Sunday, 08 February 2026 11:44:03 AM
# AP News: 20 ఏళ్లు చిన్నవాడితో వివాహేత‌ర‌ సంబంధం.. అడ్డుగా ఉందని అత్త హత్యకు వివాహిత కుట్ర! # Chandrababu Naidu: శ్రీశైలంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు... సీఎం చంద్రబాబుకు ఆహ్వానం # YS Sharmila: చంద్రబాబు, జగన్ ఇద్దరూ రాయలసీమ ద్రోహులే: షర్మిల # Pakistan vs Netherlands: ఓటమి ఖాయమనుకున్న మ్యాచ్‌లో పాకిస్థాన్ థ్రిల్లింగ్ గెలుపు # Jairam Ramesh: భారత్, అమెరికా ట్రేడ్ డీల్... జైరామ్ రమేశ్ వ్యంగ్యం # KTR: ఫోరెన్సిక్ ల్యాబ్ లో అగ్రిప్రమాదంపై కేటీఆర్ అనుమానాలు # Narendra Modi: మలేషియా రాజధానిలో ప్రధాని మోదీకి ఘనస్వాగతం... స్వయంగా ఎయిర్ పోర్టుకు వచ్చిన ప్రధాని అన్వర్ # Elon Musk: ఎలాన్ మస్క్ స్పేస్‌ఎక్స్‌లో చైనా పెట్టుబడులు.. అమెరికా భద్రతకు ముప్పంటూ సెనేటర్ల ఆందోళన # Tiger: జనగామ జిల్లాలో మరో రెండు లేగదూడలను చంపిన పులి.. సిద్దిపేట జిల్లాలోకి ప్రవేశించినట్లు అనుమానం # Medaram Jatara: జాతర ముగింపు.. టన్నుల కొద్దీ చెత్త, జంతు వ్యర్థాలతో... మురికికూపంలా మేడారం # Pawan Kalyan: సోషల్ మీడియాలో విద్యార్థుల గోడు... కదిలిపోయిన పవన్ కల్యాణ్ # Asha Cheetah: కూనో నేషనల్ పార్కులో ఐదు చీతా కూనల జననం # Vijaya Reddy: పిల్లలతో కలిసి విజయారెడ్డి ఆత్మహత్య: ఆ ఛానళ్లపై పరువు నష్టం దావా వేస్తానన్న సోదరుడు # 'పరాశక్తి' (జీ 5) మూవీ రివ్యూ! # AP SSC Exams: ఏపీ పదో తరగతి పరీక్షలు... ఇంగ్లీషు పరీక్ష తేదీ మారింది! # Shilpavalli: నాంపల్లి ఫోరెన్సిక్ ల్యాబ్ లో అగ్నిప్రమాదంపై డీసీపీ ఏమన్నారంటే..! # Zelensky: రష్యా, ఉక్రెయిన్ యుద్ధంపై అమెరికా గడువు.. జెలెన్‌స్కీ కీలక ప్రకటన # Srinivas Varma: వైవీ సుబ్బారెడ్డి ఒప్పుకున్నప్పుడు... జగన్ కు ఏంటి బాధ?: శ్రీనివాసవర్మ # Chandrababu Naidu: అమరావతిలో క్వాంటం వ్యాలీ... శంకుస్థాపన చేసిన సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ # Vikram Singh: ఫోరెన్సిక్ ల్యాబ్‌లో అగ్నిప్రమాదం.. కారణం వెల్లడించిన ఫైర్ డీజీ విక్రమ్ సింగ్

Bigg Boss 8 : నిఖిల్ పై విష్ణు ప్రియ ఫైర్‌.. మైక్ ప‌డేసి వెళ్లిపోయిన మ‌ణికంఠ‌..

Date : 26 September 2024 03:46 PM Views : 245

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : బిగ్‌బాస్ తెలుగు సీజ‌న్ 8లో నాలుగో వారం కొన‌సాగుతోంది. మ‌రో రెండు వారాల్లో ఏకంగా 12 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉండ‌బోతున్నాయ‌ని బిగ్‌బాస్ వెల్ల‌డించాడు. అయితే.. వారు రాకుండా అడ్డుకునే ప‌వ‌ర్‌ సైతం హౌస్‌మేట్స్‌కు ఉంద‌న్నాడు. సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ ఛాలెంజెస్ గెలిచిన ప్ర‌తి సారి ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీని ఆపొచ్చున‌ని అన్నాడు. ఇక నేటి ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రొమోను విడుద‌లైంది. సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ ఛాలెంజెస్ కి కాంతార క్లాన్ నుంచి అనర్హులు అనుకున్న ఒక‌రిని తీసివేయాల్సిందిగా శ‌క్తి క్లాన్ స‌భ్యుల‌కు బిగ్‌బాస్ సూచించాడు. నిఖిల్ లేచి న‌బీల్ పేరును చెప్పాడు. దీంతో విష్ణు ప్రియ‌తో పాటు కిర్రాక్ సీత‌, ప్రేర‌ణ త‌దిత‌రులు షాక్ అయ్యారు. నిఖిల్ టూ షేడెడ్ ప‌ర్సన్ అని విష్ణు ప్రియ అంది. మ‌ణికంఠ‌ని ఎందుకు తీసివేశారు మీ క్లాన్ నుంచి అని ప్రేర‌ణ అడుగ‌గా.. మ‌ణి త‌నంట తానే వెళ్లిపోతాన‌ని చెప్పిన‌ట్లుగా సోనియా అంది. ఆ త‌రువాత మ‌ణికంఠ‌, య‌ష్మీల మ‌ధ్య వాగ్వాదం జ‌రిగిన‌ట్లుగా తెలుస్తోంది. వేరే వారిని బ్యాడ్ చేయొద్దు ఇక్క‌డ అంటూ మ‌ణికంఠ పై య‌ష్మి అరిచింది. మొత్తంగా ప్రొమో చూస్తుంటే శ‌క్తి క్లాన్ స‌భ్యులతో మ‌ణికంఠకు గొడ‌వ జ‌రిగిన‌ట్లుగా అర్థ‌మ‌వుతోంది. ఈ క్ర‌మంలో త‌న నోటిని మూసుకుంటా.. మాట్లాడ‌ను.. అని మ‌ణికంఠ అన‌గా.. థ్యాంక్యూ సో మ‌చ్ అంటూ సోనియా అంది. స్ట్రాంగ్ ఉన్న వాళ్లు అడాలి.. గెలిపించాలి.. వైల్డ్ కార్డ్ వ‌ర్సెస్ హౌస్ అన్న‌ట్లుగా ఉండేది.. ఇప్పుడు క్లాన్ వ‌ర్సెస్ క్లాన్‌గా మారిపోయింది అంటూ కిర్రాక్ సీత మండిప‌డింది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :