Thursday, 12 March 2026 04:25:42 AM
# మధిర బార్ అసోసియేషన్ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగింపు # కళ్యాణ లక్ష్మి–షాది ముబారక్ చెక్కుల పంపిణీ # మహిళల ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉంది: మల్‌రెడ్డి రాంరెడ్డి # ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు వీడ్కోలు వేడుక # ప్రజా సమస్యలు విన్న ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి # అగ్రహారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పరిశుభ్రత కార్యక్రమం # ప్రభాత్ నగర్ కమ్యూనిటీ హాల్ వద్ద పోలీస్ స్టేషన్ ఏర్పాటు కు కాలనీవాసుల వ్యతిరేకత # ఇచ్చిన మాట నిలబెట్టుకున్న 19వ వార్డు కౌన్సిలర్ గొంగుల సంధ్య నవీన్ రెడ్డి # సత్య హరిచంద్ర స్మశాన వాటికలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ # సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు # రైతులకు వరి సాగులో ఆధునిక పద్ధతులపై అవగాహన # అశోక్ నగర్ వినాయక ఆలయంలో చోరీ # కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఆదర్శ్ రెడ్డి, సింధు ఆదర్శ్ రెడ్డి # శ్రీరామనవమి వేడుకల కోసం రూ.1.51 లక్షల విరాళం # సాయిరాం కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణ పనుల పరిశీలన # ఇంటి పన్నులు, వ్యాపార లైసెన్స్ రుసుములు వెంటనే చెల్లించాలి: మున్సిపల్ కమిషనర్ అజయ్ కుమార్ రెడ్డి # లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయమని అడువాల జ్యోతి లక్ష్మణ్ # ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్‌కు వ్యతిరేకంగా జగిత్యాలలో విద్యుత్ ఉద్యోగుల నిరసన # రూప్ సింగ్ తాండ ప్రాథమిక పాఠశాలకు టీవీ బహుమతి # మరియా తాండలో ఉపాధి హామీ పనుల పరిశీలన

Beauty Trailer | నిన్ను కోప్పడితే నన్నలా వదిలిపెట్టి వెళ్లిపోకు.. క్యూరియాసిటీ పెంచుతున్న బ్యూటీ ట్రైలర్‌

Beauty Trailer | అంకిత్‌ కొయ్య, నీలఖి కాంబోలో వస్తున్న బ్యూటీ నుంచి ఇప్పటికే లాంచ్ చేసిన పోస్టర్లతోపాటు టీజర్‌కు మంచి స్పందన వస్తోంది. తాజాగా ఈ మూవీ ట

Date : 13 September 2025 09:16 PM Views : 579

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : Beauty Trailer | అంకిత్‌ కొయ్య, నీలఖి కాంబోలో వస్తున్న ప్రాజెక్ట్‌ బ్యూటీ (Beauty). జేఎస్‌ఎస్‌ వర్ధన్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రానికి జేఎస్‌ఎస్‌ వర్ధన్‌ డైలాగ్స్ కూడా అందిస్తున్నాడు. బ్యూటీ నుంచి ఇప్పటికే లాంచ్ చేసిన పోస్టర్లతోపాటు టీజర్‌కు మంచి స్పందన వస్తోంది. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ టాలీవుడ్ యాక్టర్ అక్కినేని నాగచైతన్య లాంచ్ చేశాడు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ట్రైలర్‌ను ట్వీట్ చేశాడు చైతూ. ఎప్పుడన్నా నేను నిన్ను కోప్పడితే నన్నలా వదిలిపెట్టి వెళ్లిపోకు అని అంకిత్‌ అంటుండగా.. నిన్ను వదిలేయడమంటే ఊపిరి వదిలేయడమే కన్నా అంటోంది హీరోయిన్‌ నీలఖి. ఈ ఆటో వెనుకాల కొటేషన్లు రాస్తుంటారు కదా.. అవన్నీ నీ ఐడియాలే కదా.. అంటూ అంకిత్ ఆటపట్టిస్తూ అడిగే డైలాగ్స్‌తో మొదలై.. హీరోహీరోయిన్ల లవ్‌ ట్రాక్‌.. తండ్రీ కూతుళ్ల రిలేషన్‌.. ప్రేమకథలో మలుపులు వంటి అంశాల చుట్టూ సినిమా ఉండబోతున్నట్టు ట్రైలర్‌ చెబుతోంది. అందరికీ ఉంటారు కూతుళ్లు.. కానీ ఇలా నెత్తిమీద పెట్టుకుని చూసేవాళ్లు మాత్రం మీరే ఉంటారంటున్న డైలాగ్స్‌ తండ్రీకూతుళ్లకు బాగా కనెక్ట్‌ అవడం గ్యారంటీ అని చెబుతున్నాయి. ఈ చిత్రంలో టాలీవుడ్‌ సీనియర్ నటుడు నరేశ్‌ కీ రోల్‌లో నటిస్తున్నాడు. ‘కూతురు అడిగింది కొనిచ్చేటప్పుడు వచ్చే కిక్కు ఓ మధ్య తరగతి తండ్రికే తెలుస్తుంది.. తన కోసం కొంచెం కష్టపడాలి.. పడతాను..’అంటూ ఇప్పటికే కట్‌ చేసిన టీజర్‌లో తండ్రి తన కూతురు కోసం చెబుతున్న ఎమోషనల్ డైలాగ్స్‌ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. ఈ మూవీకి విజయ్ బల్గానిన్ సంగీతం అందిస్తున్నాడు. బ్యూటీ సెప్టెంబర్‌ 19న విడుదల కానుంది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :