Wednesday, 17 December 2025 03:10:28 PM
# Shaheen Afridi: బిగ్ బాష్ లీగ్ లో పాక్ బౌలర్ షహీన్ అఫ్రిదికి అవమానం... వీడియో ఇదిగో! # SP Balu: నా తండ్రి రాజకీయాలకు అతీతంగా ఉండేవారు.. ఆయనకు అందరూ ఒకటే: ఎస్పీ బాలు కొడుకు # Kavitha: 2029 ఎన్నికల్లో పోటీ చేస్తాం: కవిత # IPL 2026: రేపే ఐపీఎల్-2026 ఆటగాళ్ల వేలం... అబుదాబిలో సర్వం సిద్ధం # Indian Army: చైనా పార్టులు వద్దు.. రూ.5,000 కోట్లతో స్వదేశీ డ్రోన్ల కొనుగోలుకు ఆర్మీ సిద్ధం # BSNL: బీఎస్ఎన్ఎల్ సూపర్ ప్లాన్.. రూ. 997 రీఛార్జ్‌తో 150 రోజుల వ్యాలిడిటీ! # Roja: ఇక జీవితంలో నగరిలో గెలవలేవు: రోజాకు స్థానిక నేతల వార్నింగ్ # Kapil Sharma: కేవలం కమెడియన్ కాదు.. రూ.300 కోట్ల సామ్రాజ్యం అతడి సొంతం.. కపిల్ శర్మ సక్సెస్ స్టోరీ # Kalluri Balaraju: రూ.10 లక్షలు ఖర్చు పెట్టినా ఓటమి.. గ్రామస్థుల నుంచి డబ్బులు వసూలు చేసిన సర్పంచ్ అభ్యర్థి # Sreelekha: కేరళ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం.. కౌన్సిలర్‌గా గెలిచిన మాజీ డీజీపీ శ్రీలేఖ # Mamata Banerjee: స్టేడియంలో గందరగోళం... మెస్సీకి క్షమాపణలు చెప్పిన మమతా బెనర్జీ # SBI: ఎస్‌బీఐ కీలక నిర్ణయం.. తగ్గిన గృహ, వాహన రుణాల వడ్డీ రేట్లు # Tuvalu: కనుమరుగవుతున్న దేశం... ఆ దేశ పౌరులకు తలుపులు తెరిచిన ఆస్ట్రేలియా # Pemmasani Chandrasekhar: అమరావతి రైతులకు కేంద్ర మంత్రి పెమ్మసాని స్పష్టత.. భూములివ్వకుంటే సేకరణే! # Akhanda 2: బాలయ్య కెరీర్‌లోనే ఆల్ టైమ్ రికార్డ్.. ‘అఖండ 2’ ఫ‌స్ట్ డే కలెక్షన్స్‌ను అధికారికంగా ప్ర‌క‌టించిన మేక‌ర్స్‌ # Puneet Chandok: ఇలాంటి ఉద్యోగాలు మన తరంతోనే ఆఖరు: మైక్రోసాఫ్ట్ ఇండియా హెడ్ పునీత్ చందోక్ # Vasamshetti Subhash: విశాఖను నాలెడ్జ్ ఎకానమీ హబ్‌గా తీర్చిదిద్దుతాం: మంత్రి వాసంశెట్టి సుభాశ్ # Kulendra Sharma: పాక్ గూఢచర్యం: అసోం రిటైర్డ్ ఎయిర్‌ఫోర్స్ అధికారి అరెస్ట్ # Anshuman Kaushal: మీ పిల్లలను ఫుడ్డుతో ప్రేమించాలని చూడొద్దు... ఓ డాక్టర్ పోస్ట్ వైరల్ # 'త్రీ రోజెస్ 2' (ఆహా) సిరీస్ రివ్యూ!

kiran Abbavaram : ఇచ్చిన మాట నిల‌బెట్టుకున్న యంగ్ హీరో కిర‌ణ్ అబ్బ‌వ‌రం..

Date : 18 October 2024 02:21 PM Views : 225

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : అంజన్ రామచంద్ర, శ్రావణి రెడ్డి లు ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన మూవీ లవ్ రెడ్డి. గీతాన్స్ ప్రొడక్షన్స్, సెహెరి స్టూడియో, ఎమ్జీఆర్ ఫిలిమ్స్ బ్యానర్స్ సంయుక్తంగా ఈ మూవీని నిర్మించాయి. నూత‌న ద‌ర్శ‌కుడు స్మ‌ర‌న్ రెడ్డి డైరెక్ష‌న్‌లో ఈ మూవీ తెర‌కెక్కింది. ఈ మూవీ నేడు (అక్టోబ‌ర్ 18న‌) ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. కాగా.. ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఇచ్చిన మాటను నిల‌బెట్టుకున్నారు హీరో కిర‌ణ్ అబ్బ‌వ‌రం. ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైద‌రాబాద్‌లో నిర్వ‌హించ‌గా ముఖ్య అతిథిగా వ‌చ్చిన కిర‌ణ్ అబ్బ‌వ‌రం మాట్లాడుతూ.. ఓ కుటుంబం అంతా క‌ష్ట‌ప‌డి చేసిన సినిమా ఇది. కాబ‌ట్టి మీరంతా మీ ఫ్యామిలీల‌తో క‌లిసి చూడండి. కంటెంట్ న‌చ్చితే మ‌న‌స్ఫూర్తిగా స‌పోర్ట్ చేయండి. ఇక నా వ‌ల్ల చేత‌నైనంత సాయం చేస్తాను. ఆంధ్ర, సీడెడ్, నైజాంలో ఒక్కో షో నేను స్పాన్సర్ చేస్తాను అని అన్నారు. ఇక ఇచ్చిన మాట ప్ర‌కారం.. నైజాం లో జీపీఆర్‌ ముల్టీప్లెక్స్ లో నేటి సాయంత్రం 7.45 షో, వైజాగ్ – శ్రీ రామా థియేటర్ 6: 30 షో, తిరుపతి – కృష్ణ తేజ 6: 30 షో, విజయవాడ 6:30 షో ప్రేక్షకుల కోసం ఉచితంగా ఏర్పాటు చేసారు. దీంతో ఇచ్చిన మాట‌ను నిల‌బెట్టుకున్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం పై సోష‌ల్ మీడియాలో ప్ర‌శంస‌ల జ‌ల్లు కురుస్తోంది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :