Monday, 19 January 2026 07:25:54 AM
# Special Trains | సంక్రాంతి పండుగకు విశాఖ -విజయవాడ మధ్య 12 ప్రత్యేక రైళ్లు # Revanth Reddy: వాహనాల చలాన్లకు డిస్కౌంట్ ఇవ్వొద్దు... ఖాతా నుంచి వెంటనే డబ్బులు కట్ కావాలి: సీఎం రేవంత్ రెడ్డి # Nara Lokesh: నారావారిపల్లె చేరుకున్న మంత్రి నారా లోకేశ్ కు ఆత్మీయ స్వాగతం... ఫొటోలు ఇవిగో! # KTR | పాలమూరు ప్రజలు కాంగ్రెస్‌ పార్టీని పండబెట్టి తొక్కుతరు : కేటీఆర్‌ # KTR | దండంపెట్టి చెబుతున్నా.. మున్సిపల్‌ ఎన్నికల నుంచే మన జైత్రయాత్ర మొదలుగావాలె : కేటీఆర్‌ # Revanth Reddy: ఒక్కరోజు సెలవు తీసుకుందామనుకున్నా ఏదో ఒక పని వచ్చిపడుతోంది: రేవంత్ రెడ్డి # Pawan Kalyan: పిఠాపురం సంక్రాంతి వేడుకలను కొనియాడుతూ పవన్ కల్యాణ్ స్పందన # Chandrababu Naidu: సంక్రాంతి సంబరాల కోసం నారావారిపల్లె చేరుకున్న సీఎం చంద్రబాబు... షెడ్యూల్ ఇదిగో! # Annamalai: ముంబై వస్తా... నా కాళ్లు నరకడానికి ప్రయత్నించండి: రాజ్ థాకరే వ్యాఖ్యలకు అన్నామలై ఘాటు కౌంటర్ # Bangladesh | బంగ్లాదేశ్ లో మరో హిందువు మృతి.. పోలీసు కస్టడీలో మరణించిన హిందూ నేత # Kavya Maran: ఇంగ్లండ్ లీగ్ లో జట్టును కొనుగోలు చేసిన కావ్యా పాప... టీమ్ పేరు ఇదే! # Mamata Banerjee: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ.. ఈసీకి మరోసారి మమతా బెనర్జీ లేఖ # Kalvakuntla Kavitha: తెలంగాణ సర్కారుకు సుప్రీంకోర్టు షాక్... స్పందించిన కవిత # WPL 2026: ఆ రెండ్రోజులు ప్రేక్షకులు లేకుండానే డబ్ల్యూపీల్ మ్యాచ్ లు! # Kamal Haasan: కమల్ హాసన్ ‘పర్సనాలిటీ రైట్స్‌’కు రక్షణ... అనధికార వాడకంపై మద్రాస్ హైకోర్టు ఆంక్షలు # Websol Renewable: ఏపీకి మరో భారీ పెట్టుబడి.. నాయుడుపేటలో ₹3,538 కోట్లతో వెబ్‌సోల్ సోలార్ ప్లాంట్ # Chandrababu Naidu: నేడు వివేకానందుడి జయంతి ..యువతకు ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ శుభాకాంక్షలు # Donald Trump: తనను తాను వెనెజువెలా అధ్యక్షుడిగా ప్రకటించుకున్న ట్రంప్ # Nagasaayi: విజయవాడలో అత్తను దారుణంగా హత్య చేసిన అల్లుడు # : ఎన్నికల హామీ నెరవేర్చేందుకు 300 కుక్కలను చంపించిన సర్పంచ్ లు.. హనుమకొండ జిల్లాలో ఘటన

Citadel Honey Bunny : ‘సిటాడెల్’ సిరీస్ ట్రైలర్ వచ్చేసింది.. సమంత యాక్షన్ అదరగొట్టేసిందిగా..

Date : 15 October 2024 02:07 PM Views : 220

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : Citadel Honey Bunny Trailer : సమంత, బాలీవుడ్ స్టార్ వ‌రుణ్ ధావ‌న్‌ తెరకెక్కిన సిరీస్ సిటాడెల్‌. రాజ్ అండ్ డీకే ద‌ర్శ‌క‌త్వంలో ఈ సిరీస్ తెరకెక్కింది. సామ్ ఫ్యాన్స్ ఎప్పట్నించి ఈ సిరీస్ కోసం ఎదురుచూస్తున్నారు. యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కుతున్న ఈ సిరీస్ నుంచి ఆల్రెడీ టీజర్ రాగా తాజాగా ట్రైలర్ రిలీజ్ చేసారు. ట్రైలర్ మొత్తం ఫుల్ యాక్షన్ తో నిండిపోయింది. సమంత కూడా గన్స్ పట్టుకొని యాక్షన్ అదరగొట్టేసింది. ఇక ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్‌లో న‌వంబ‌ర్ 7 నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది. హిందీతో పాటు మరికొన్ని భార‌తీయ భాష‌ల్లో ఈ సిరీస్‌ స్ట్రీమింగ్ కానుంది. దీంతో సమంత డ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చాన్నాళ్ల తర్వాత అసమంతా యాక్షన్ చూడటానికి ఎదురుచూస్తున్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :