Wednesday, 17 December 2025 02:59:30 PM
# Shaheen Afridi: బిగ్ బాష్ లీగ్ లో పాక్ బౌలర్ షహీన్ అఫ్రిదికి అవమానం... వీడియో ఇదిగో! # SP Balu: నా తండ్రి రాజకీయాలకు అతీతంగా ఉండేవారు.. ఆయనకు అందరూ ఒకటే: ఎస్పీ బాలు కొడుకు # Kavitha: 2029 ఎన్నికల్లో పోటీ చేస్తాం: కవిత # IPL 2026: రేపే ఐపీఎల్-2026 ఆటగాళ్ల వేలం... అబుదాబిలో సర్వం సిద్ధం # Indian Army: చైనా పార్టులు వద్దు.. రూ.5,000 కోట్లతో స్వదేశీ డ్రోన్ల కొనుగోలుకు ఆర్మీ సిద్ధం # BSNL: బీఎస్ఎన్ఎల్ సూపర్ ప్లాన్.. రూ. 997 రీఛార్జ్‌తో 150 రోజుల వ్యాలిడిటీ! # Roja: ఇక జీవితంలో నగరిలో గెలవలేవు: రోజాకు స్థానిక నేతల వార్నింగ్ # Kapil Sharma: కేవలం కమెడియన్ కాదు.. రూ.300 కోట్ల సామ్రాజ్యం అతడి సొంతం.. కపిల్ శర్మ సక్సెస్ స్టోరీ # Kalluri Balaraju: రూ.10 లక్షలు ఖర్చు పెట్టినా ఓటమి.. గ్రామస్థుల నుంచి డబ్బులు వసూలు చేసిన సర్పంచ్ అభ్యర్థి # Sreelekha: కేరళ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం.. కౌన్సిలర్‌గా గెలిచిన మాజీ డీజీపీ శ్రీలేఖ # Mamata Banerjee: స్టేడియంలో గందరగోళం... మెస్సీకి క్షమాపణలు చెప్పిన మమతా బెనర్జీ # SBI: ఎస్‌బీఐ కీలక నిర్ణయం.. తగ్గిన గృహ, వాహన రుణాల వడ్డీ రేట్లు # Tuvalu: కనుమరుగవుతున్న దేశం... ఆ దేశ పౌరులకు తలుపులు తెరిచిన ఆస్ట్రేలియా # Pemmasani Chandrasekhar: అమరావతి రైతులకు కేంద్ర మంత్రి పెమ్మసాని స్పష్టత.. భూములివ్వకుంటే సేకరణే! # Akhanda 2: బాలయ్య కెరీర్‌లోనే ఆల్ టైమ్ రికార్డ్.. ‘అఖండ 2’ ఫ‌స్ట్ డే కలెక్షన్స్‌ను అధికారికంగా ప్ర‌క‌టించిన మేక‌ర్స్‌ # Puneet Chandok: ఇలాంటి ఉద్యోగాలు మన తరంతోనే ఆఖరు: మైక్రోసాఫ్ట్ ఇండియా హెడ్ పునీత్ చందోక్ # Vasamshetti Subhash: విశాఖను నాలెడ్జ్ ఎకానమీ హబ్‌గా తీర్చిదిద్దుతాం: మంత్రి వాసంశెట్టి సుభాశ్ # Kulendra Sharma: పాక్ గూఢచర్యం: అసోం రిటైర్డ్ ఎయిర్‌ఫోర్స్ అధికారి అరెస్ట్ # Anshuman Kaushal: మీ పిల్లలను ఫుడ్డుతో ప్రేమించాలని చూడొద్దు... ఓ డాక్టర్ పోస్ట్ వైరల్ # 'త్రీ రోజెస్ 2' (ఆహా) సిరీస్ రివ్యూ!

Pawan Kalyan – Anjanamma : పాలిటిక్స్ ఎందుకు, సినిమాలు చేసుకోవచ్చు కదా.. ఎందుకు ఈ బాధలు అనిపించింది.. పవన్ తల్లి వ్యాఖ్యలు..

Date : 03 October 2024 10:50 AM Views : 253

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : Pawan Kalyan – Anjanamma : పవన్ కళ్యాణ్ తల్లి అంజనమ్మ తాజాగా జనసేన పార్టీ యూట్యూబ్ ఛానల్ కోసం ఓ స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ గురించి, అతని చిన్నతనం గురించి, రాజకీయాలు గురించి.. పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. అయితే పవన్ ఇలా పాలిటిక్స్ లోకి వెళ్తున్నప్పుడు, వెళ్ళాక చాలా కష్టపడినప్పుడు మీకేమనిపించింది అని యాంకర్ అడగ్గా అంజనమ్మ ఆసక్తికర సమాధానం తెలిపింది. పవన్ కళ్యాణ్ రాజకీయాలపై తల్లి అంజనమ్మ మాట్లాడుతూ.. మొదట్లో పాలిటిక్స్ ఎందుకు అనుకున్నాను. సినిమాలు చేసుకోవచ్చు కదా అని చెప్పాను. కానీ అది చేస్తాను, ఇది చేస్తాను అన్నాడు. ఆ రోజు రోడ్డు మీద పడుకున్నప్పుడు ఎందుకు ఈ బాధలు అని అనిపించేది, పాపం అనిపించేది. కాని ఇన్ని కష్టాలు పడి ఇప్పుడు సాధించాడు అని తెలిపారు. ఇక పవన్ చేసే సహాయాల గురించి మాట్లాడుతూ.. ముగ్గురు కొడుకులు సహాయాలు చేస్తారు. వాళ్ళ నాన్న గారి దగ్గర్నుంచి ఆ గుణం వచ్చింది. కాని కళ్యాణ్ బాబు ఇంకొంచెం ఎక్కువ సహాయాలు చేస్తాడు. ఇప్పుడు రాజకీయాల్లోనే కాదు గతంలో సినీ పరిశ్రమలో ఉన్నప్పుడు కూడా చాలా మందికి సహాయం చేసాడు అని తెలిపారు. ప్రస్తుతం పవన్ తల్లి అంజనమ్మ ఇంటర్వ్యూ యూట్యూబ్ లో ట్రెండ్ అవుతుంది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :