Monday, 08 December 2025 04:21:33 AM
# నీలాద్రి అడవి జింకలను వేటాడి చంపిన నలుగురు నిందితులు అరెస్ట్ # అయ్యప్పమాల వేసుకున్నాడని స్టూడెంట్‎ను కాలేజీ యాజమాన్యం కాలేజీ లోపలికి రానివ్వలేదు. # అంబర్పేట్ లో అంబేద్కర్ వర్ధంతి నిర్వహించిన కాంగ్రెస్ నేతలు # లీకేజీల బెడద.. మరమ్మతులపై నిర్లక్ష్యం..? # కోటలో ఆర్.వి ఫౌండేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కి ఘన నివాళులు # రైల్వే డిఆర్‎ఎం లలిత్ బొహరాతో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ భేటీ # అత్యంత ఘనంగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆత్మీయ సమావేశం # రాజన్న సిరిసిల్ల జిల్లాలో దారుణం... ఆర్టీసీ డ్రైవర్ పై దాడి # వేములవాడలో భారీ అగ్ని ప్రమాదం..70 క్వింటాళ్ల పత్తి దగ్ధం # మంత్రి దామోదర రాజనర్సింహ జన్మదిన వేడుకలు # తీన్మార్ మల్లన్న హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు # మంజీరో హై స్కూల్లో అండర్ 16 కోకో టోర్నమెంట్.. # ఏ.ఎస్.రావు నగర్‎లో జోయాలుక్కాస్ గోల్డ్ అండ్ డైమండ్ సంస్థ ప్రారంభం # దాచేపల్లిలో కాపు కమ్యూనిటీ భవన శంకుస్థాపనలో పాల్గొన్న ఎమ్మెల్యే # గుంటూరు జిల్లాలో పర్యటించిన నగర కమిషనర్ పులి శ్రీనివాసులు # ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి: మంత్రి పొన్నం ప్రభాకర్ # నామినేషన్ వేసేందుకు బయలుదేరిన దేవరుప్పుల గ్రామ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జక్కుల గంగరాజు.. # భారీ ర్యాలీతో నామినేషన్ వేసేందుకు బయలుదేరిన దేవరుప్పుల గ్రామ స్వతంత్ర అభ్యర్థి పెద్ది కృష్ణమూర్తి గౌడ్.. # భారీ ర్యాలీతో నామినేషన్ వేసిన దేవరుప్పుల గ్రామ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏల సుందర్ # మూడో విడత సర్పంచ్ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం

Fauzi | ప్రభాస్‌ ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్‌ న్యూస్‌.. ఫౌజీలో కన్నడ భామ

Fauzi | హను రాఘవపూడి (Hanu Raghavapudi) డైరెక్ట్‌ చేస్తున్న (Fauzi) చిత్రంలో ఇమాన్వీ (Imanvi) ప్రభాస్‌కు జోడీగా నటిస్తోంది. ప్రభాస్‌ బర్త్‌ డే సందర్భం

Date : 23 October 2025 07:33 PM Views : 149

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : Fauzi | గ్లోబల్‌ స్టార్ యాక్టర్ ప్రభాస్‌ (Prabhas) నటిస్తోన్న ప్రాజెక్టుల్లో ఒకటి ‘ఫౌజీ`(Fauzi) ఒకటి. హను రాఘవపూడి (Hanu Raghavapudi) డైరెక్ట్‌ చేస్తున్న ఈ చిత్రంలో ఇమాన్వీ (Imanvi) ప్రభాస్‌కు జోడీగా నటిస్తోంది. ప్రభాస్‌ బర్త్‌ డే సందర్భంగా ఫౌజీ ఫస్ట్‌ లుక్ విడుదల చేయగా నెట్టింట వైరల్ అవుతోంది. కాగా ఈ చిత్రానికి సంబంధించిన ఆసక్తికర వార్త తెరపైకి వచ్చింది. శాండల్ వుడ్ భామ, సింగర్‌ ఛైత్ర జే అచర్‌ ఈ మూవీలో కీలక పాత్రలో నటిస్తోంది. పీరియాడిక్ యాక్షన్ రొమాంటిక్ డ్రామాలో నటిస్తున్నట్టు షేర్ చేసింది ఛైత్ర జే అచర్‌. సప్త సాగరదాచె ఎల్లో, 3 బీహెచ్‌కే సినిమాల్లో నటించింది. హనురాఘవపూడి అద్భుతమైన క్రియేషన్‌ ఫౌజీ అని చెప్పింది ఛైత్ర జే అచర్‌. ఈ బ్యూటీ సర్‌ప్రైజ్ అప్‌డేట్‌ షేర్ చేసి ప్రభాస్‌ అభిమానుల్లో జోష్‌ నింపుతోంది. మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని 2026 ఆగస్టులో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్‌. మిథున్ చక్రవర్తి, అనుపమ్‌ ఖేర్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. విశాల్ చంద్రశేఖర్‌ సంగీతం అందిస్తున్నారు. ప్రభాస్‌ బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్‌లో పెట్టాడని తెలిసిందే. మారుతి డైరెక్షన్‌లో రాజాసాబ్‌ చేస్తున్నాడు. దీంతోపాటు సలార్‌ 2, కల్కి 2, స్పిరిట్‌ చిత్రాలు ట్రాక్‌పై ఉన్నాయి.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :