Sunday, 25 January 2026 04:37:52 AM
# 'సంధ్యానామ ఉపాసతే' (ఈటీవీ విన్) మూవీ రివ్యూ! # Jayasanthi: విజయవాడలో హోంమంత్రి అనితను కుటుంబసమేతంగా కలిసిన కానిస్టేబుల్ జయశాంతి # Rohit Sharma: టీమిండియా హిట్ మ్యాన్ రోహిత్ శర్మకు డాక్టరేట్ # Jharkhand Naxal Encounter: ఝార్ఖండ్‌లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ... ఎన్‌కౌంటర్‌లో 15 మంది నక్సల్స్ మృతి # Indian Army: లోయలో పడిన ఆర్మీ వాహనం.. 10 మంది సైనికులు మృతి # Aadi Saikumar: ఓటీటీకి వచ్చేసిన సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్! # KTR: సిరిసిల్ల జిల్లాను ఎత్తేసే కుట్రలో రేవంత్ రెడ్డి ఉన్నారు: కేటీఆర్ # Nara Lokesh: విశాఖపట్నంలో గ్లోబల్ డెలివరీ సెంటర్... యాక్సెంచర్ సీఎస్ఓను కోరిన మంత్రి నారా లోకేశ్ # Jagan Mohan Reddy: ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తా: జగన్ స్పష్టీకరణ # Anil Ravipudi: పవన్ కల్యాణ్ తో సినిమాపై అనిల్ రావిపూడి స్పందన # Stock Market: స్టాక్ మార్కెట్లకు రిలీఫ్... మూడు రోజుల నష్టాలకు బ్రేక్ పడింది! # KTR: ఫోన్ ట్యాపింగ్ కేసు... ఈసారి కేటీఆర్ కు సిట్ నోటీసులు # Kichcha Sudeep: రేపు ఓటీటీ తెరపైకి వచ్చేస్తున్న యాక్షన్ థ్రిల్లర్! # Kamal Haasan: కమలహాసన్, విజయ్ పార్టీలకు గుర్తులు కేటాయించిన ఎన్నికల సంఘం # Nara Lokesh: దావోస్ వేదికగా ఆసక్తికర భేటీ... రేవంత్ రెడ్డిని కలిసిన నారా లోకేశ్ # Bangladesh Cricket: టీ20 వరల్డ్ కప్ నుంచి బంగ్లాదేశ్ ఔట్.. భారత్‌లో ఆడేందుకు నిరాకరణ # Nara Lokesh: జులై నాటికి ఏపీలో శక్తిమంతమైన క్వాంటమ్ కంప్యూటర్.. దావోస్ వేదికగా మంత్రి లోకేశ్ వెల్లడి # Harish Rao: రేవంత్ రెడ్డికి, సైబర్ నేరగాడికి పెద్ద తేడా లేదు: హరీశ్ రావు # Are You Dead app: ఆర్ యూ డెడ్?... ఒంటరితనానికి మందు ఈ చైనీస్ యాప్! # Nimmala Ramanayudu: ఐదేళ్లు మొద్దు నిద్రలో ఉన్న జగన్.. కొత్త డ్రామాకు తెరతీశారు: నిమ్మల రామానాయుడు

సినీ పెద్దలతో భేటీ అనంతరం సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన

సినీ పరిశ్రమ సమస్యలపై మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు పలువురు అధికారులు, సినీ పరిశ్రమ ప్రముఖులకు కమిటీలో చోటు అధికారులకు సూచనలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి

Date : 26 December 2024 01:50 PM Views : 515

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : పుష్ప-2 ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటన, అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారం నేపథ్యంలో టాలీవుడ్‌కు చెందిన సినీ ప్రముఖలు ఇవాళ (గురువారం) సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ సమావేశం అనంతరం ముఖ్యమంత్రి కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. సినీ ఇండస్ట్రీలోని సమస్యలను సినీ పెద్దలు ప్రస్తావించిన నేపథ్యంలో వీటి అధ్యయనానికి మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేయనున్నట్టు సీఎం రేవంత్‌ రెడ్డి ప్రకటించారు. ఈ కమిటీలో పలువురు అధికారులతో పాటు సినీ ప్రముఖులు కూడా ఉండనున్నారు. ఈ మేరకు సంబంధిత అధికారులకు సీఎం సూచనలు చేశారు. ఈ కమిటీ సినీ పరిశ్రమకు చెందిన అంశాలపై పూర్తి స్థాయిలో పరిశీలన చేస్తుంది. టికెట్‌ రేట్ల పెంపు, అదనపు షోలు, ఇండస్ట్రీ అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలు వంటి అంశాలను కూలంకషంగా పరిశీలించి నివేదిక రూపంలో ప్రభుత్వానికి పలు సిఫార్సులు అందజేయనుంది. ఈ సిఫార్సుల ఆధారంగా ప్రభుత్వం సినీ ఇండస్ట్రీ అభివృద్ధికి చర్యలు తీసుకోనుంది.

Also Read : సీఎంతో భేటీ.. అల్లు అర‌వింద్‌, రాఘ‌వేంద్ర‌రావు ఏమ‌న్నారంటే..!

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :