Sunday, 08 March 2026 03:51:08 PM
# మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా కానిస్టేబుల్‌కు సన్మానం # మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీలో మహిళా సిబ్బందికి సన్మానం # బాలికలు తప్పనిసరిగా హెచ్‌పీవీ వ్యాక్సిన్ తీసుకోవాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి # రైతుబంధుపై సీఎం విమర్శలకు నైతిక హక్కులే లేవు: జోగు రామన్న # భైంసా ఏరియా ఆసుపత్రిలో HPV వ్యాక్సినేషన్ ప్రారంభం # ఆర్మూర్‌లో పాత ప్రైవేట్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం # షాబాద్ రైతు వేదికలో రైతులకు శిక్షణ కార్యక్రమం # అంతర్జాతీయ స్థాయిలో గ్రావిటీ ఫార్మా ఔషధాల విశ్వసనీయత # నారపల్లిలో ‘ఈస్ట్ హైదరాబాద్ ఆరోగ్య రన్’ విజయవంతం # అన్ని రంగాల్లో మహిళలు ముందుకు వస్తేనే సమాజ అభివృద్ధి: ప్రిన్సిపాల్ నర్సయ్య # కుర్దుల్‌పేట్‌లో అక్రమంగా నిల్వ చేసిన ఇసుక స్వాధీనం… మార్చి 9న బహిరంగ వేలం # పెద్దవాల్గాట్‌లో పల్లె దవాఖాన, అంగన్‌వాడీ, పాఠశాలల పరిశీలన # సీఈఐఆర్ పోర్టల్ సహాయంతో ఆరు మొబైల్ ఫోన్లు యజమానులకు అప్పగింత # అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు కలెక్టర్ శుభాకాంక్షలు # డ్రంకన్ డ్రైవ్‌పై కఠిన చర్యలు.. 246 కేసులు నమోదు # ఆరెంపుల జెడ్పీహెచ్‌ఎస్‌లో పదో తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం # కన్నతల్లిని కడతేర్చిన కసాయి కొడుకు.. రామడుగులో ఘోరం # ధర్పల్లిలో ఆధ్యాత్మిక వాతావరణంలో ఇఫ్తార్ విందు # వేములవాడలో ఘనంగా కొనసాగుతున్న శివకళ్యాణ మహోత్సవాలు # గంగాధర మండలంలో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటన

OTT Movie: నో యాక్షన్.. నో గ్లామర్ సాంగ్స్.. అయినా నెట్టింట రచ్చ చేస్తున్న సినిమా..

ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద అనేక చిత్రాలు విడుదలయ్యాయి. 'ఛావా', 'సైయారా' రికార్డు స్థాయిలో కలెక్షన్లు సాధించాయి. కానీ అలాంటి కొన్ని చిత్రాలు - 'సితారే జమీ

Date : 11 September 2025 08:23 PM Views : 982

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : ఈ సంవత్సరంలో బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన తర్వాత ఓటీటీలో సంచలనం సృష్టిస్తుంది. ఈ చిత్రం IMDB రేటింగ్ 7.4. ఇది ఫ్యామిలీ డ్రామా. క్లైమాక్స్ హృదయాలను బరువెక్కిస్తుంది. 2 గంటల 21 నిమిషాల నిడివి గల ఈ చిత్రం 21 సంవత్సరాల పాటు ఒక కుటుంబం చేసిన ప్రయాణాన్ని చూపిస్తుంది. ఈ కుటుంబం ఏకైక ఉద్దేశ్యం 3 BHK ఇల్లు కొనడమే. ఈ ఇల్లు కొనడానికి మధ్యతరగతి కుటుంబం ఎదుర్కొనే ఇబ్బందులను ఇక్కడ చూపించారు. ఈ చిత్రం పేరు ‘3 BHK’. ఇవి కూడా చదవండి : Cinema: ఇది సక్సెస్ అంటే.. రూ.4 కోట్లు పెడితే.. రూ.121 కోట్ల కలెక్షన్స్.. థియేటర్లను శాసించిన సినిమా.. ఇందులో శరత్ కుమార్, సిద్ధార్థ్, దేవయాని, మీతా రఘునాథ్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఇది అరవింద్ సచ్చిదానందం రాసిన ‘3 BHK వీడు’ అనే చిన్న కథ ఆధారంగా రూపొందించారు.. ఈ సినిమా కథ 2006 సంవత్సరంలో ప్రారంభమవుతుంది. ఒక కుటుంబం అద్దె ఇంటికి మారుతుంది. ఆ కుటుంబంలో వాసుదేవన్, అతని భార్య శాంతి, ఇద్దరు పిల్లలు ప్రభు, ఆర్తి ఉన్నారు. పెరుగుతున్న అద్దెలు, చిన్న ఇళ్ల సమస్యలతో సతమతమవుతున్న మధ్యతరగతి కుటుంబం ఇది. ఆ కుటుంబానికి ఒకే ఒక కల ఉంది – 3 BHK ఇల్లు కొనడం. వారు దాని కోసం కూడా ఎన్నో ప్లాన్స్ చేస్తుంటారు. ఇవి కూడా చదవండి : Tollywood : ఒకరు తోపు డైరెక్టర్.. ఇంకొకరు టాప్ మ్యూజిక్ డైరెక్టర్.. ఈ ఇద్దరి టాలెంట్‏కు ప్రపంచమే జై కొట్టింది.. ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమాలో యాక్షన్ సీన్స్, గ్లామర్ సాంగ్స్ లేకుండానే భారీ విజయాన్ని అందుకుంది. ఇంతకీ ఈ ఫ్యామిలీ డ్రామాను చూశారా.. ? ఇవి కూడా చదవండి : Serial Actres: 16 ఏళ్లకే ఆడిషన్.. ఆపై బీ గ్రేడ్ సినిమాలు.. ఈ సీరియల్ హీరోయిన్ కష్టాలు చూస్తే.. ఇవి కూడా చదవండి : Actress: తస్సాదియ్యా.. క్రేజీ ఫోటోలతో గత్తరలేపుతున్న యాంకరమ్మ.. ఈ ముద్దుగుమ్మను గుర్తుపట్టరా.. ?

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :