Thursday, 12 March 2026 01:18:00 AM
# మధిర బార్ అసోసియేషన్ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగింపు # కళ్యాణ లక్ష్మి–షాది ముబారక్ చెక్కుల పంపిణీ # మహిళల ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉంది: మల్‌రెడ్డి రాంరెడ్డి # ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు వీడ్కోలు వేడుక # ప్రజా సమస్యలు విన్న ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి # అగ్రహారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పరిశుభ్రత కార్యక్రమం # ప్రభాత్ నగర్ కమ్యూనిటీ హాల్ వద్ద పోలీస్ స్టేషన్ ఏర్పాటు కు కాలనీవాసుల వ్యతిరేకత # ఇచ్చిన మాట నిలబెట్టుకున్న 19వ వార్డు కౌన్సిలర్ గొంగుల సంధ్య నవీన్ రెడ్డి # సత్య హరిచంద్ర స్మశాన వాటికలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ # సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు # రైతులకు వరి సాగులో ఆధునిక పద్ధతులపై అవగాహన # అశోక్ నగర్ వినాయక ఆలయంలో చోరీ # కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఆదర్శ్ రెడ్డి, సింధు ఆదర్శ్ రెడ్డి # శ్రీరామనవమి వేడుకల కోసం రూ.1.51 లక్షల విరాళం # సాయిరాం కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణ పనుల పరిశీలన # ఇంటి పన్నులు, వ్యాపార లైసెన్స్ రుసుములు వెంటనే చెల్లించాలి: మున్సిపల్ కమిషనర్ అజయ్ కుమార్ రెడ్డి # లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయమని అడువాల జ్యోతి లక్ష్మణ్ # ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్‌కు వ్యతిరేకంగా జగిత్యాలలో విద్యుత్ ఉద్యోగుల నిరసన # రూప్ సింగ్ తాండ ప్రాథమిక పాఠశాలకు టీవీ బహుమతి # మరియా తాండలో ఉపాధి హామీ పనుల పరిశీలన

OTT Movies | ఈ వారం థియేట‌ర్‌తో పాటు ఓటీటీలోను వినోదాల విందు.. ఏడాది చివ‌రలో రానున్న చిత్రాలు ఏంటి?

OTT Movies | ఈ వారంలో ప్రేక్షకులకు వినోదాన్ని పంచేందుకు థియేటర్లలో పలు కొత్త సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. ‘ఛాంపియన్‌’, ‘శంబాల’, ‘ఈషా’, ‘దండోరా’

Date : 22 December 2025 06:53 PM Views : 116

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : OTT Movies | ఈ వారంలో ప్రేక్షకులకు వినోదాన్ని పంచేందుకు థియేటర్లలో పలు కొత్త సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. ‘ఛాంపియన్‌’, ‘శంబాల’, ‘ఈషా’, ‘దండోరా’, ‘పతంగ్‌’ వంటి చిత్రాలు థియేటర్లలో సందడి చేయనుండగా, మరోవైపు ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాంలలో కూడా కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్‌కు రానున్నాయి. థియేట‌ర్స్‌లో విడుద‌ల కానున్న చిత్రాల‌లో అన్ని చిత్రాలు కూడా ట్రైల‌ర్స్, టీజ‌ర్స్‌తో మూవీల‌పై అంచ‌నాలు పెంచాయి. ఛాంపియన్ చిత్రంపై అంద‌రి ఫోక‌స్ చాలా ఎక్కువ‌గా ఉంది. ఈ చిత్రంలో శ్రీకాంత్ త‌న‌యుడు రోష‌న్ న‌టించ‌గా, ఇందులోని గిర గిర అనే పాట ఫుల్ ఫేమ‌స్ కావ‌డంతో మూవీపై కూడా అంచ‌నాలు బాగా ఉన్నాయి. ఇక ఓటీటీ చిత్రాల కోసం కూడా ప్రేక్ష‌కులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. మరి, ఈ వారం ఓటీటీలో విడుదలయ్యే కంటెంట్ ఏంటో చూస్తే.. నెట్‌ఫ్లిక్స్‌లో పోస్ట్ హౌస్ – డిసెంబర్ 22 నుంచి స్ట్రీమింగ్ గుడ్‌బై జాన్‌ – డిసెంబర్ 24 నుంచి స్ట్రీమింగ్ ప్యారడైజ్‌ – డిసెంబర్ 24 నుంచి స్ట్రీమింగ్ ఆంధ్రాకింగ్ తాలూకా – డిసెంబర్ 25 నుంచి స్ట్రీమింగ్ రివాల్వర్ రీటా – డిసెంబర్ 26 నుంచి స్ట్రీమింగ్ అమెజాన్ ప్రైమ్ వీడియో సూపర్ నేచురల్‌ (Web Series) – డిసెంబర్ 22 నుంచి స్ట్రీమింగ్ జీ5 మిడిల్ క్లాస్ – డిసెంబ‌ర్ 24 నుండి స్ట్రీమింగ్ రాంకిని భ‌వన్ – డిసెంబ‌ర్ 25 నుండి స్ట్రీమింగ్ ఏక్ దివానే కీ దివానియత్ – డిసెంబర్ 26 నుంచి స్ట్రీమింగ్ జియో హాట్ స్టార్ అమాడ్యూస్- డిసెంబ‌ర్ 22 నోబ‌డి 2- డిసెంబర్ 22 హ్యాపీ అండ్ యు నో ఇట్ – డిసెంబ‌ర్ 26 నాగిని – డిసెంబ‌ర్ 27 కాపీ హెన్హాజ‌న్ టెస్ట్ – డిసెంబ‌ర్ 28 స‌న్ నెక్ట్స్ ఓటీటీ ఇతిరి నేరం – డిసెంబ‌ర్ 25 నిధియం భూతవం – డిసెంబ‌ర్ 26 ల‌య‌న్స్ గేట్ ప్లే ప‌వ‌ర్స్ బుక్ ఐవీ సీజ‌న్ 3 – డిసెంబ‌ర్ 26 రెడ్ సొంజా – డిసెంబ‌ర్ 26 మొత్తంగా చూస్తే, ఈ వారం థియేటర్లతో పాటు ఓటీటీ ప్లాట్‌ఫాంలలో కూడా సినిమాలు, వెబ్ సిరీస్‌ల సందడితో ప్రేక్షకులకు పండగ వాతావరణం కనిపిస్తోంది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :