జానపద కథలు వినిపిస్తూ ఉంటాయి. ఒక ఆసక్తికరమైన జానపద కథ ప్రకారం ఈ సినిమా నడుస్తుంది. కంటెంట్ ఒక రేంజ్ లో ఆడియన్స్ కి కనెక్ట్ అయింది. 'భ్రమయుగం' వంటి విభిన్నమైన సినిమాలను తెరకెక్కిస్తున్న దర్శకులు మొదలు, అందరూ ఈ చిత్ర దర్శకుడిని అభినందిస్తున్నారు. ఓటీటీ వైపు నుంచి ఈ సినిమాకి ఈ స్థాయి రెస్పాన్స్ వస్తుండటం విశేషం.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :