Saturday, 07 March 2026 08:37:25 PM
# అన్ని రంగాల్లో మహిళలు ముందుకు వస్తేనే సమాజ అభివృద్ధి: ప్రిన్సిపాల్ నర్సయ్య # కుర్దుల్‌పేట్‌లో అక్రమంగా నిల్వ చేసిన ఇసుక స్వాధీనం… మార్చి 9న బహిరంగ వేలం # పెద్దవాల్గాట్‌లో పల్లె దవాఖాన, అంగన్‌వాడీ, పాఠశాలల పరిశీలన # సీఈఐఆర్ పోర్టల్ సహాయంతో ఆరు మొబైల్ ఫోన్లు యజమానులకు అప్పగింత # అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు కలెక్టర్ శుభాకాంక్షలు # డ్రంకన్ డ్రైవ్‌పై కఠిన చర్యలు.. 246 కేసులు నమోదు # ఆరెంపుల జెడ్పీహెచ్‌ఎస్‌లో పదో తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం # కన్నతల్లిని కడతేర్చిన కసాయి కొడుకు.. రామడుగులో ఘోరం # ధర్పల్లిలో ఆధ్యాత్మిక వాతావరణంలో ఇఫ్తార్ విందు # వేములవాడలో ఘనంగా కొనసాగుతున్న శివకళ్యాణ మహోత్సవాలు # గంగాధర మండలంలో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటన # కోడిమ్యాల మండలంలో కలెక్టర్ సత్యప్రసాద్ పర్యటన – అభివృద్ధి పనుల పరిశీలన # ప్రజాపాలన ప్రగతి ప్రణాళికపై బీఆర్‌ఎస్ విమర్శలు # విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించాలి: ఎమ్మెల్యే డా. భూపతి రెడ్డి # 10వ తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం # కార్మిక సమస్యలపై పోరాటానికి ఏఐటీయూసీ సిద్ధం # ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న సీఎం రేవంత్ రెడ్డి: షబ్బీర్ అలీ # విద్యార్థులు ఇష్టంగా చదివి ఉన్నత స్థాయికి చేరాలి: కలెక్టర్ రాజర్షి షా # రైతుబంధుపై సీఎం వ్యాఖ్యలు రైతుల అవమానం – క్షమాపణ చెప్పాలి: జోగు రామన్న # ప్రజాపాలన 99 రోజుల కార్యాచరణ ప్రారంభం

రాజకీయాల్లో కూడా ఆయన పవర్ స్టారే: నాని

రానా హోస్ట్ చేస్తున్న షోకు హాజరైన నాని సినీ, రాజకీయాల్లో ఎంతో మందికి పవన్ స్ఫూర్తి అన్న నాని పవన్ నిజమైన సూపర్ స్టార్ అన్న రానా

Date : 23 November 2024 11:34 AM Views : 441

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : సినీ నటుడు రానా హోస్ట్ చేస్తున్న 'ది రానా దగ్గుబాటి షో'కు నేచురల్ స్టార్ నాని హాజరయ్యారు. ఈ షోలో రానా అడిగిన పలు ప్రశ్నలకు నాని సమాధానాలిచ్చారు. ముఖ్యంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పై నాని ప్రశంసలు గుప్పించారు. పవన్ కల్యాణ్ సినీ రంగంలో పవర్ స్టార్ గా ఎలా ఎదిగారో అందరికీ తెలిసిందేనని నాని చెప్పారు. రాజకీయాల్లో సైతం ఆయన అదే స్థాయిలో ఎదిగారని కొనియాడారు. పాలిటిక్స్ లో కూడా పవన్ కల్యాణ్ పవర్ స్టారే అని చెప్పారు. ఇటు సినీ రంగంలో, అటు రాజకీయ రంగంలో పవన్ ఎంతో మందికి స్ఫూర్తి అని తెలిపారు. మరోవైపు గత ఎన్నికల సమయంలో పవన్ కు మద్దతుగా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి ఆయనపై తనకున్న అభిమానాన్ని నాని చాటుకున్నారు. నాని చేసిన వ్యాఖ్యలపై రానా స్పందిస్తూ... పవన్ ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చారని చెప్పారు. పవన్ నిజమైన సూపర్ స్టార్ అని చెప్పారు. ఈ షో అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది.

Also Read : కొత్తగా పెళ్లయిన వారికి... ఈ వస్తువులు అస్సలే ఇవ్వొద్దట!

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :