Sunday, 08 March 2026 04:49:23 PM
# మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా కానిస్టేబుల్‌కు సన్మానం # మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీలో మహిళా సిబ్బందికి సన్మానం # బాలికలు తప్పనిసరిగా హెచ్‌పీవీ వ్యాక్సిన్ తీసుకోవాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి # రైతుబంధుపై సీఎం విమర్శలకు నైతిక హక్కులే లేవు: జోగు రామన్న # భైంసా ఏరియా ఆసుపత్రిలో HPV వ్యాక్సినేషన్ ప్రారంభం # ఆర్మూర్‌లో పాత ప్రైవేట్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం # షాబాద్ రైతు వేదికలో రైతులకు శిక్షణ కార్యక్రమం # అంతర్జాతీయ స్థాయిలో గ్రావిటీ ఫార్మా ఔషధాల విశ్వసనీయత # నారపల్లిలో ‘ఈస్ట్ హైదరాబాద్ ఆరోగ్య రన్’ విజయవంతం # అన్ని రంగాల్లో మహిళలు ముందుకు వస్తేనే సమాజ అభివృద్ధి: ప్రిన్సిపాల్ నర్సయ్య # కుర్దుల్‌పేట్‌లో అక్రమంగా నిల్వ చేసిన ఇసుక స్వాధీనం… మార్చి 9న బహిరంగ వేలం # పెద్దవాల్గాట్‌లో పల్లె దవాఖాన, అంగన్‌వాడీ, పాఠశాలల పరిశీలన # సీఈఐఆర్ పోర్టల్ సహాయంతో ఆరు మొబైల్ ఫోన్లు యజమానులకు అప్పగింత # అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు కలెక్టర్ శుభాకాంక్షలు # డ్రంకన్ డ్రైవ్‌పై కఠిన చర్యలు.. 246 కేసులు నమోదు # ఆరెంపుల జెడ్పీహెచ్‌ఎస్‌లో పదో తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం # కన్నతల్లిని కడతేర్చిన కసాయి కొడుకు.. రామడుగులో ఘోరం # ధర్పల్లిలో ఆధ్యాత్మిక వాతావరణంలో ఇఫ్తార్ విందు # వేములవాడలో ఘనంగా కొనసాగుతున్న శివకళ్యాణ మహోత్సవాలు # గంగాధర మండలంలో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటన

Mahesh Babu: మహేశ్ బాబు సరసన విదేశీ కథానాయిక

Date : 26 September 2024 03:48 PM Views : 281

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : తెలుగు సినీ పరిశ్రమలోకి ఎంత మంది కథానాయికలు వచ్చినా స్టార్‌ హీరోల సరసన నాయికల ఎంపిక అనేది ఎప్పుడూ కాస్త జటిలమే. ముఖ్యంగా ఇప్పుడు తెలుగు సినిమా మార్కెట్‌ స్థాయి పెరిగి, మన సినిమాలు పాన్‌ ఇండియాతో విదేశాల్లో కూడా ప్రేక్షకాదరణ పొందటంతో ప్రతి అంశాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నారు. ముఖ్యంగా పాన్‌ ఇండియా హీరోల సరసన నటించే హీరోయిన్‌ ఎంపిక కూడా ఇప్పుడు ఛాలెంజింగ్‌గానే వుంటుంది. ఇప్పుడు ఈ కోవలోనే మహేశ్ బాబు- రాజమౌళి కలయికలో తెరకెక్కనున్న చిత్రంలో హీరోయిన్‌ కోసం దర్శకుడు రాజమౌళి పలువురి పేర్లను పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలోనే తమ సినిమాకు అంతర్జాతీయంగా వున్న మార్కెట్‌ ను దృష్టిలో వుంచుకుని మహేశ్ కు జోడీగా ఓ విదేశీ భామను ఎంపిక చేస్తున్నారని తెలిసింది. ఇండోనేషియా హీరోయిన్ చెల్సియా ఎలిజబెత్‌తో పాటు మరో ఇద్దరు ఫారిన్‌ భామల పేర్లు లిస్ట్‌లోకి వచ్చాయి. అయితే ఇంకా ఈ విషయంపై క్లారిటీ రాలేదు. వచ్చే నెలలో ఈ చిత్రంపై అధికారిక ప్రకటన రానుందని సమాచారం.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :