Thursday, 12 March 2026 03:42:11 AM
# మధిర బార్ అసోసియేషన్ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగింపు # కళ్యాణ లక్ష్మి–షాది ముబారక్ చెక్కుల పంపిణీ # మహిళల ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉంది: మల్‌రెడ్డి రాంరెడ్డి # ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు వీడ్కోలు వేడుక # ప్రజా సమస్యలు విన్న ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి # అగ్రహారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పరిశుభ్రత కార్యక్రమం # ప్రభాత్ నగర్ కమ్యూనిటీ హాల్ వద్ద పోలీస్ స్టేషన్ ఏర్పాటు కు కాలనీవాసుల వ్యతిరేకత # ఇచ్చిన మాట నిలబెట్టుకున్న 19వ వార్డు కౌన్సిలర్ గొంగుల సంధ్య నవీన్ రెడ్డి # సత్య హరిచంద్ర స్మశాన వాటికలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ # సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు # రైతులకు వరి సాగులో ఆధునిక పద్ధతులపై అవగాహన # అశోక్ నగర్ వినాయక ఆలయంలో చోరీ # కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఆదర్శ్ రెడ్డి, సింధు ఆదర్శ్ రెడ్డి # శ్రీరామనవమి వేడుకల కోసం రూ.1.51 లక్షల విరాళం # సాయిరాం కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణ పనుల పరిశీలన # ఇంటి పన్నులు, వ్యాపార లైసెన్స్ రుసుములు వెంటనే చెల్లించాలి: మున్సిపల్ కమిషనర్ అజయ్ కుమార్ రెడ్డి # లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయమని అడువాల జ్యోతి లక్ష్మణ్ # ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్‌కు వ్యతిరేకంగా జగిత్యాలలో విద్యుత్ ఉద్యోగుల నిరసన # రూప్ సింగ్ తాండ ప్రాథమిక పాఠశాలకు టీవీ బహుమతి # మరియా తాండలో ఉపాధి హామీ పనుల పరిశీలన

They Call Him OG | బాక్సింగ్‌ ప్రిపరేషన్‌లో అర్జున్‌ దాస్‌.. పవన్‌ కల్యాణ్ ఓజీలో రోల్‌ ఏంటో తెలుసా..?

They Call Him OG | టాలీవుడ్ స్టార్ యాక్టర్ పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) టైటిల్‌ రోల్‌లో నటిస్తోన్న మోస్ట్ ఎవెయిటెడ్‌ ప్రాజెక్ట్‌ ఓజీ చిత్రంలో బుట్టబొ

Date : 17 September 2025 08:09 PM Views : 293

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : They Call Him OG | టాలీవుడ్ స్టార్ యాక్టర్ పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) టైటిల్‌ రోల్‌లో నటిస్తోన్న మోస్ట్ ఎవెయిటెడ్‌ ప్రాజెక్ట్‌ ఓజీ. పాన్ ఇండియా గ్యాంగ్‌ స్టర్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సుజిత్‌ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ మూవీలో ప్రియాంకా అరుళ్‌ మోహన్‌ ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటిస్తుండగా.. ఇమ్రాన్‌ హష్మీ, అర్జున్‌ దాస్‌, ప్రకాశ్‌ రాజ్‌, శామ్‌, శ్రియా రెడ్డి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఓజీతో బాలీవుడ్‌ యాక్టర్ ఇమ్రాన్ హష్మీ టాలీవుడ్‌ డెబ్యూ ఇస్తున్నాడు. ఈ చిత్రంలో బుట్టబొమ్మ ఫేం అర్జున్ దాస్ కీలక పాత్రలో నటిస్తున్నాడని తెలిసిందే. తాజాగా మేకర్స్‌ అర్జున్‌ దాస్ క్యారెక్టర్‌ పోస్టర్‌ను విడుదల చేశారు. బాక్సింగ్‌ ప్రిపరేషన్‌లో ఉన్న అర్జున్ దాస్ ఇంటెన్స్ పోస్టర్‌ ఇప్పుడు నెట్టింట ట్రెండింగ్ అవుతూ సినిమాపై హైప్ క్రియేట్ చేస్తోంది. ఇంతకీ డైరెక్టర్ సుజిత్‌ అర్జున్ దాస్‌ కోసం ఎలాంటి పాత్రను డిజైన్‌ చేశాడోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు మూవీ లవర్స్‌. ఇందులో అర్జున్‌ పాత్రలో కనిపించనుండగా.. ఆ రోల్‌ ఎలా ఉండబోతుందని తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై డీవీ దానయ్య, కళ్యాణ్ దాసరి నిర్మిస్తున్నారు. ఓజీకి ఎస్‌ థమన్‌ మ్యూజిక్‌, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. ఓజీ సెప్టెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా తెలుగుతోపాటు పలు భారతీయ భాషల్లో విడుదల కానుంది. ఈ మూవీకి ఎస్‌ థమన్‌ మ్యూజిక్, బ్యాక్‌ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :