Wednesday, 17 December 2025 03:09:09 PM
# Shaheen Afridi: బిగ్ బాష్ లీగ్ లో పాక్ బౌలర్ షహీన్ అఫ్రిదికి అవమానం... వీడియో ఇదిగో! # SP Balu: నా తండ్రి రాజకీయాలకు అతీతంగా ఉండేవారు.. ఆయనకు అందరూ ఒకటే: ఎస్పీ బాలు కొడుకు # Kavitha: 2029 ఎన్నికల్లో పోటీ చేస్తాం: కవిత # IPL 2026: రేపే ఐపీఎల్-2026 ఆటగాళ్ల వేలం... అబుదాబిలో సర్వం సిద్ధం # Indian Army: చైనా పార్టులు వద్దు.. రూ.5,000 కోట్లతో స్వదేశీ డ్రోన్ల కొనుగోలుకు ఆర్మీ సిద్ధం # BSNL: బీఎస్ఎన్ఎల్ సూపర్ ప్లాన్.. రూ. 997 రీఛార్జ్‌తో 150 రోజుల వ్యాలిడిటీ! # Roja: ఇక జీవితంలో నగరిలో గెలవలేవు: రోజాకు స్థానిక నేతల వార్నింగ్ # Kapil Sharma: కేవలం కమెడియన్ కాదు.. రూ.300 కోట్ల సామ్రాజ్యం అతడి సొంతం.. కపిల్ శర్మ సక్సెస్ స్టోరీ # Kalluri Balaraju: రూ.10 లక్షలు ఖర్చు పెట్టినా ఓటమి.. గ్రామస్థుల నుంచి డబ్బులు వసూలు చేసిన సర్పంచ్ అభ్యర్థి # Sreelekha: కేరళ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం.. కౌన్సిలర్‌గా గెలిచిన మాజీ డీజీపీ శ్రీలేఖ # Mamata Banerjee: స్టేడియంలో గందరగోళం... మెస్సీకి క్షమాపణలు చెప్పిన మమతా బెనర్జీ # SBI: ఎస్‌బీఐ కీలక నిర్ణయం.. తగ్గిన గృహ, వాహన రుణాల వడ్డీ రేట్లు # Tuvalu: కనుమరుగవుతున్న దేశం... ఆ దేశ పౌరులకు తలుపులు తెరిచిన ఆస్ట్రేలియా # Pemmasani Chandrasekhar: అమరావతి రైతులకు కేంద్ర మంత్రి పెమ్మసాని స్పష్టత.. భూములివ్వకుంటే సేకరణే! # Akhanda 2: బాలయ్య కెరీర్‌లోనే ఆల్ టైమ్ రికార్డ్.. ‘అఖండ 2’ ఫ‌స్ట్ డే కలెక్షన్స్‌ను అధికారికంగా ప్ర‌క‌టించిన మేక‌ర్స్‌ # Puneet Chandok: ఇలాంటి ఉద్యోగాలు మన తరంతోనే ఆఖరు: మైక్రోసాఫ్ట్ ఇండియా హెడ్ పునీత్ చందోక్ # Vasamshetti Subhash: విశాఖను నాలెడ్జ్ ఎకానమీ హబ్‌గా తీర్చిదిద్దుతాం: మంత్రి వాసంశెట్టి సుభాశ్ # Kulendra Sharma: పాక్ గూఢచర్యం: అసోం రిటైర్డ్ ఎయిర్‌ఫోర్స్ అధికారి అరెస్ట్ # Anshuman Kaushal: మీ పిల్లలను ఫుడ్డుతో ప్రేమించాలని చూడొద్దు... ఓ డాక్టర్ పోస్ట్ వైరల్ # 'త్రీ రోజెస్ 2' (ఆహా) సిరీస్ రివ్యూ!

Nagarjuna: నాగార్జున 'శివ' రీ రిలీజ్ ఎప్పుడంటే...!

Date : 13 October 2025 06:34 PM Views : 95

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : అక్కినేని నాగార్జున - అమల జంటగా ఆర్జీవీ తెరకెక్కించిన మూవీ శివ 35 ఏళ్లు పూర్తయిన సందర్భంగా రీ రిలీజ్ ప్రకటన నవంబర్ 14న రి రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించిన నిర్మాతలు తెలుగు సినిమా చరిత్రలో సంచలనం సృష్టించిన ‘శివ’ చిత్రం మళ్లీ ప్రేక్షకుల ముందుకు రానుంది. రామ్ గోపాల్ వర్మ (ఆర్జీవీ) దర్శకత్వంలో అక్కినేని నాగార్జున, అమల జంటగా నటించిన ఈ క్లాసిక్ చిత్రం 1989 అక్టోబర్ 5న విడుదలై ఒక ట్రెండ్‌ను సృష్టించింది. ఆ కాలంలో కాలేజ్ నేపథ్యంలో వచ్చిన ఈ యాక్షన్ డ్రామా, తన వాస్తవికత, శబ్ద రూపకల్పన, పోరాట సన్నివేశాలతో ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. ముఖ్యంగా నాగార్జున సైకిల్ చైన్ పట్టుకుని చేసే పోరాట సన్నివేశాలు యువతను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఆ విధంగా "సైకిల్ చైన్" అప్పట్లో యువతకు ఒక చిహ్నంగా మారింది. ఈ సినిమా నాగార్జున కెరీర్‌కు ఒక గొప్ప మలుపుగా నిలిచింది. ఆయన స్టార్‌డమ్‌ను మరో స్థాయికి చేర్చింది. ఆర్జీవీ ఈ సినిమాను తరువాత హిందీలో కూడా రూపొందించి బాలీవుడ్‌లో విజయం సాధించారు. ప్రస్తుతం ఈ చిత్రానికి 35 ఏళ్లు పూర్తయిన సందర్భంగా, నిర్మాతలు దీనిని నవంబర్ 14న తిరిగి విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. టికెట్లు లేకుండా ఉచితంగా ప్రదర్శించనున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై అధికారికంగా స్పష్టత రావాల్సి ఉంది. సినిమా విడుదల సందర్భంగా ప్రమోషన్లు, ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించే ఆలోచనలో నిర్మాతలు ఉన్నట్లు సమాచారం. 35 ఏళ్ల తరువాత తిరిగి విడుదల అవుతున్న శివ సినిమా పట్ల అభిమానులు ఆసక్తి కనబరుస్తున్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :