Tuesday, 18 November 2025 03:38:49 PM
# Ashes Series | కమిన్స్ ఫిట్‌.. యాషెస్‌ తొలి టెస్టులో ఆడేనా..! # Tollywood | ‘ఐబొమ్మ’ పైరసీ వెబ్‌సైట్ క్లోజ్.. సజ్జ‌నార్‌ని క‌లిసిన టాలీవుడ్ ప్ర‌ముఖులు # United Airlines: భార్య లగేజీలో బాంబు... భర్త బెదిరింపుతో యునైటెడ్ ఎయిర్‌లైన్స్ విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ # Rasha Thadani | ఘట్టమనేని వారసుడి ఎంట్రీ.. జోడీగా ఎవ‌రు అంటే..! # Nagarjuna | శివ వైబ్స్‌ రీక్రియేట్‌ చేస్తున్న నాగార్జున.. ఇంతకీ ఏం ప్లాన్ చేస్తున్నాడేంటి..? # 'భగవత్ చాప్టర్ 1: రాక్షస్' (జీ 5)మూవీ రివ్యూ! # allu arjun | అల్లు అర్జున్‌ ఫోన్‌ వాల్‌పేపర్‌ గమనించారా..? ఆ రూల్‌నే ఫాలో అవుతామంటున్న ఫ్యాన్స్‌ # Chiru – Bobby | చిరు-బాబీ మూవీపై క్రేజీ అప్‌డేట్‌.. షూటింగ్ ఎప్పుడంటే..! # Akhanda 2 | భీమ్లానాయక్‌ భామతో బాలకృష్ణ స్టెప్పులు.. అఖండ 2 నుంచి జాజికాయ సాంగ్‌ ఆన్‌ ది వే # Heeramandi 2 | ‘హీరామండి 2’లో త‌మ‌న్నా – కాజ‌ల్ అగ‌ర్వాల్ .. భ‌న్సాలీ సీక్వెల్ పై భారీ చర్చ! # Saudi bus accident: సౌదీ ప్రమాదం: మృతుల్లో మల్లేపల్లి బజార్ ఘాట్ వాసులు 18 మంది # Shivaji | చాలా మందికి ఉపయోగపడుతున్నాననుకున్నాడు కానీ.. ఐబొమ్మ రవిపై యాక్టర్ శివాజీ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌ # Kumar Sangakkara: సంగక్కర మళ్లీ హెడ్ కోచ్.. జడేజా, శామ్ కరన్‌తో రాజస్థాన్ కొత్త లుక్ # అదే జరిగితే.. చంద్రబాబు చరిత్రహీనుడిగా మిగిలిపోతారు.. సీపీఐ రామకృష్ణ ఆగ్రహం # Chiranjeevi: వేలమంది కష్టాన్ని ఒక్కడే దోచేశాడు: ఐబొమ్మ నిర్వాహకుడిపై చిరంజీవి ఆగ్రహం # TTD | రేపు ఫిబ్రవరి కోటా శ్రీవారి ఆర్జిత సేవ టికెట్ల విడుదల # Tirumala | తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం ఎంతంటే ? # Dhruv Vikram: ఓటీటీకి తమిళ హిట్ మూవీ! # Pawan Kalyan | హైదరాబాద్‌ సీపీ సజ్జనార్‌, పోలీసులకు పవన్‌కల్యాణ్‌ అభినందనలు # Balakrishna: బాలయ్య జోలికి వస్తే చర్మం ఒలిచేస్తా: వైసీపీకి ఎమ్మెల్యే మాస్‌ వార్నింగ్

అప్పుడు లావుగా ఉందని అవమానించారు.. ఇప్పుడు అందానికి ఆధార్ కార్డులా మారిపోయింది

హీరోయిన్స్ చాలా మంది ఫిట్ నెస్ మీద ఎక్కువ ఫోకస్ పెడుతూ ఉంటారు. సినిమాలకు తగ్గట్టుగా శరీర ఆకృతిని మార్చుకుంటూ ఉంటారు. పాత్రలు డిమాండ్ చేస్తే దానికి తగ్

Date : 11 October 2025 08:12 PM Views : 94

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : సినిమా ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్స్ ఫిట్ గా ఉంటూ.. గ్లామర్‌ను మెయింటెన్స్ చేస్తూ ఉంటారు. నిత్యం జిమ్ లో తెగ కష్టపడుతూ ఉంటారు. కొంతమంది హీరోయిన్ సినిమాల కోసం ఎంత కష్టమైనా పడుతూ ఉంటారు. పాత్రల కోసం బరువు పెరుగుతూ ఉంటారు అలాగే స్లిమ్ గా మారుతూ ఉంటారు. అయితే చాలా మంది హీరోయిన్ విమర్శలు ఎదుర్కొని ఆతర్వాత స్టార్స్ గా మారారు. అయితే ఓ హీరోయిన్ మాత్రం ఎన్నో విమర్శలు ఎదుర్కొంది. దారుణంగా బాడీ షేమింగ్ బారిన పడింది. ఆతర్వాత ఊహించని విధంగా ఆమె స్టార్ హీరోయిన్ గా మారింది. ఇప్పుడు ఆమెను చూస్తే ఎలాంటి కుర్రాడైన ప్రేమలో పడిపోవాల్సిందే.. ఇంతకూ ఆ ముద్దుగుమ్మ ఎవరో తెలుసా..? ఇది కూడా చదవండి : బిగ్ బాస్ హౌస్‌లోకి అదిరేటి అందం.. వైల్డ్ కార్డు ఎంట్రీ ఇవ్వనున్న క్రేజీ బ్యూటీ.. కెరీర్ బిగినింగ్ లో బాడీ షేమింగ్ కు గురయ్యింది. ఇప్పుడు ఆమె అందానికి సినీ లవర్స్ అంతా నోరెళ్ళబెట్టుకొని చూస్తున్నారు. ఇంతకూ ఆమె ఎవరంటే.. బాలీవుడ్ లో ఎంతో మంది అందాల భామలు తెరపైకి వస్తున్నారు.వారిలో హర్నాజ్ కౌర్ సంధూ ఒకరు. ఇజ్రాయెల్‌లోని ఐలాట్‌లో జరిగిన 70వ విశ్వసుందరి పోటీలలో 21 సంత్సరాల హర్నాజ్ కౌర్ సంధూ విజేతగా నిలిచి అందరి దృష్టిని ఆకర్షించారు. భారత్ తరుఫున విశ్వసుందరిగా నిలిచిన మూడో యువతిగా పేరు పొందింది ఈ ముద్దుగుమ్మ. హర్నాజ్​ సంధూ 2000 సంవత్సరంలో చండీగఢ్​లో జన్మించింది. 17 ఏళ్ల వయసులో మోడలింగ్​ కెరీర్​ ప్రారంభించింది. అదే ఏడాది మిస్ చంఢీగడ్ టైటిల్​ను సొంతం చేసుకుంది. ఆ తర్వాత 2018లో మిస్​ మ్యాక్స్ ఎమర్జింగ్ స్టార్ ఇండియా-2018 టైటిల్​ను అందుకుంది. ఇది కూడా చదవండి : ఇది కదా ఫ్యాన్స్‌కు కావాల్సింది.. 27ఏళ్ల తర్వాత ఆ హీరోయిన్‌తో నాగార్జున రొమాన్స్ అందాల పోటీల్లో పాల్గొనే సమయంలో ఈ చిన్నది బరువు పెరిగిపోయింది. ఆ సమయంలో ఆమె పై చాలా మంది విమర్శలు చేశారు. బాడీ షేమింగ్ తో పాటు ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నా అని గతంలో ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. ఎన్నో అవమానాలు, ఇబ్బందులు ఎదుర్కొన్న తర్వాత 2021లో మిస్ యూనివర్స్ గా నిలిచింది. నేను నన్ను నమ్ముకొన్నాను కాబట్టే.. ఈ రోజు సక్సెస్ అయ్యాను అని తెలిపింది. ఇక ఇప్పుడు ఈ అమ్మడు సన్నజాజిలా మారి కనువిందు చేస్తుంది. ఆ తర్వాత ఈ చిన్నది పంజాబీలో పలు సినిమాలు చేసింది. ఇక ఇప్పుడు బాగీ4 సినిమాతో బాలీవుడ్ లోకి అడుగుపెట్టనుంది. ఇక ఈ అమ్మడి లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :