Sunday, 15 March 2026 10:50:28 AM
# షాబాద్‌లో ప్రశాంతంగా ప్రారంభమైన పదో తరగతి పరీక్షలు # అర్థనగ్న ప్రదర్శనతో రైతుల సంతకాల సేకరణ # మందమర్రిలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు # రంజాన్ సందర్భంగా పేదలకు దుస్తుల పంపిణీ # పటాన్చెరు నియోజకవర్గంలో చిన్నారుల మధ్య మాద్రి పృథ్వీరాజ్ జన్మదిన వేడుకలు # దుబ్బాక గ్రామంలో ప్రజా పాలన కార్యక్రమం… పనులు పరిశీలించిన సర్పంచ్ సరోజినీ దేవి # పదో తరగతి విద్యార్థులకు కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ గుర్రాల విశ్వవర్ధన్ రెడ్డి శుభాకాంక్షలు # పదో తరగతి విద్యార్థులకు బీసీ సేన నాయకుడు బండ అజయ్ కుమార్ శుభాకాంక్షలు # కాంతామణి హత్య కేసు సంఘటనా స్థలాన్ని పరిశీలించిన ఏసీపీ బి. ప్రకాష్ # హోన్నజీపేటలో ఎస్సీ/ఎస్టీ కేసు విచారణ… గ్రామాన్ని సందర్శించిన ఏసీపీ బి. ప్రకాష్ # వీధి కుక్కలకు కుటుంబ నియంత్రణ వ్యాక్సిన్, నర్సరీ మొక్కల పరిశీలన # ఈ రోజు బిపూర్ణోదయ స్కూల్ వార్షికోత్సవంలో మొద్దు లచ్చి రెడ్డి పాల్గొన్నారు # పకడ్బందీగా పదో తరగతి పరీక్షల నిర్వహణ # మండుటెండలో కొనసాగుతున్న బండి సంజయ్ పాదయాత్ర… తేనెటీగల కలకలం # పరీక్షా కేంద్రం వద్ద స్వల్ప ఉద్రిక్తత # మందమర్రి పోలీస్ స్టేషన్‌లో పరిశుభ్రత కార్యక్రమం # జిల్లా జైల్లో ఖైదీలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహణ # జిల్లాలో గ్యాస్ సిలిండర్లకు కొరతలేదు: కలెక్టర్ గరిమ అగ్రవాల్ # రేపటి నుంచి పదో తరగతి పరీక్షలు – 34 కేంద్రాల్లో ఏర్పాట్లు # జిల్లాలో వంట గ్యాస్ కొరత లేదు: కలెక్టర్ రాజర్షి షా

Nandamuri Balakrishna: సౌండ్‌ కంట్రోల్‌లో పెట్టుకో.. అంటోన్న నందమూరి బాలకృష్ణ

Date : 24 October 2025 06:21 PM Views : 350

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : 'అఖండ-2' బ్లాస్టింగ్‌ రోర్‌ వీడియో విడుదల డిసెంబర్‌ 5న సినిమా రిలీజ్‌ ఫిక్స్‌ బ్లాస్టింగ్‌ వీడియోలో అలరిస్తున్న సంభాషణలు సౌండ్ కంట్రోల్‌లో పెట్టుకో... ఏ సౌండ్‌కు నవ్వుతానో... ఏ సౌండ్‌కు నరుకుతానో నాకే తెలియదు.. కొడకా.. ఊహకు కూడా అందదు.. అంటూ నందమూరి బాలకృష్ణ చెప్పిన మాస్ అండ్ పవర్‌ఫుల్ డైలాగ్స్‌తో అఖండ-2 తాండవం బ్లాస్టింగ్ రోర్ వీడియో నందమూరి అభిమానులను విశేషంగా అలరిస్తోంది. శుక్రవారం బ్లాస్టింగ్ రోర్ పేరిట అఖండ-2 మేకర్స్ ఓ వీడియోను విడుదల చేశారు. 56 సెకన్ల పాటు కొనసాగిన ఈ బ్లాస్టింగ్ వీడియోలో బాలకృష్ణ మోస్ట్ మాసివ్ సంభాషణలు సోషల్ మీడియాలో ఇప్పటికే హల్‌చల్ చేస్తున్నాయి. డిసెంబరు 5న థియేట్రికల్ రిలీజ్ కానున్న ఈ చిత్రానికి మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను నిర్దేశకుడు. రామ్ ఆచంట, గోపి ఆచంట, 14 రీల్స్ ప్లస్, ఎం తేజస్విని నందమూరి ప్రజెంట్స్ లో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇంతకు ముందు బాలకృష్ణ, బోయపాటి కలయికలో వచ్చిన విజయవంతమైన చిత్రం 'అఖండ'కు సీక్వెల్‌గా ఈ చిత్రం రూపొందుతోంది. ఇటీవల విడుదలైన టీజర్‌కు అనూహ్య స్పందన రావడంతో చిత్రంపై మరింత అంచనాలు పెరిగాయి. తమన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రంలో సంయుక్త, ఆది పినిశెట్టి, హర్షాలి మల్హోత్రా ముఖ్యపాత్రల్లో కనిపిస్తారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :