Wednesday, 17 December 2025 03:21:28 PM
# Shaheen Afridi: బిగ్ బాష్ లీగ్ లో పాక్ బౌలర్ షహీన్ అఫ్రిదికి అవమానం... వీడియో ఇదిగో! # SP Balu: నా తండ్రి రాజకీయాలకు అతీతంగా ఉండేవారు.. ఆయనకు అందరూ ఒకటే: ఎస్పీ బాలు కొడుకు # Kavitha: 2029 ఎన్నికల్లో పోటీ చేస్తాం: కవిత # IPL 2026: రేపే ఐపీఎల్-2026 ఆటగాళ్ల వేలం... అబుదాబిలో సర్వం సిద్ధం # Indian Army: చైనా పార్టులు వద్దు.. రూ.5,000 కోట్లతో స్వదేశీ డ్రోన్ల కొనుగోలుకు ఆర్మీ సిద్ధం # BSNL: బీఎస్ఎన్ఎల్ సూపర్ ప్లాన్.. రూ. 997 రీఛార్జ్‌తో 150 రోజుల వ్యాలిడిటీ! # Roja: ఇక జీవితంలో నగరిలో గెలవలేవు: రోజాకు స్థానిక నేతల వార్నింగ్ # Kapil Sharma: కేవలం కమెడియన్ కాదు.. రూ.300 కోట్ల సామ్రాజ్యం అతడి సొంతం.. కపిల్ శర్మ సక్సెస్ స్టోరీ # Kalluri Balaraju: రూ.10 లక్షలు ఖర్చు పెట్టినా ఓటమి.. గ్రామస్థుల నుంచి డబ్బులు వసూలు చేసిన సర్పంచ్ అభ్యర్థి # Sreelekha: కేరళ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం.. కౌన్సిలర్‌గా గెలిచిన మాజీ డీజీపీ శ్రీలేఖ # Mamata Banerjee: స్టేడియంలో గందరగోళం... మెస్సీకి క్షమాపణలు చెప్పిన మమతా బెనర్జీ # SBI: ఎస్‌బీఐ కీలక నిర్ణయం.. తగ్గిన గృహ, వాహన రుణాల వడ్డీ రేట్లు # Tuvalu: కనుమరుగవుతున్న దేశం... ఆ దేశ పౌరులకు తలుపులు తెరిచిన ఆస్ట్రేలియా # Pemmasani Chandrasekhar: అమరావతి రైతులకు కేంద్ర మంత్రి పెమ్మసాని స్పష్టత.. భూములివ్వకుంటే సేకరణే! # Akhanda 2: బాలయ్య కెరీర్‌లోనే ఆల్ టైమ్ రికార్డ్.. ‘అఖండ 2’ ఫ‌స్ట్ డే కలెక్షన్స్‌ను అధికారికంగా ప్ర‌క‌టించిన మేక‌ర్స్‌ # Puneet Chandok: ఇలాంటి ఉద్యోగాలు మన తరంతోనే ఆఖరు: మైక్రోసాఫ్ట్ ఇండియా హెడ్ పునీత్ చందోక్ # Vasamshetti Subhash: విశాఖను నాలెడ్జ్ ఎకానమీ హబ్‌గా తీర్చిదిద్దుతాం: మంత్రి వాసంశెట్టి సుభాశ్ # Kulendra Sharma: పాక్ గూఢచర్యం: అసోం రిటైర్డ్ ఎయిర్‌ఫోర్స్ అధికారి అరెస్ట్ # Anshuman Kaushal: మీ పిల్లలను ఫుడ్డుతో ప్రేమించాలని చూడొద్దు... ఓ డాక్టర్ పోస్ట్ వైరల్ # 'త్రీ రోజెస్ 2' (ఆహా) సిరీస్ రివ్యూ!

Katrina Kaif: తల్లిదండ్రులైన బాలీవుడ్ జంట.. పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన కత్రినా కైఫ్

Date : 07 November 2025 07:08 PM Views : 169

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : బాలీవుడ్ జంట కత్రినా, విక్కీ కౌశల్‌కు మగబిడ్డ జననం సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించిన స్టార్ కపుల్ పెళ్లయిన నాలుగేళ్లకు తల్లిదండ్రులుగా ప్రమోషన్ 2021 డిసెంబర్‌లో రాజస్థాన్‌లో వీరి వివాహం విక్కీ, కత్రినా జంటకు వెల్లువెత్తుతున్న శుభాకాంక్షలు బాలీవుడ్ ప్రముఖ జంట కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ ఇంట ఆనందం వెల్లివిరిసింది. ఈ స్టార్ కపుల్ శుక్రవారం తల్లిదండ్రులయ్యారు. కత్రినా కైఫ్ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. ఈ శుభవార్తను వారు స్వయంగా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. 2021 డిసెంబర్ 9న రాజస్థాన్ వేదికగా కత్రినా, విక్కీ కౌశల్ వివాహ బంధంతో ఒక్కటైన విషయం తెలిసిందే. పెళ్లయిన నాటి నుంచి కత్రినా గర్భవతి అయ్యారంటూ పలుమార్లు వార్తలు వచ్చాయి. అయితే, వాటన్నింటికీ తెరదించుతూ ఈ ఏడాది సెప్టెంబర్ 23న తాము తల్లిదండ్రులం కాబోతున్నట్లు ఈ జంట అధికారికంగా ప్రకటించింది. అప్పట్లో బేబీ బంప్‌తో ఉన్న ఫొటోను షేర్ చేసిన కత్రినా, "ఆనందం నిండిన హృదయాలతో మా జీవితంలోని కొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతున్నాం" అని పేర్కొన్నారు. తాజాగా మగబిడ్డకు జన్మనివ్వడంతో కత్రినా-విక్కీ దంపతుల కుటుంబంలో సంబరాలు అంబరాన్నంటాయి. ఈ విషయం తెలియగానే అభిమానులు, నెటిజన్లు, సినీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా వారికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. పెళ్లయిన నాలుగేళ్లకు తల్లిదండ్రులుగా మారిన ఈ జంటకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :