Thursday, 12 March 2026 01:03:17 AM
# మధిర బార్ అసోసియేషన్ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగింపు # కళ్యాణ లక్ష్మి–షాది ముబారక్ చెక్కుల పంపిణీ # మహిళల ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉంది: మల్‌రెడ్డి రాంరెడ్డి # ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు వీడ్కోలు వేడుక # ప్రజా సమస్యలు విన్న ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి # అగ్రహారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పరిశుభ్రత కార్యక్రమం # ప్రభాత్ నగర్ కమ్యూనిటీ హాల్ వద్ద పోలీస్ స్టేషన్ ఏర్పాటు కు కాలనీవాసుల వ్యతిరేకత # ఇచ్చిన మాట నిలబెట్టుకున్న 19వ వార్డు కౌన్సిలర్ గొంగుల సంధ్య నవీన్ రెడ్డి # సత్య హరిచంద్ర స్మశాన వాటికలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ # సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు # రైతులకు వరి సాగులో ఆధునిక పద్ధతులపై అవగాహన # అశోక్ నగర్ వినాయక ఆలయంలో చోరీ # కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఆదర్శ్ రెడ్డి, సింధు ఆదర్శ్ రెడ్డి # శ్రీరామనవమి వేడుకల కోసం రూ.1.51 లక్షల విరాళం # సాయిరాం కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణ పనుల పరిశీలన # ఇంటి పన్నులు, వ్యాపార లైసెన్స్ రుసుములు వెంటనే చెల్లించాలి: మున్సిపల్ కమిషనర్ అజయ్ కుమార్ రెడ్డి # లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయమని అడువాల జ్యోతి లక్ష్మణ్ # ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్‌కు వ్యతిరేకంగా జగిత్యాలలో విద్యుత్ ఉద్యోగుల నిరసన # రూప్ సింగ్ తాండ ప్రాథమిక పాఠశాలకు టీవీ బహుమతి # మరియా తాండలో ఉపాధి హామీ పనుల పరిశీలన

DQ 41 | దుల్కర్ సల్మాన్‌ సినిమాలో దసరా యాక్టర్‌.. ఇంతకీ రోల్‌ ఏంటో మరి..?

DQ 41 | రవి నేలకుడిటి డైరెక్టర్‌గా పరిచయమవుతున్న DQ41 (వర్కింగ్‌ టైటిల్‌) చిత్రాన్ని వన్‌ ఆఫ్‌ ది టాలీవుడ్ లీడింగ్‌ బ్యానర్‌ ఎస్‌ఎల్‌వీ సినిమాస్‌ తెరక

Date : 23 December 2025 06:19 PM Views : 94

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : DQ 41 | మాలీవుడ్ స్టార్ యాక్టర్ దుల్కర్ సల్మాన్‌ బ్యాక్ టు బ్యాక్‌ సినిమాలతో అభిమానులు, మూవీ లవర్స్‌ను ఎంటర్‌టైన్‌ చేస్తూ టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా నిలుస్తున్నాడు. ఈ స్టార్ యాక్టర్‌ రీసెంట్‌గా కొత్త తెలుగు సినిమాను ప్రకటించగా.. DQ41 (వర్కింగ్‌ టైటిల్‌)తో వస్తోంది. రవి నేలకుడిటి డైరెక్టర్‌గా పరిచయమవుతున్న ఈ చిత్రాన్ని వన్‌ ఆఫ్‌ ది టాలీవుడ్ లీడింగ్‌ బ్యానర్‌ ఎస్‌ఎల్‌వీ సినిమాస్‌ తెరకెక్కిస్తోంది. తాజాగా ఈ చిత్రంలో మరో టాలెంటెడ్‌ యాక్టర్‌ జాయిన్‌ అయ్యాడు. రీసెంట్‌గా ది గర్ల్‌ ఫ్రెండ్‌ మూవీతో మంచి సక్సెస్ అందుకున్నాడు కన్నడ యాక్టర్‌ దీక్షిత్‌శెట్టి. దీక్షిత్‌శెట్టి పుట్టినరోజు (డిసెంబర్ 22) సందర్భంగా మేకర్స్‌ DQ41 అనౌన్స్‌మెంట్ చేశారు. అయితే ఇందులో దీక్షిత్‌శెట్టి ఎలాంటిపాత్రలో కనిపిస్తాడనేది సస్పెన్స్‌లో పెట్టేశారు. ఈ చిత్రంలో పొడుగుకాళ్ల సుందరి పూజాహెగ్డే ఫీ మేల్‌ లీడ్ రోల్‌లో నటిస్తుందని ఇటీవలే ప్రకటించారు మేకర్స్‌. కాగా మేకర్స్ ఇప్పుడు మరో క్రేజీ అనౌన్స్‌మెంట్‌ చేశారు. బాహుబలి స్టార్‌ రమ్యకృష్ణ ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తోంది. బాహుబలి ప్రాంచైజీలో శివగామి లాంటి పవర్‌ ఫుల్ రోల్‌తో గ్లోబల్‌ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది రమ్యకృష్ణ. ఇంతకీ రమ్యకృష్ణ ఈ ప్రాజెక్టులో ఎలాంటి పాత్రలో కనిపించబోతున్నారన్నది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్‌ నెలకొంది. DQ41 షూటింగ్ దశలో ఉంది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :