Saturday, 24 January 2026 09:07:07 PM
# 'సంధ్యానామ ఉపాసతే' (ఈటీవీ విన్) మూవీ రివ్యూ! # Jayasanthi: విజయవాడలో హోంమంత్రి అనితను కుటుంబసమేతంగా కలిసిన కానిస్టేబుల్ జయశాంతి # Rohit Sharma: టీమిండియా హిట్ మ్యాన్ రోహిత్ శర్మకు డాక్టరేట్ # Jharkhand Naxal Encounter: ఝార్ఖండ్‌లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ... ఎన్‌కౌంటర్‌లో 15 మంది నక్సల్స్ మృతి # Indian Army: లోయలో పడిన ఆర్మీ వాహనం.. 10 మంది సైనికులు మృతి # Aadi Saikumar: ఓటీటీకి వచ్చేసిన సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్! # KTR: సిరిసిల్ల జిల్లాను ఎత్తేసే కుట్రలో రేవంత్ రెడ్డి ఉన్నారు: కేటీఆర్ # Nara Lokesh: విశాఖపట్నంలో గ్లోబల్ డెలివరీ సెంటర్... యాక్సెంచర్ సీఎస్ఓను కోరిన మంత్రి నారా లోకేశ్ # Jagan Mohan Reddy: ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తా: జగన్ స్పష్టీకరణ # Anil Ravipudi: పవన్ కల్యాణ్ తో సినిమాపై అనిల్ రావిపూడి స్పందన # Stock Market: స్టాక్ మార్కెట్లకు రిలీఫ్... మూడు రోజుల నష్టాలకు బ్రేక్ పడింది! # KTR: ఫోన్ ట్యాపింగ్ కేసు... ఈసారి కేటీఆర్ కు సిట్ నోటీసులు # Kichcha Sudeep: రేపు ఓటీటీ తెరపైకి వచ్చేస్తున్న యాక్షన్ థ్రిల్లర్! # Kamal Haasan: కమలహాసన్, విజయ్ పార్టీలకు గుర్తులు కేటాయించిన ఎన్నికల సంఘం # Nara Lokesh: దావోస్ వేదికగా ఆసక్తికర భేటీ... రేవంత్ రెడ్డిని కలిసిన నారా లోకేశ్ # Bangladesh Cricket: టీ20 వరల్డ్ కప్ నుంచి బంగ్లాదేశ్ ఔట్.. భారత్‌లో ఆడేందుకు నిరాకరణ # Nara Lokesh: జులై నాటికి ఏపీలో శక్తిమంతమైన క్వాంటమ్ కంప్యూటర్.. దావోస్ వేదికగా మంత్రి లోకేశ్ వెల్లడి # Harish Rao: రేవంత్ రెడ్డికి, సైబర్ నేరగాడికి పెద్ద తేడా లేదు: హరీశ్ రావు # Are You Dead app: ఆర్ యూ డెడ్?... ఒంటరితనానికి మందు ఈ చైనీస్ యాప్! # Nimmala Ramanayudu: ఐదేళ్లు మొద్దు నిద్రలో ఉన్న జగన్.. కొత్త డ్రామాకు తెరతీశారు: నిమ్మల రామానాయుడు

Geetanjali: మొదటి పెళ్లి తరువాత నాన్న కట్టుబట్టలతో రోడ్డుపైకి వచ్చారు: నటుడు రామకృష్ణ తనయుడు శ్రీను

Date : 08 October 2024 06:34 PM Views : 262

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : శోభన్ బాబు .. కృష్ణ .. కృష్ణంరాజు వంటి హీరోలు బరిలో ఉండగా, తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న హ్యాండ్సమ్ హీరోగా రామకృష్ణ కనిపిస్తారు. అప్పట్లో ఆయన నటి గీతాంజలిని వివాహం చేసుకున్నారు. అయితే అప్పటికే ఆయనకి ఒక పెళ్లి అయిందనే టాక్ వినిపిస్తూ ఉంటుంది. ఆ విషయాన్ని గురించి రామకృష్ణ - గీతాంజలి తనయుడు శ్రీను, తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. " మా నాన్నగారి మొదటి భార్య 'భీమవరం'లో ఉన్నారనే ప్రచారం ఉంది. కానీ అందులో నిజం లేదు. చెన్నై వచ్చిన తరువాత .. నటుడిగా ఆయన ప్రయాణం మొదలైన తరువాత ఆయనకి 'పార్వతి' అనే ఒక నటితో పరిచయమైందట. ఆమె ఒక నటి అని విన్నాను. ఆమెను నాన్నగారు వివాహం చేసుకున్నారనేది నిజం. ఇద్దరూ కలిసే ఉండేవారు" అని అన్నారు. "కొంతకాలం తరువాత నాన్నగారికి .. ఆమెకి కుదరక పోవడం వలన విడిపోయారు. అప్పుడు నాన్న తాను కొన్న ఇంటిని ఆమెకే ఇచ్చేసి కట్టుబట్టలతో బయటికి వచ్చేశారు. అప్పటి నుంచి లైఫ్ ను మళ్లీ కొత్తగా స్టార్ట్ చేశారు. మొదటి భార్యకి నాన్నగారు అన్యాయం చేశారనేది అవాస్తవం. నాన్నగారు ఇచ్చిన ఇంటిపై ఆమెకు రెంట్లు వచ్చేవి. ఆమె ఉన్నంతవరకూ ఆమె లైఫ్ హ్యాపీగానే వెళ్లిపోయింది. పార్వతిగారికి పిల్లలు లేరు. ఆ తరువాత ఆమె ఆ ఇంటిని తన బంధువులకు ఇచ్చేశారు" అని చెప్పారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :