Sunday, 08 March 2026 04:17:10 PM
# మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా కానిస్టేబుల్‌కు సన్మానం # మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీలో మహిళా సిబ్బందికి సన్మానం # బాలికలు తప్పనిసరిగా హెచ్‌పీవీ వ్యాక్సిన్ తీసుకోవాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి # రైతుబంధుపై సీఎం విమర్శలకు నైతిక హక్కులే లేవు: జోగు రామన్న # భైంసా ఏరియా ఆసుపత్రిలో HPV వ్యాక్సినేషన్ ప్రారంభం # ఆర్మూర్‌లో పాత ప్రైవేట్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం # షాబాద్ రైతు వేదికలో రైతులకు శిక్షణ కార్యక్రమం # అంతర్జాతీయ స్థాయిలో గ్రావిటీ ఫార్మా ఔషధాల విశ్వసనీయత # నారపల్లిలో ‘ఈస్ట్ హైదరాబాద్ ఆరోగ్య రన్’ విజయవంతం # అన్ని రంగాల్లో మహిళలు ముందుకు వస్తేనే సమాజ అభివృద్ధి: ప్రిన్సిపాల్ నర్సయ్య # కుర్దుల్‌పేట్‌లో అక్రమంగా నిల్వ చేసిన ఇసుక స్వాధీనం… మార్చి 9న బహిరంగ వేలం # పెద్దవాల్గాట్‌లో పల్లె దవాఖాన, అంగన్‌వాడీ, పాఠశాలల పరిశీలన # సీఈఐఆర్ పోర్టల్ సహాయంతో ఆరు మొబైల్ ఫోన్లు యజమానులకు అప్పగింత # అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు కలెక్టర్ శుభాకాంక్షలు # డ్రంకన్ డ్రైవ్‌పై కఠిన చర్యలు.. 246 కేసులు నమోదు # ఆరెంపుల జెడ్పీహెచ్‌ఎస్‌లో పదో తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం # కన్నతల్లిని కడతేర్చిన కసాయి కొడుకు.. రామడుగులో ఘోరం # ధర్పల్లిలో ఆధ్యాత్మిక వాతావరణంలో ఇఫ్తార్ విందు # వేములవాడలో ఘనంగా కొనసాగుతున్న శివకళ్యాణ మహోత్సవాలు # గంగాధర మండలంలో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటన

Manchu Manoj: అన్నకు థాంక్స్ చెప్పిన మంచు మనోజ్

Date : 12 September 2025 06:53 PM Views : 364

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'మిరాయ్' చిత్రం విడుదల రోజే హిట్ టాక్ సొంతం విషెస్ చెప్పిన మంచు విష్ణు అన్నయ్యకు కృతజ్ఞతలు తెలిపిన మనోజ్ కీలక పాత్రలో కనిపించిన మంచు మనోజ్ తేజ సజ్జ హీరోగా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో మిరాయ్ ఈరోజు (సెప్టెంబరు 12) ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'మిరాయ్' చిత్రం మొదటి షో నుంచే సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. యంగ్ హీరో తేజ సజ్జ కథానాయకుడిగా, 'ఈగల్' ఫేమ్ కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. భారీ విజువల్స్, ఆసక్తికరమైన కథనంతో సినిమా ఆకట్టుకుంటోంది. ఈ చిత్రంలో మంచు మనోజ్ 'బ్లాక్‌స్వోర్డ్' అనే శక్తివంతమైన విలన్ పాత్రలో కనిపించారు. ఆయనతో పాటు రితికా నాయక్, శ్రియా శరన్, జగపతి బాబు వంటి ప్రముఖ నటీనటులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించగా, గౌర హరి సంగీతం అందించారు. కాగా, మిరాయ్ విడుదల సందర్భంగా ప్రముఖ హీరో మంచు విష్ణు చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సినిమా విజయం అందుకోవాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. దీనిపై నటుడు మంచు మనోజ్ స్పందించారు. తన అన్నకు సోషల్ మీడియా వేదికగా రిప్లయ్ ఇచ్చారు. థాంక్యూ సో మచ్ అన్నా... టీమ్ మిరాయ్ అలియాస్ బ్లాక్ స్వోర్డ్ నుంచి ధన్యవాదాలు అంటూ మంచు మనోజ్ ట్వీట్ చేశారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :