Saturday, 24 January 2026 08:35:31 PM
# 'సంధ్యానామ ఉపాసతే' (ఈటీవీ విన్) మూవీ రివ్యూ! # Jayasanthi: విజయవాడలో హోంమంత్రి అనితను కుటుంబసమేతంగా కలిసిన కానిస్టేబుల్ జయశాంతి # Rohit Sharma: టీమిండియా హిట్ మ్యాన్ రోహిత్ శర్మకు డాక్టరేట్ # Jharkhand Naxal Encounter: ఝార్ఖండ్‌లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ... ఎన్‌కౌంటర్‌లో 15 మంది నక్సల్స్ మృతి # Indian Army: లోయలో పడిన ఆర్మీ వాహనం.. 10 మంది సైనికులు మృతి # Aadi Saikumar: ఓటీటీకి వచ్చేసిన సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్! # KTR: సిరిసిల్ల జిల్లాను ఎత్తేసే కుట్రలో రేవంత్ రెడ్డి ఉన్నారు: కేటీఆర్ # Nara Lokesh: విశాఖపట్నంలో గ్లోబల్ డెలివరీ సెంటర్... యాక్సెంచర్ సీఎస్ఓను కోరిన మంత్రి నారా లోకేశ్ # Jagan Mohan Reddy: ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తా: జగన్ స్పష్టీకరణ # Anil Ravipudi: పవన్ కల్యాణ్ తో సినిమాపై అనిల్ రావిపూడి స్పందన # Stock Market: స్టాక్ మార్కెట్లకు రిలీఫ్... మూడు రోజుల నష్టాలకు బ్రేక్ పడింది! # KTR: ఫోన్ ట్యాపింగ్ కేసు... ఈసారి కేటీఆర్ కు సిట్ నోటీసులు # Kichcha Sudeep: రేపు ఓటీటీ తెరపైకి వచ్చేస్తున్న యాక్షన్ థ్రిల్లర్! # Kamal Haasan: కమలహాసన్, విజయ్ పార్టీలకు గుర్తులు కేటాయించిన ఎన్నికల సంఘం # Nara Lokesh: దావోస్ వేదికగా ఆసక్తికర భేటీ... రేవంత్ రెడ్డిని కలిసిన నారా లోకేశ్ # Bangladesh Cricket: టీ20 వరల్డ్ కప్ నుంచి బంగ్లాదేశ్ ఔట్.. భారత్‌లో ఆడేందుకు నిరాకరణ # Nara Lokesh: జులై నాటికి ఏపీలో శక్తిమంతమైన క్వాంటమ్ కంప్యూటర్.. దావోస్ వేదికగా మంత్రి లోకేశ్ వెల్లడి # Harish Rao: రేవంత్ రెడ్డికి, సైబర్ నేరగాడికి పెద్ద తేడా లేదు: హరీశ్ రావు # Are You Dead app: ఆర్ యూ డెడ్?... ఒంటరితనానికి మందు ఈ చైనీస్ యాప్! # Nimmala Ramanayudu: ఐదేళ్లు మొద్దు నిద్రలో ఉన్న జగన్.. కొత్త డ్రామాకు తెరతీశారు: నిమ్మల రామానాయుడు

నెట్‌ఫ్లిక్స్‌కు 'పుష్ప 2' ఓటీటీ రైట్స్... స్ట్రీమింగ్ ఎప్పుడంటే...!

ఈరోజు ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌లైన 'పుష్ప 2'కి పాజిటివ్ టాక్‌ ఈ మూవీ ఓటీటీ రైట్స్ కోసం మేక‌ర్స్‌తో నెట్‌ఫ్లిక్స్‌ భారీ డీల్‌ సంక్రాంతి తర్వాతే సినిమా

Date : 05 December 2024 02:45 PM Views : 292

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : టాలీవుడ్‌ క్రియేటివ్ డైరెక్ట‌ర్ సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో అల్లు అర్జున్‌-ర‌ష్మిక మంద‌న్న జంట‌గా వ‌చ్చిన 'పుష్ప 2: ది రూల్' సినిమా థియేట‌ర్ల‌లో సంద‌డి చేస్తోంది. పాజిటివ్ టాక్‌తో మూవీ అద‌ర‌గొడుతోంది. దీంతో ఐకాన్ స్టార్ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇక మూడేళ్ల‌ తర్వాత బ‌న్నీ సినిమా రావ‌డం, అందులోనూ క్రేజీ సీక్వెల్ కావడంతో సినీ అభిమానులు పుష్ప 2 థియేటర్లకు పోటెత్తుతున్నారు. హిట్ టాక్ రావ‌డంతో రికార్డులు బద్దలవ్వడం గ్యారంటీ అని సినిమా చూసిన వారు చెబుతున్నమాట‌. కాగా, ఈ మూవీ ఓటీటీ రైట్స్‌ను ప్ర‌ముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఇందుకోసం పుష్ప 2 మేకర్స్ తో సుమారు రూ. 250 కోట్ల‌కు డీల్ సెట్ చేసుకున్న‌ట్లు సమాచారం. ఇక ఈ సినిమా స్ట్రీమింగ్‌ సంక్రాంతి తర్వాతే ఉండవచ్చని తెలుస్తోంది. థియేట్రిక‌ల్ ర‌న్ పూర్తైన త‌ర్వాత తమ ప్లాట్‌ఫామ్‌పై ఈ సినిమా తెలుగు, త‌మిళం, మ‌ల‌యాళం, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లో అందుబాటులో ఉంటుంద‌ని నెట్‌ఫ్లిక్స్ తాజాగా త‌న ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా వెల్ల‌డించింది.

Also Read : పీడీఎస్ బియ్యం అక్ర‌మార్కుల‌పై పీడీ యాక్ట్ కింద కేసులు: మంత్రి నాదెండ్ల‌

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :