Monday, 19 January 2026 08:28:55 AM
# Special Trains | సంక్రాంతి పండుగకు విశాఖ -విజయవాడ మధ్య 12 ప్రత్యేక రైళ్లు # Revanth Reddy: వాహనాల చలాన్లకు డిస్కౌంట్ ఇవ్వొద్దు... ఖాతా నుంచి వెంటనే డబ్బులు కట్ కావాలి: సీఎం రేవంత్ రెడ్డి # Nara Lokesh: నారావారిపల్లె చేరుకున్న మంత్రి నారా లోకేశ్ కు ఆత్మీయ స్వాగతం... ఫొటోలు ఇవిగో! # KTR | పాలమూరు ప్రజలు కాంగ్రెస్‌ పార్టీని పండబెట్టి తొక్కుతరు : కేటీఆర్‌ # KTR | దండంపెట్టి చెబుతున్నా.. మున్సిపల్‌ ఎన్నికల నుంచే మన జైత్రయాత్ర మొదలుగావాలె : కేటీఆర్‌ # Revanth Reddy: ఒక్కరోజు సెలవు తీసుకుందామనుకున్నా ఏదో ఒక పని వచ్చిపడుతోంది: రేవంత్ రెడ్డి # Pawan Kalyan: పిఠాపురం సంక్రాంతి వేడుకలను కొనియాడుతూ పవన్ కల్యాణ్ స్పందన # Chandrababu Naidu: సంక్రాంతి సంబరాల కోసం నారావారిపల్లె చేరుకున్న సీఎం చంద్రబాబు... షెడ్యూల్ ఇదిగో! # Annamalai: ముంబై వస్తా... నా కాళ్లు నరకడానికి ప్రయత్నించండి: రాజ్ థాకరే వ్యాఖ్యలకు అన్నామలై ఘాటు కౌంటర్ # Bangladesh | బంగ్లాదేశ్ లో మరో హిందువు మృతి.. పోలీసు కస్టడీలో మరణించిన హిందూ నేత # Kavya Maran: ఇంగ్లండ్ లీగ్ లో జట్టును కొనుగోలు చేసిన కావ్యా పాప... టీమ్ పేరు ఇదే! # Mamata Banerjee: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ.. ఈసీకి మరోసారి మమతా బెనర్జీ లేఖ # Kalvakuntla Kavitha: తెలంగాణ సర్కారుకు సుప్రీంకోర్టు షాక్... స్పందించిన కవిత # WPL 2026: ఆ రెండ్రోజులు ప్రేక్షకులు లేకుండానే డబ్ల్యూపీల్ మ్యాచ్ లు! # Kamal Haasan: కమల్ హాసన్ ‘పర్సనాలిటీ రైట్స్‌’కు రక్షణ... అనధికార వాడకంపై మద్రాస్ హైకోర్టు ఆంక్షలు # Websol Renewable: ఏపీకి మరో భారీ పెట్టుబడి.. నాయుడుపేటలో ₹3,538 కోట్లతో వెబ్‌సోల్ సోలార్ ప్లాంట్ # Chandrababu Naidu: నేడు వివేకానందుడి జయంతి ..యువతకు ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ శుభాకాంక్షలు # Donald Trump: తనను తాను వెనెజువెలా అధ్యక్షుడిగా ప్రకటించుకున్న ట్రంప్ # Nagasaayi: విజయవాడలో అత్తను దారుణంగా హత్య చేసిన అల్లుడు # : ఎన్నికల హామీ నెరవేర్చేందుకు 300 కుక్కలను చంపించిన సర్పంచ్ లు.. హనుమకొండ జిల్లాలో ఘటన

Hema | న‌టి హేమ త‌ల్లి క‌న్నుమూత‌.. వెక్కి వెక్కి ఏడ్చిన సీనియ‌ర్ న‌టి

Hema | తెలుగు చిత్ర పరిశ్రమలో లేడీ కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ప్రేక్షకులను నవ్విస్తూ, భావోద్వేగాలకు గురిచేస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున

Date : 18 November 2025 07:54 PM Views : 178

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : Hema | తెలుగు చిత్ర పరిశ్రమలో లేడీ కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ప్రేక్షకులను నవ్విస్తూ, భావోద్వేగాలకు గురిచేస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి హేమ దుఃఖ సాగ‌రంలో మునిగిపోయింది. ఆమె తల్లి కోళ్ల లక్ష్మి (80) కన్నుమూశారు. సమాచారం ప్రకారం, గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధులతో పాటు పలు అనారోగ్య సమస్యలు భాదపడుతున్న లక్ష్మి సోమవారం రాత్రి (నవంబర్ 17) ఆకస్మికంగా తుదిశ్వాస విడిచారు. తల్లి మరణవార్త తెలిసిన హేమ వెంటనే తన స్వగ్రామం రాజోలు చేరుకున్నారు. హేమ తల్లి పార్థీవ దేహాన్ని చూసి ఆమె బోరున విలపించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇప్పటికే సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు పెద్ద ఎత్తున సంతాపం తెలియజేస్తున్నారు. గతంలో డ్రగ్స్ కేసులో అరెస్టై బయటకు వచ్చిన సమయంలో కూడా హేమ మాట్లాడుతూ,నేను జైలుకెళ్లడం చూసి మా అమ్మ తట్టుకోలేకపోయింది… అప్పటి నుంచి ఆమె ఆరోగ్యం క్షీణించింది” అని చెప్పిన విషయం మరోసారి గుర్తు చేసుకుంటున్నారు అభిమానులు. లక్ష్మి అంత్యక్రియలు నేడు రాజోలులో ఆమె కుమారుడు కోళ్ల శ్రీనివాస్ వద్ద నిర్వహించారు. తల్లి మరణంతో తీవ్ర వేదనలో ఉన్న హేమ తన తల్లితో దిగిన పలు పాత ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేస్తూ భావోద్వేగానికి లోనయ్యారు. హేమ కుటుంబానికి సెలబ్రిటీలు, ఫ్యాన్స్ తరఫున అనేకమంది సంతాపం తెలియజేస్తున్నారు. అప్పుడెప్పుడో వ‌చ్చిన క్షణ క్షణం నుంచి మొన్నటి దాకా సినిమాలు చేస్తూనే ఉందీ హేమ. దాదాపు 250కు పైగా సినిమాల్లో లేడీ కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా అద్భుతంగా నటించిన హేమ కాంట్ర‌వ‌ర్సీస్‌తో వార్త‌ల‌లో నిలుస్తుంది. మా ఎలక్షన్స్ సమయంలో హాట్ హాట్ కామెంట్స్ చేసిన హేమ గతేడాది సంచలనం సృష్టించిన బెంగళూరు రేవ్ పార్టీ కేసులో పాల్గొంద‌ని అనేక వార్త‌లు నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేశాయి. ఆ స‌మ‌యంలో ఆమెని అరెస్ట్ చేసి విడుద‌ల చేశారు. కెరీర్ పీక్ లో ఉండగానే ఓ అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంది హేమ‌.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :