Saturday, 07 March 2026 08:13:44 PM
# అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు కలెక్టర్ శుభాకాంక్షలు # డ్రంకన్ డ్రైవ్‌పై కఠిన చర్యలు.. 246 కేసులు నమోదు # ఆరెంపుల జెడ్పీహెచ్‌ఎస్‌లో పదో తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం # కన్నతల్లిని కడతేర్చిన కసాయి కొడుకు.. రామడుగులో ఘోరం # ధర్పల్లిలో ఆధ్యాత్మిక వాతావరణంలో ఇఫ్తార్ విందు # వేములవాడలో ఘనంగా కొనసాగుతున్న శివకళ్యాణ మహోత్సవాలు # గంగాధర మండలంలో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటన # కోడిమ్యాల మండలంలో కలెక్టర్ సత్యప్రసాద్ పర్యటన – అభివృద్ధి పనుల పరిశీలన # ప్రజాపాలన ప్రగతి ప్రణాళికపై బీఆర్‌ఎస్ విమర్శలు # విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించాలి: ఎమ్మెల్యే డా. భూపతి రెడ్డి # 10వ తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం # కార్మిక సమస్యలపై పోరాటానికి ఏఐటీయూసీ సిద్ధం # ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న సీఎం రేవంత్ రెడ్డి: షబ్బీర్ అలీ # విద్యార్థులు ఇష్టంగా చదివి ఉన్నత స్థాయికి చేరాలి: కలెక్టర్ రాజర్షి షా # రైతుబంధుపై సీఎం వ్యాఖ్యలు రైతుల అవమానం – క్షమాపణ చెప్పాలి: జోగు రామన్న # ప్రజాపాలన 99 రోజుల కార్యాచరణ ప్రారంభం # పదవ తరగతి విద్యార్థులు ఒత్తిడిని వీడి పరీక్షలకు సిద్ధం కావాలి: కలెక్టర్ రాజర్షి షా # మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా ఉద్యోగులకు క్రీడా పోటీలు # వరంగల్ జేపీఎన్ రోడ్డులో ఫర్నిచర్ దుకాణంలో అగ్నిప్రమాదం # మందమర్రి CER క్లబ్‌లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు

Meesha: ఫారెస్టులో పరుగులు పెట్టించే 'మీషా' .. ఓటీటీలో!

Date : 10 September 2025 06:20 PM Views : 377

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : మలయాళ సినిమాగా 'మీషా' సర్వైవల్ థ్రిల్లర్ జోనర్లో నడిచే కథ ఫారెస్టులో పరిగెత్తే కథనం ఉత్కంఠ భరితులను చేసే కంటెంట్ మలయాళం నుంచి ఇప్పుడు ఓ సర్వైవల్ థ్రిల్లర్ ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతోంది. ఆ సినిమా పేరే 'మీషా'. జోసెఫ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, జులై 31వ తేదీన థియేటర్లకు వచ్చింది. థియేటర్ల నుంచి ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాంటి ఈ సినిమా ఇప్పుడు 'ఆహా తమిళ్' ద్వారా ఆడియన్స్ ముందుకు రానుంది. ఈ నెల 12వ తేదీ స్ట్రీమింగ్ కానుంది. కథిర్ మలయాళంలో చేసిన ఫస్టు మూవీ ఇది. తమిళంలోనూ ఈ సినిమా విడుదలైంది. నటుడిగా కథిర్ కి మరిన్ని మార్కులు తెచ్చిపెట్టిన సినిమా ఇది. మరో ముఖ్యమైన పాత్రలో షైన్ టామ్ చాకో కనిపించనున్నాడు. కథాకథనాల పరంగా .. నేపథ్య సంగీతం పరంగా ఈ సినిమా అక్కడ మంచి రివ్యూలను రాబట్టింది. అలాంటి ఈ సినిమా ఇప్పుడు ఆహా తమిళంలో విడుదల కానుంది. త్వరలో తెలుగు ఓటీటీకి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. కథ విషయానికి వస్తే, ఫారెస్టు గార్డుగా పనిచేస్తున్న ఒక వ్యక్తి, రీ యూనియన్ పేరుతో తన ఆరుగురు స్నేహతులను డిన్నర్ కి ఆహ్వానిస్తాడు. ఆరుగురు స్నేహితులు కలిసి ఫారెస్టులో డిన్నర్ కి వెళతారు. తాము చాలా ప్రమాదకరమైన ప్రదేశంలోకి అడుగుపెట్టామనే విషయం వాళ్లకి అక్కడికి వెళ్లిన తరువాతనే అర్థమవుతుంది. అక్కడి నుంచి వాళ్లు ప్రాణాలతో బయటపడతారా లేదా? అనేదే కథ.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :