Saturday, 24 January 2026 08:47:47 PM
# 'సంధ్యానామ ఉపాసతే' (ఈటీవీ విన్) మూవీ రివ్యూ! # Jayasanthi: విజయవాడలో హోంమంత్రి అనితను కుటుంబసమేతంగా కలిసిన కానిస్టేబుల్ జయశాంతి # Rohit Sharma: టీమిండియా హిట్ మ్యాన్ రోహిత్ శర్మకు డాక్టరేట్ # Jharkhand Naxal Encounter: ఝార్ఖండ్‌లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ... ఎన్‌కౌంటర్‌లో 15 మంది నక్సల్స్ మృతి # Indian Army: లోయలో పడిన ఆర్మీ వాహనం.. 10 మంది సైనికులు మృతి # Aadi Saikumar: ఓటీటీకి వచ్చేసిన సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్! # KTR: సిరిసిల్ల జిల్లాను ఎత్తేసే కుట్రలో రేవంత్ రెడ్డి ఉన్నారు: కేటీఆర్ # Nara Lokesh: విశాఖపట్నంలో గ్లోబల్ డెలివరీ సెంటర్... యాక్సెంచర్ సీఎస్ఓను కోరిన మంత్రి నారా లోకేశ్ # Jagan Mohan Reddy: ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తా: జగన్ స్పష్టీకరణ # Anil Ravipudi: పవన్ కల్యాణ్ తో సినిమాపై అనిల్ రావిపూడి స్పందన # Stock Market: స్టాక్ మార్కెట్లకు రిలీఫ్... మూడు రోజుల నష్టాలకు బ్రేక్ పడింది! # KTR: ఫోన్ ట్యాపింగ్ కేసు... ఈసారి కేటీఆర్ కు సిట్ నోటీసులు # Kichcha Sudeep: రేపు ఓటీటీ తెరపైకి వచ్చేస్తున్న యాక్షన్ థ్రిల్లర్! # Kamal Haasan: కమలహాసన్, విజయ్ పార్టీలకు గుర్తులు కేటాయించిన ఎన్నికల సంఘం # Nara Lokesh: దావోస్ వేదికగా ఆసక్తికర భేటీ... రేవంత్ రెడ్డిని కలిసిన నారా లోకేశ్ # Bangladesh Cricket: టీ20 వరల్డ్ కప్ నుంచి బంగ్లాదేశ్ ఔట్.. భారత్‌లో ఆడేందుకు నిరాకరణ # Nara Lokesh: జులై నాటికి ఏపీలో శక్తిమంతమైన క్వాంటమ్ కంప్యూటర్.. దావోస్ వేదికగా మంత్రి లోకేశ్ వెల్లడి # Harish Rao: రేవంత్ రెడ్డికి, సైబర్ నేరగాడికి పెద్ద తేడా లేదు: హరీశ్ రావు # Are You Dead app: ఆర్ యూ డెడ్?... ఒంటరితనానికి మందు ఈ చైనీస్ యాప్! # Nimmala Ramanayudu: ఐదేళ్లు మొద్దు నిద్రలో ఉన్న జగన్.. కొత్త డ్రామాకు తెరతీశారు: నిమ్మల రామానాయుడు

ఆ సినిమాలో ఆ హీరోయిన్ ను వద్దన్నారు: దర్శకుడు రవిరాజా పినిశెట్టి

Date : 23 June 2025 04:22 PM Views : 711

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : నిన్నటి తరం స్టార్ డైరెక్టర్స్ జాబితాలో తప్పకుండా కనిపించే పేరు రవిరాజా పినిశెట్టి. ఆయన దర్శత్వంలో చంటి .. పెదరాయుడు .. యముడికి మొగుడు .. బంగారు బుల్లోడు వంటి సూపర్ హిట్లు ఉన్నాయి. అలాంటి రవిరాజా తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. 'పెదరాయుడు' సినిమాకి సంబంధించిన విశేషాలను పంచుకున్నారు. 'పెదరాయుడు' .. ఓ తమిళ సినిమా నుంచి చేసిన రీమేక్. తెలుగు రీమేక్ హక్కుల విషయంలో గట్టి పోటీ ఉండేది. అయితే మోహన్ బాబుగారికి ఆ హక్కులు దక్కేలా రజనీకాంత్ గారు సాయం చేశారు. తెలుగులో నన్ను డైరెక్ట్ చేయమని మోహన్ బాబు గారు అన్నారు. అయితే ఓ 15 రోజులు సమయం తీసుకుని, కొన్ని మార్పులు .. చేర్పులు చేశాను. అవి నచ్చడంతో మోహన్ బాబు గారు ఓకే అన్నారు. అలా ఆ సినిమా పట్టాలెక్కింది" అని అన్నారు. " తమిళంలో శరత్ కుమార్ గారికి వదినగా 'ఖుష్బూ' నటించారు. తెలుగులో ఆ పాత్రకి 'భానుప్రియ'అయితే బాగుంటుందని నేను అన్నాను. అయితే అందుకు మోహన్ బాబుగారు ఒప్పుకోలేదు. నా అభిప్రాయాన్ని ఆయన రజనీ కాంత్ కి గారికి చెప్పారు. ఆయన కూడా ఆ పాత్రకి భానుప్రియ కరెక్ట్ అంటూ, ఆయనే ఆమెకి కాల్ చేసి మాట్లాడారు. మోహన్ బాబుగారు అయిష్టంగానే అంగీకరించారు. అలా భానుప్రియగారు ఈ సినిమాలోకి వచ్చారు" అని చెప్పారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :