Saturday, 07 March 2026 09:21:46 PM
# అన్ని రంగాల్లో మహిళలు ముందుకు వస్తేనే సమాజ అభివృద్ధి: ప్రిన్సిపాల్ నర్సయ్య # కుర్దుల్‌పేట్‌లో అక్రమంగా నిల్వ చేసిన ఇసుక స్వాధీనం… మార్చి 9న బహిరంగ వేలం # పెద్దవాల్గాట్‌లో పల్లె దవాఖాన, అంగన్‌వాడీ, పాఠశాలల పరిశీలన # సీఈఐఆర్ పోర్టల్ సహాయంతో ఆరు మొబైల్ ఫోన్లు యజమానులకు అప్పగింత # అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు కలెక్టర్ శుభాకాంక్షలు # డ్రంకన్ డ్రైవ్‌పై కఠిన చర్యలు.. 246 కేసులు నమోదు # ఆరెంపుల జెడ్పీహెచ్‌ఎస్‌లో పదో తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం # కన్నతల్లిని కడతేర్చిన కసాయి కొడుకు.. రామడుగులో ఘోరం # ధర్పల్లిలో ఆధ్యాత్మిక వాతావరణంలో ఇఫ్తార్ విందు # వేములవాడలో ఘనంగా కొనసాగుతున్న శివకళ్యాణ మహోత్సవాలు # గంగాధర మండలంలో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటన # కోడిమ్యాల మండలంలో కలెక్టర్ సత్యప్రసాద్ పర్యటన – అభివృద్ధి పనుల పరిశీలన # ప్రజాపాలన ప్రగతి ప్రణాళికపై బీఆర్‌ఎస్ విమర్శలు # విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించాలి: ఎమ్మెల్యే డా. భూపతి రెడ్డి # 10వ తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం # కార్మిక సమస్యలపై పోరాటానికి ఏఐటీయూసీ సిద్ధం # ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న సీఎం రేవంత్ రెడ్డి: షబ్బీర్ అలీ # విద్యార్థులు ఇష్టంగా చదివి ఉన్నత స్థాయికి చేరాలి: కలెక్టర్ రాజర్షి షా # రైతుబంధుపై సీఎం వ్యాఖ్యలు రైతుల అవమానం – క్షమాపణ చెప్పాలి: జోగు రామన్న # ప్రజాపాలన 99 రోజుల కార్యాచరణ ప్రారంభం

Andhra King Taluka | ఉపేంద్ర‌కి బ‌ర్త్‌డే విషెస్ తెలిపిన ‘ఆంధ్రా కింగ్‌ తాలూకా’ టీమ్

Andhra King Taluka | యువ క‌థానాయ‌కుడు రామ్‌ పోతినేని (Ram Pothineni) హీరోగా మహేశ్‌బాబు.పి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘ఆంధ్రా కింగ్‌ తాలూకా

Date : 18 September 2025 07:45 PM Views : 585

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : Andhra King Taluka | యువ క‌థానాయ‌కుడు రామ్‌ పోతినేని (Ram Pothineni) హీరోగా మహేశ్‌బాబు.పి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘ఆంధ్రా కింగ్‌ తాలూకా’ (Andhra King Taluka). ఈ సినిమాను మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మిస్తుంది. భాగ్య‌శ్రీ భోర్సే క‌థానాయిక‌గా న‌టిస్తుంది. అయితే ఈ సినిమాలో కన్నడ సూపర్‌స్టార్‌ ఉపేంద్ర ముఖ్యపాత్రలో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. నేడు ఆయ‌న బ‌ర్త్‌డే సంద‌ర్భంగా ఉపేంద్ర‌కి బ‌ర్త్‌డే విషెస్ తెలుపుతూ.. ‘ఆంధ్రా కింగ్‌ తాలూకా’ నుంచి కొత్త పోస్ట‌ర్‌ను విడుద‌ల చేసింది. ఈ చిత్రంలో ఉపేంద్ర తన నిజ జీవితానికి తగ్గట్టే సూపర్‌స్టార్‌గా, ఆంధ్ర కింగ్‌ సూర్యకుమార్‌ పాత్రలో నటిస్తున్నారు. ఆయన అభిమానిగా రామ్‌ పోతినేని కనిపించనున్నారు. రావు రమేశ్, మురళీశర్మ, సత్య, రాహుల్‌ రామకృష్ణ, వీటీవీ గణేశ్‌ తదితరులు ఈ సినిమాలో కీల‌క పాత్రలో న‌టిస్తుండ‌గా.. వివేక్‌ – మెర్విన్ సంయుక్తంగా సంగీతం అందిస్తున్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :