Thursday, 12 March 2026 01:05:04 AM
# మధిర బార్ అసోసియేషన్ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగింపు # కళ్యాణ లక్ష్మి–షాది ముబారక్ చెక్కుల పంపిణీ # మహిళల ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉంది: మల్‌రెడ్డి రాంరెడ్డి # ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు వీడ్కోలు వేడుక # ప్రజా సమస్యలు విన్న ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి # అగ్రహారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పరిశుభ్రత కార్యక్రమం # ప్రభాత్ నగర్ కమ్యూనిటీ హాల్ వద్ద పోలీస్ స్టేషన్ ఏర్పాటు కు కాలనీవాసుల వ్యతిరేకత # ఇచ్చిన మాట నిలబెట్టుకున్న 19వ వార్డు కౌన్సిలర్ గొంగుల సంధ్య నవీన్ రెడ్డి # సత్య హరిచంద్ర స్మశాన వాటికలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ # సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు # రైతులకు వరి సాగులో ఆధునిక పద్ధతులపై అవగాహన # అశోక్ నగర్ వినాయక ఆలయంలో చోరీ # కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఆదర్శ్ రెడ్డి, సింధు ఆదర్శ్ రెడ్డి # శ్రీరామనవమి వేడుకల కోసం రూ.1.51 లక్షల విరాళం # సాయిరాం కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణ పనుల పరిశీలన # ఇంటి పన్నులు, వ్యాపార లైసెన్స్ రుసుములు వెంటనే చెల్లించాలి: మున్సిపల్ కమిషనర్ అజయ్ కుమార్ రెడ్డి # లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయమని అడువాల జ్యోతి లక్ష్మణ్ # ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్‌కు వ్యతిరేకంగా జగిత్యాలలో విద్యుత్ ఉద్యోగుల నిరసన # రూప్ సింగ్ తాండ ప్రాథమిక పాఠశాలకు టీవీ బహుమతి # మరియా తాండలో ఉపాధి హామీ పనుల పరిశీలన

Echo Movie: లొకేషన్స్ కోసమైనా చూడవలసిన మిస్టరీ థ్రిల్లర్ ఇది!

Date : 31 December 2025 07:30 PM Views : 263

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : మలయాళంలో హిట్ కొట్టిన సినిమా 5 కోట్లతో 50 కోట్లు కొల్లగొట్టిన కంటెంట్ ఆసక్తిని రేకెత్తించే కథాకథనాలు ఆద్యంతం కట్టిపడేసే లొకేషన్స్ జనవరి 7నుంచి తెలుగులోను అందుబాటులోకి మలయాళంలో ఈ నవంబర్లో విడుదలైన సినిమానే 'ఎకో'. దింజిత్ అయ్యతాన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, 50 కోట్లకి పైగా వసూళ్లను రాబట్టింది. అయితే ఈ సినిమా కోసం ఖర్చు పెట్టిన మొత్తం 5 కోట్లు మాత్రమే కావడం ఇక్కడి విశేషం. అలాంటి ఈ సినిమా ఓటీటీకి ఎప్పుడు వస్తుందా అని ప్రేక్షకులు చాలా రోజులుగా వెయిట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ఈ రోజున 'నెట్ ఫ్లిక్స్' తెరపైకి వచ్చేసింది. అయితే అది కూడా కేవలం మలయాళంలో మాత్రమే. నిజానికి ఈ సినిమా మలయాళంతో పాటు తెలుగు .. తమిళ .. కన్నడ .. హిందీ భాషలలో కూడా స్ట్రీమింగ్ కానుందనే వార్తలు వచ్చాయి. అయితే మిగతా భాషలలో జనవరి 7వ తేదీ నుంచి అందుబాటులో ఉంటుందని అధికారికంగా తెలియజేశారు. మలయాళ భాష తెలియకపోయినా ఈ సినిమా చూడొచ్చు. కథాకథనాలతో పాటు అద్భుతమైన లొకేషన్స్ కనువిందు చేస్తాయి. లొకేషన్స్ కోసమైనా ఈ సినిమా చూడొచ్చుననే ఒక ఫీలింగ్ తప్పకుండా కలుగుతుంది. కథ విషయానికి వస్తే .. అటు ఫారెస్ట్ .. ఇటు కొండ ప్రాంతం కలిసిన చిన్న విలేజ్ ను ఆనుకుని ఉన్న ఒక ఎస్టేట్ అది. ఆ ఎస్టేట్ కి అధిపతి కురియాచన్. ఎస్టేట్ లో ఏ మూల ఏం జరుగుతుందో తెలుసుకోవడం కోసం అతను చాలా కుక్కలు పెంచుతుంటాడు. అలాంటి కురియాచన్ హఠాత్తుగా కనిపించకుండా పోతాడు. అలాంటి పరిస్థితుల్లో ఆయన కోసం మోహన్ వస్తాడు. కురియాచన్ ఏమైపోయాడు? అతనిని వెతుక్కుంటూ వచ్చిన మోహన్ ఎవరు? అనేది మిగతా కథ.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :