Tuesday, 18 November 2025 02:51:35 PM
# Ashes Series | కమిన్స్ ఫిట్‌.. యాషెస్‌ తొలి టెస్టులో ఆడేనా..! # Tollywood | ‘ఐబొమ్మ’ పైరసీ వెబ్‌సైట్ క్లోజ్.. సజ్జ‌నార్‌ని క‌లిసిన టాలీవుడ్ ప్ర‌ముఖులు # United Airlines: భార్య లగేజీలో బాంబు... భర్త బెదిరింపుతో యునైటెడ్ ఎయిర్‌లైన్స్ విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ # Rasha Thadani | ఘట్టమనేని వారసుడి ఎంట్రీ.. జోడీగా ఎవ‌రు అంటే..! # Nagarjuna | శివ వైబ్స్‌ రీక్రియేట్‌ చేస్తున్న నాగార్జున.. ఇంతకీ ఏం ప్లాన్ చేస్తున్నాడేంటి..? # 'భగవత్ చాప్టర్ 1: రాక్షస్' (జీ 5)మూవీ రివ్యూ! # allu arjun | అల్లు అర్జున్‌ ఫోన్‌ వాల్‌పేపర్‌ గమనించారా..? ఆ రూల్‌నే ఫాలో అవుతామంటున్న ఫ్యాన్స్‌ # Chiru – Bobby | చిరు-బాబీ మూవీపై క్రేజీ అప్‌డేట్‌.. షూటింగ్ ఎప్పుడంటే..! # Akhanda 2 | భీమ్లానాయక్‌ భామతో బాలకృష్ణ స్టెప్పులు.. అఖండ 2 నుంచి జాజికాయ సాంగ్‌ ఆన్‌ ది వే # Heeramandi 2 | ‘హీరామండి 2’లో త‌మ‌న్నా – కాజ‌ల్ అగ‌ర్వాల్ .. భ‌న్సాలీ సీక్వెల్ పై భారీ చర్చ! # Saudi bus accident: సౌదీ ప్రమాదం: మృతుల్లో మల్లేపల్లి బజార్ ఘాట్ వాసులు 18 మంది # Shivaji | చాలా మందికి ఉపయోగపడుతున్నాననుకున్నాడు కానీ.. ఐబొమ్మ రవిపై యాక్టర్ శివాజీ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌ # Kumar Sangakkara: సంగక్కర మళ్లీ హెడ్ కోచ్.. జడేజా, శామ్ కరన్‌తో రాజస్థాన్ కొత్త లుక్ # అదే జరిగితే.. చంద్రబాబు చరిత్రహీనుడిగా మిగిలిపోతారు.. సీపీఐ రామకృష్ణ ఆగ్రహం # Chiranjeevi: వేలమంది కష్టాన్ని ఒక్కడే దోచేశాడు: ఐబొమ్మ నిర్వాహకుడిపై చిరంజీవి ఆగ్రహం # TTD | రేపు ఫిబ్రవరి కోటా శ్రీవారి ఆర్జిత సేవ టికెట్ల విడుదల # Tirumala | తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం ఎంతంటే ? # Dhruv Vikram: ఓటీటీకి తమిళ హిట్ మూవీ! # Pawan Kalyan | హైదరాబాద్‌ సీపీ సజ్జనార్‌, పోలీసులకు పవన్‌కల్యాణ్‌ అభినందనలు # Balakrishna: బాలయ్య జోలికి వస్తే చర్మం ఒలిచేస్తా: వైసీపీకి ఎమ్మెల్యే మాస్‌ వార్నింగ్

Pushpa: అత్యంత కీలకంగా పుష్ప-2 క్లైమాక్స్‌.. అదే రీజన్‌!

Date : 25 September 2024 12:35 PM Views : 187

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : అల్లు అర్జున్‌, సుకుమార్‌ కలయికలో రూపొందుతున్న భారీ చిత్రం 'పుష్ప-2' ది రూల్‌. పుష్ప ది రైజ్‌ ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేమికులను అలరించడంతో పుష్ప-2పై అంచనాలు పెరిగాయి. అంతేకాదు ఈ చిత్రం నుంచి ఇప్పటి వరకు వచ్చిన ప్రమోషనల్‌ కంటెంట్‌ టీజర్‌, రెండు సాంగ్స్‌ కూడా అత్యంత ప్రజాదరణ పొందటంతో సినిమా లవర్స్‌కు ఈ చిత్రంపై మరింత ఆసక్తి పెరిగింది. పుష్ప దిరూల్‌ ఎలా వుండబోతుందనే క్యూరియాసిటీ అందరిలోనూ నెలకొని వుంది. డిసెంబరు 6న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు మేకర్స్‌ ప్రకటించారు. మైత్రీ మూవీ మేకర్స్‌ అసోసియేషన్‌ విత్‌ సుకుమార్‌ రైటింగ్స్‌ బ్యానర్స్‌పై నవీన్‌ ఎర్ననీ, రవిశంకర్‌లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్‌ రామోజీ ఫిలిం సిటీలో వేసిన ఓ ప్రత్యేక సెట్‌లో జరుగుతోంది. హీరో అల్లు అర్జున్‌, నటుడు ఫహాద్‌ ఫాజిల్‌ లపై పతాక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. గత కొన్ని రోజులుగా ఈ చిత్రీకరణ జరుగుతోంది. అయితే ఇప్పుడు జరిగే సన్నివేశాలు చిత్రంలో అత్యంత కీలకంగా భావించే పతాక సన్నివేశాల షూటింగ్‌ జరుగుతోందని తెలిసింది. పుష్ప మొదటి పార్ట్‌లో హీరో అల్లు అర్జున్‌, నటుడు ఫహాద్‌ ఫాజిల్‌ మధ్య వచ్చే క్లైమాక్స్‌ సినిమా విజయంలో ఎంత కీలకంగా వుందో అందరికి తెలిసిందే. ఈ పతాక సన్నివేశాలను ఆడియన్స్‌ ఎంతో వైవిధ్యంగా భావించారు. ఇప్పటికీ పుష్ప పార్ట్‌-1 పతాక సన్నివేశాల గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుంటారు. కాగా పుష్ప-2 ది రూల్‌లో కూడా పతాక సన్నివేశాలు అంతకు మించి హైలైట్‌గా వుంటాయని సమాచారం. ఫహాద్‌ ఫాజిల్‌, అల్లు అర్జున్‌ల నటన, సంభాషణలతో పాటు యాక్షన్‌ సన్నివేశాలు ఈ క్లైమాక్స్‌లో కీలకంగా వుండబోతున్నాయట. వచ్చే నెలాఖరు వరకు ఈ చిత్రీకరణ కొనసాగనుంది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :