Saturday, 24 January 2026 08:57:10 PM
# 'సంధ్యానామ ఉపాసతే' (ఈటీవీ విన్) మూవీ రివ్యూ! # Jayasanthi: విజయవాడలో హోంమంత్రి అనితను కుటుంబసమేతంగా కలిసిన కానిస్టేబుల్ జయశాంతి # Rohit Sharma: టీమిండియా హిట్ మ్యాన్ రోహిత్ శర్మకు డాక్టరేట్ # Jharkhand Naxal Encounter: ఝార్ఖండ్‌లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ... ఎన్‌కౌంటర్‌లో 15 మంది నక్సల్స్ మృతి # Indian Army: లోయలో పడిన ఆర్మీ వాహనం.. 10 మంది సైనికులు మృతి # Aadi Saikumar: ఓటీటీకి వచ్చేసిన సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్! # KTR: సిరిసిల్ల జిల్లాను ఎత్తేసే కుట్రలో రేవంత్ రెడ్డి ఉన్నారు: కేటీఆర్ # Nara Lokesh: విశాఖపట్నంలో గ్లోబల్ డెలివరీ సెంటర్... యాక్సెంచర్ సీఎస్ఓను కోరిన మంత్రి నారా లోకేశ్ # Jagan Mohan Reddy: ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తా: జగన్ స్పష్టీకరణ # Anil Ravipudi: పవన్ కల్యాణ్ తో సినిమాపై అనిల్ రావిపూడి స్పందన # Stock Market: స్టాక్ మార్కెట్లకు రిలీఫ్... మూడు రోజుల నష్టాలకు బ్రేక్ పడింది! # KTR: ఫోన్ ట్యాపింగ్ కేసు... ఈసారి కేటీఆర్ కు సిట్ నోటీసులు # Kichcha Sudeep: రేపు ఓటీటీ తెరపైకి వచ్చేస్తున్న యాక్షన్ థ్రిల్లర్! # Kamal Haasan: కమలహాసన్, విజయ్ పార్టీలకు గుర్తులు కేటాయించిన ఎన్నికల సంఘం # Nara Lokesh: దావోస్ వేదికగా ఆసక్తికర భేటీ... రేవంత్ రెడ్డిని కలిసిన నారా లోకేశ్ # Bangladesh Cricket: టీ20 వరల్డ్ కప్ నుంచి బంగ్లాదేశ్ ఔట్.. భారత్‌లో ఆడేందుకు నిరాకరణ # Nara Lokesh: జులై నాటికి ఏపీలో శక్తిమంతమైన క్వాంటమ్ కంప్యూటర్.. దావోస్ వేదికగా మంత్రి లోకేశ్ వెల్లడి # Harish Rao: రేవంత్ రెడ్డికి, సైబర్ నేరగాడికి పెద్ద తేడా లేదు: హరీశ్ రావు # Are You Dead app: ఆర్ యూ డెడ్?... ఒంటరితనానికి మందు ఈ చైనీస్ యాప్! # Nimmala Ramanayudu: ఐదేళ్లు మొద్దు నిద్రలో ఉన్న జగన్.. కొత్త డ్రామాకు తెరతీశారు: నిమ్మల రామానాయుడు

ఊహకు అందనంత తక్కువ ధరకు.. అద్భుత ఫీచర్లతో స్మార్ట్‌ఫోన్‌ రిలీజ్‌.. వెంటనే కొనండి..

ప్రస్తుతం ఆఫ్‌లైన్‌లో అందుబాటులో ఉంది.

Date : 26 March 2025 12:49 PM Views : 513

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : భారత్‌లో లావా షార్క్ స్మార్ట్‌ఫోన్ లాంచ్‌ అయింది. ఏఐ సపోర్ట్‌తో 50-మెగాపిక్సెల్ బ్యాక్‌ కెమెరా సెన్సార్‌తో ఈ మొబైల్‌ మార్కెట్లోకి వచ్చింది. 8జీబీ డైనమిక్ ర్యామ్‌తో, Unisoc T606 చిప్‌సెట్‌తో దీన్ని విడుదల చేశారు. 5,000mAh బ్యాటరీ సామర్థ్యంతో ఇది యూజర్లను ఆకర్షిస్తోంది. ఏఐ ఇమేజింగ్ ఫీచర్‌లతో ఫేస్ అన్‌లాక్, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ ఇందులో ఉన్నాయి. లావా షార్క్ ప్రస్తుతం ఆఫ్‌లైన్‌లో అందుబాటులో ఉంది. దేశంలో లావా షార్క్ ధర రూ.6,999. ఏడాది పాటు వారంటీ, ఫ్రీ సర్వీస్ అట్ హోమ్‌ను కూడా అందిస్తోంది. ప్రస్తుతం దేశంలోని లావా రిటైల్ దుకాణాల్లో అందుబాటులో ఉంది. ఈ ఫోన్ స్టీల్త్ బ్లాక్, టైటానియం గోల్డ్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది.

లావా షార్క్ ఫీచర్లు లావా షార్క్ 120Hz రిఫ్రెష్ రేట్, 269ppi పిక్సెల్ డెన్సిటీతో వచ్చింది. 6.7-అంగుళాల HD+ (720 x 1,612 పిక్సెల్స్) స్క్రీన్‌తో దీన్ని విడుదల చేశారు. 4జీబీ ర్యామ్, 64 ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌తో ఆక్టా-కోర్ Unisoc T606 SoC ఇందులో ఉన్నాయి. ఇది ఆండ్రాయిడ్ 14 OSతో మార్కెట్లోకి వచ్చింది. కెమెరా విషయానికి వస్తే లావా షార్క్ 50-మెగాపిక్సెల్ ఏఐ-బ్యాక్డ్ ప్రైమరీ సెన్సార్‌తో పాటు వెనుక భాగంలో ఎల్‌ఈడీ ఫ్లాష్ యూనిట్, ముందు భాగంలో 8-మెగాపిక్సెల్ సెల్ఫీ షూటర్‌తో వచ్చింది. లావా షార్క్ 5,000mAh బ్యాటరీతో యూఎస్‌బీ టైప్-సీ పోర్ట్ ద్వారా 18డబ్ల్యూ వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్‌తో విడుదలైంది. 158 నిమిషాల్లో పూర్తిగా ఛార్జ్‌ అవుతుంది. సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్‌లాక్ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. IP54 డస్ట్, స్ప్లాష్-రెసిస్టెంట్ బిల్డ్‌ ఇందులో ఉన్నాయి.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :