Wednesday, 17 December 2025 03:19:28 PM
# Shaheen Afridi: బిగ్ బాష్ లీగ్ లో పాక్ బౌలర్ షహీన్ అఫ్రిదికి అవమానం... వీడియో ఇదిగో! # SP Balu: నా తండ్రి రాజకీయాలకు అతీతంగా ఉండేవారు.. ఆయనకు అందరూ ఒకటే: ఎస్పీ బాలు కొడుకు # Kavitha: 2029 ఎన్నికల్లో పోటీ చేస్తాం: కవిత # IPL 2026: రేపే ఐపీఎల్-2026 ఆటగాళ్ల వేలం... అబుదాబిలో సర్వం సిద్ధం # Indian Army: చైనా పార్టులు వద్దు.. రూ.5,000 కోట్లతో స్వదేశీ డ్రోన్ల కొనుగోలుకు ఆర్మీ సిద్ధం # BSNL: బీఎస్ఎన్ఎల్ సూపర్ ప్లాన్.. రూ. 997 రీఛార్జ్‌తో 150 రోజుల వ్యాలిడిటీ! # Roja: ఇక జీవితంలో నగరిలో గెలవలేవు: రోజాకు స్థానిక నేతల వార్నింగ్ # Kapil Sharma: కేవలం కమెడియన్ కాదు.. రూ.300 కోట్ల సామ్రాజ్యం అతడి సొంతం.. కపిల్ శర్మ సక్సెస్ స్టోరీ # Kalluri Balaraju: రూ.10 లక్షలు ఖర్చు పెట్టినా ఓటమి.. గ్రామస్థుల నుంచి డబ్బులు వసూలు చేసిన సర్పంచ్ అభ్యర్థి # Sreelekha: కేరళ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం.. కౌన్సిలర్‌గా గెలిచిన మాజీ డీజీపీ శ్రీలేఖ # Mamata Banerjee: స్టేడియంలో గందరగోళం... మెస్సీకి క్షమాపణలు చెప్పిన మమతా బెనర్జీ # SBI: ఎస్‌బీఐ కీలక నిర్ణయం.. తగ్గిన గృహ, వాహన రుణాల వడ్డీ రేట్లు # Tuvalu: కనుమరుగవుతున్న దేశం... ఆ దేశ పౌరులకు తలుపులు తెరిచిన ఆస్ట్రేలియా # Pemmasani Chandrasekhar: అమరావతి రైతులకు కేంద్ర మంత్రి పెమ్మసాని స్పష్టత.. భూములివ్వకుంటే సేకరణే! # Akhanda 2: బాలయ్య కెరీర్‌లోనే ఆల్ టైమ్ రికార్డ్.. ‘అఖండ 2’ ఫ‌స్ట్ డే కలెక్షన్స్‌ను అధికారికంగా ప్ర‌క‌టించిన మేక‌ర్స్‌ # Puneet Chandok: ఇలాంటి ఉద్యోగాలు మన తరంతోనే ఆఖరు: మైక్రోసాఫ్ట్ ఇండియా హెడ్ పునీత్ చందోక్ # Vasamshetti Subhash: విశాఖను నాలెడ్జ్ ఎకానమీ హబ్‌గా తీర్చిదిద్దుతాం: మంత్రి వాసంశెట్టి సుభాశ్ # Kulendra Sharma: పాక్ గూఢచర్యం: అసోం రిటైర్డ్ ఎయిర్‌ఫోర్స్ అధికారి అరెస్ట్ # Anshuman Kaushal: మీ పిల్లలను ఫుడ్డుతో ప్రేమించాలని చూడొద్దు... ఓ డాక్టర్ పోస్ట్ వైరల్ # 'త్రీ రోజెస్ 2' (ఆహా) సిరీస్ రివ్యూ!

బట్టతలతో కనిపించిన ప్రభాస్ ఫొటో నెట్టింట వైరల్.. అసలు నిజం ఇదీ!

బట్టతలతో కనిపించిన ప్రభాస్‌ ఫొటో చూసి అభిమానులు షాక్.. నచ్చని వారు ప్రభాస్ ఫొటోను ఎడిట్ చేసి వైరల్ చేసిన వైనం... ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్న ప

Date : 14 November 2024 01:07 PM Views : 226

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌కు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాహుబలి, సాహో వంటి సినిమాలతో ప్రభాస్ దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. తాజాగా, ప్రభాస్‌కు సంబంధించిన ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో ప్రభాస్ ఓ అమ్మాయితో కలిసి నవ్వులు చిందిస్తున్నాడు. ఇందులో విశేషం ఏమీ లేకపోయినా.. ప్రభాస్ ఆ ఫొటోలో బట్టతలతో కనిపించడం చర్చకు దారితీసింది. ఈ ఫొటో చూసి అభిమానులు షాకయ్యారు. అయితే, ఇది ఫేక్ ఫొటో అని తాజాగా తేలింది. ప్రభాస్ అంటే నచ్చని వారు ప్రభాస్ ఫొటోను ఎడిట్ చేసి ఇలా వైరల్ చేసినట్టు తెలిసింది. ప్రభాస్ కెరియర్ విషయానికొస్తే ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. గతంలో ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ సినిమా బాక్సాఫీసు వద్ద రూ. 170 కోట్ల నష్టాలు మిగల్చగా, ‘ఆదిపురుష్’ ఏకంగా రూ. 225 కోట్ల నష్టాలు మూటగట్టుకుంది. అయితే, ఇటీవల వచ్చిన ‘కల్కి 2898 ఏడీ’ సినిమాతో మళ్లీ విజయాన్ని అందుకున్నాడు. ప్రభాస్ ప్రస్తుతం కల్కి 2, సలార్ 2, రాజాసాబ్, ఫౌజీ, స్పిరిట్ వంటి సినిమాలతో బిజీగా ఉన్నాడు.

Also Read : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఉప సభాపతిగా రఘురామ ఎన్నిక

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :