Sunday, 25 January 2026 05:03:04 AM
# 'సంధ్యానామ ఉపాసతే' (ఈటీవీ విన్) మూవీ రివ్యూ! # Jayasanthi: విజయవాడలో హోంమంత్రి అనితను కుటుంబసమేతంగా కలిసిన కానిస్టేబుల్ జయశాంతి # Rohit Sharma: టీమిండియా హిట్ మ్యాన్ రోహిత్ శర్మకు డాక్టరేట్ # Jharkhand Naxal Encounter: ఝార్ఖండ్‌లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ... ఎన్‌కౌంటర్‌లో 15 మంది నక్సల్స్ మృతి # Indian Army: లోయలో పడిన ఆర్మీ వాహనం.. 10 మంది సైనికులు మృతి # Aadi Saikumar: ఓటీటీకి వచ్చేసిన సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్! # KTR: సిరిసిల్ల జిల్లాను ఎత్తేసే కుట్రలో రేవంత్ రెడ్డి ఉన్నారు: కేటీఆర్ # Nara Lokesh: విశాఖపట్నంలో గ్లోబల్ డెలివరీ సెంటర్... యాక్సెంచర్ సీఎస్ఓను కోరిన మంత్రి నారా లోకేశ్ # Jagan Mohan Reddy: ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తా: జగన్ స్పష్టీకరణ # Anil Ravipudi: పవన్ కల్యాణ్ తో సినిమాపై అనిల్ రావిపూడి స్పందన # Stock Market: స్టాక్ మార్కెట్లకు రిలీఫ్... మూడు రోజుల నష్టాలకు బ్రేక్ పడింది! # KTR: ఫోన్ ట్యాపింగ్ కేసు... ఈసారి కేటీఆర్ కు సిట్ నోటీసులు # Kichcha Sudeep: రేపు ఓటీటీ తెరపైకి వచ్చేస్తున్న యాక్షన్ థ్రిల్లర్! # Kamal Haasan: కమలహాసన్, విజయ్ పార్టీలకు గుర్తులు కేటాయించిన ఎన్నికల సంఘం # Nara Lokesh: దావోస్ వేదికగా ఆసక్తికర భేటీ... రేవంత్ రెడ్డిని కలిసిన నారా లోకేశ్ # Bangladesh Cricket: టీ20 వరల్డ్ కప్ నుంచి బంగ్లాదేశ్ ఔట్.. భారత్‌లో ఆడేందుకు నిరాకరణ # Nara Lokesh: జులై నాటికి ఏపీలో శక్తిమంతమైన క్వాంటమ్ కంప్యూటర్.. దావోస్ వేదికగా మంత్రి లోకేశ్ వెల్లడి # Harish Rao: రేవంత్ రెడ్డికి, సైబర్ నేరగాడికి పెద్ద తేడా లేదు: హరీశ్ రావు # Are You Dead app: ఆర్ యూ డెడ్?... ఒంటరితనానికి మందు ఈ చైనీస్ యాప్! # Nimmala Ramanayudu: ఐదేళ్లు మొద్దు నిద్రలో ఉన్న జగన్.. కొత్త డ్రామాకు తెరతీశారు: నిమ్మల రామానాయుడు

ER Yamini: సినిమాల్లో చేయడం కోసమే తిరిగొచ్చాను: ఈఆర్ యామిని!

Date : 02 September 2025 08:01 PM Views : 349

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : ఈఆర్ యామినికి విపరీతమైన క్రేజ్ యూత్ లో మంచి ఫాలోయింగ్ యూకేలోనూ గుర్తుపట్టారన్న యామిని తనకి భర్త సపోర్ట్ ఉందని వెల్లడి ఇకపై సినిమాలు చేస్తానని స్పష్టీకరణ ఈఆర్ యామిని .. యూత్ లో ఈ పేరు తెలియని వారంటూ ఉండరు. యూట్యూబ్ స్టార్ గా ఆమె చాలా కాలంగా చాలా మందికి తెలుసు. అచ్చమైన తెలుగుదనం .. స్వచ్ఛమైన చిరునవ్వు .. ఆకర్షణీయమైన రూపం .. ఆకట్టుకునే చీరకట్టు .. ఇవన్నీ కలిస్తే ఈఆర్ యామిని. పద్ధతికి పద్ధతి నేర్పే అమ్మాయిలా ఉండే యామినిని, అభిమానులంతా జూనియర్ సౌందర్యగా ప్రశంసిస్తూ ఉంటారు. సినిమాలలో అవకాశాలు వస్తున్న సమయంలోనే, ఆమె వివాహం చేసుకుని యూకే వెళ్లిపోవడం జరిగింది. ఇకపై ఆమె యూట్యూబ్ వీడియోలు చేయకపోవచ్చని అభిమానులు నిరాశ చెందారు. కానీ ఇప్పుడు ఆమె సినిమాలు చేయాలనే ఉద్దేశంతో హైదరాబాద్ కి తిరిగొచ్చారు. తాజాగా '99 టీవీ'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తనే ఈ విషయాన్ని స్పష్టం చేశారు. యామిని మాట్లాడుతూ " నా పెళ్లికి ముందు మా ఫ్యామిలీ వాళ్లంతా నాకు ఎంతో సహకరించారు. పెళ్లి తరువాత మా వారు కూడా ఎంతగానో ఎంకరేజ్ చేస్తున్నారు. యూకేలో నన్ను చాలామంది తెలుగువారు గుర్తుపట్టారు. ఎంతో ఆత్మీయంగా పలకరించడమే కాకుండా భోజనానికి కూడా పిలిచేవారు" అని అన్నారు. "నా యాక్టింగ్ .. డాన్స్ మా వారు చూశారు. అలాగే నాకు దక్కుతున్న గుర్తింపును .. గౌరవాన్ని కూడా చూశారు. ఇంత టాలెంట్ ను యూట్యూబ్ కి పరిమితం చేయకూడదు .. సినిమాలలో ట్రై చేయమని అన్నారు. ఆయన నన్ను అర్థం చేసుకున్నందుకు చాలా హ్యాపీగా అనిపించింది. అందుకే ఇండియా వచ్చేశాను. ఇప్పుడు హైదరాబాదులో ఉంటున్నాను. కొన్ని ప్రాజెక్టులు సెట్ అవుతున్నాయి. సౌందర్య మాదిరిగా పద్ధతి గల పాత్రలను చేయాలనుకుంటున్నాను" అని చెప్పారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :