Monday, 19 January 2026 08:01:11 AM
# Special Trains | సంక్రాంతి పండుగకు విశాఖ -విజయవాడ మధ్య 12 ప్రత్యేక రైళ్లు # Revanth Reddy: వాహనాల చలాన్లకు డిస్కౌంట్ ఇవ్వొద్దు... ఖాతా నుంచి వెంటనే డబ్బులు కట్ కావాలి: సీఎం రేవంత్ రెడ్డి # Nara Lokesh: నారావారిపల్లె చేరుకున్న మంత్రి నారా లోకేశ్ కు ఆత్మీయ స్వాగతం... ఫొటోలు ఇవిగో! # KTR | పాలమూరు ప్రజలు కాంగ్రెస్‌ పార్టీని పండబెట్టి తొక్కుతరు : కేటీఆర్‌ # KTR | దండంపెట్టి చెబుతున్నా.. మున్సిపల్‌ ఎన్నికల నుంచే మన జైత్రయాత్ర మొదలుగావాలె : కేటీఆర్‌ # Revanth Reddy: ఒక్కరోజు సెలవు తీసుకుందామనుకున్నా ఏదో ఒక పని వచ్చిపడుతోంది: రేవంత్ రెడ్డి # Pawan Kalyan: పిఠాపురం సంక్రాంతి వేడుకలను కొనియాడుతూ పవన్ కల్యాణ్ స్పందన # Chandrababu Naidu: సంక్రాంతి సంబరాల కోసం నారావారిపల్లె చేరుకున్న సీఎం చంద్రబాబు... షెడ్యూల్ ఇదిగో! # Annamalai: ముంబై వస్తా... నా కాళ్లు నరకడానికి ప్రయత్నించండి: రాజ్ థాకరే వ్యాఖ్యలకు అన్నామలై ఘాటు కౌంటర్ # Bangladesh | బంగ్లాదేశ్ లో మరో హిందువు మృతి.. పోలీసు కస్టడీలో మరణించిన హిందూ నేత # Kavya Maran: ఇంగ్లండ్ లీగ్ లో జట్టును కొనుగోలు చేసిన కావ్యా పాప... టీమ్ పేరు ఇదే! # Mamata Banerjee: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ.. ఈసీకి మరోసారి మమతా బెనర్జీ లేఖ # Kalvakuntla Kavitha: తెలంగాణ సర్కారుకు సుప్రీంకోర్టు షాక్... స్పందించిన కవిత # WPL 2026: ఆ రెండ్రోజులు ప్రేక్షకులు లేకుండానే డబ్ల్యూపీల్ మ్యాచ్ లు! # Kamal Haasan: కమల్ హాసన్ ‘పర్సనాలిటీ రైట్స్‌’కు రక్షణ... అనధికార వాడకంపై మద్రాస్ హైకోర్టు ఆంక్షలు # Websol Renewable: ఏపీకి మరో భారీ పెట్టుబడి.. నాయుడుపేటలో ₹3,538 కోట్లతో వెబ్‌సోల్ సోలార్ ప్లాంట్ # Chandrababu Naidu: నేడు వివేకానందుడి జయంతి ..యువతకు ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ శుభాకాంక్షలు # Donald Trump: తనను తాను వెనెజువెలా అధ్యక్షుడిగా ప్రకటించుకున్న ట్రంప్ # Nagasaayi: విజయవాడలో అత్తను దారుణంగా హత్య చేసిన అల్లుడు # : ఎన్నికల హామీ నెరవేర్చేందుకు 300 కుక్కలను చంపించిన సర్పంచ్ లు.. హనుమకొండ జిల్లాలో ఘటన

Nandamuri Balakrishna | వీడు మళ్లీ కనిపించకూడదు.. విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో అభిమానిపై బాలయ్య ఫైర్

Balakrishna | నందమూరి బాలకృష్ణ తన ఆవేశంతో మ‌రోసారి వార్తల్లో నిలిచాడు.

Date : 18 November 2025 07:57 PM Views : 201

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : Balakrishna | నందమూరి బాలకృష్ణ తన ఆవేశంతో మ‌రోసారి వార్తల్లో నిలిచాడు. తాజాగా ‘అఖండ 2’ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు విశాఖపట్నం విమానాశ్రయానికి చేరుకున్న బాలకృష్ణ అక్కడి అభిమానుల్లో ఒకరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సోమవారం సాయంత్రం బాలకృష్ణ విశాఖ ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయిన సమయంలో, పెద్ద సంఖ్యలో అభిమానులు ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు గుమిగూడారు. అయితే అభిమానుల మధ్య నుంచి ముందుకు వెళ్తున్న క్రమంలో ఒక అభిమాని బాలకృష్ణకు దగ్గరగా వచ్చి ఆయన దృష్టిని ఆకర్షించడానికి ప్రయత్నించారు. దీంతో అత‌డిని చూసిన బాల‌య్య ఒక్కసారిగా ఆవేశంతో ఊగిపోయారు. చుట్టూ ఉన్న సిబ్బందిని ఉద్దేశిస్తూ… వీడెందుకు వచ్చాడు? వెళ్లగొట్టండి ఇక్కడి నుంచి వెంటనే పంపించండి. అని గట్టిగా ఆదేశించారు. అంతేగాకుండా సాయంత్రం ఈవెంట్‌లో కూడా వీడు కనపడకూడదు అని తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైర‌ల్‌గా మారింది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :