Wednesday, 17 December 2025 03:04:54 PM
# Shaheen Afridi: బిగ్ బాష్ లీగ్ లో పాక్ బౌలర్ షహీన్ అఫ్రిదికి అవమానం... వీడియో ఇదిగో! # SP Balu: నా తండ్రి రాజకీయాలకు అతీతంగా ఉండేవారు.. ఆయనకు అందరూ ఒకటే: ఎస్పీ బాలు కొడుకు # Kavitha: 2029 ఎన్నికల్లో పోటీ చేస్తాం: కవిత # IPL 2026: రేపే ఐపీఎల్-2026 ఆటగాళ్ల వేలం... అబుదాబిలో సర్వం సిద్ధం # Indian Army: చైనా పార్టులు వద్దు.. రూ.5,000 కోట్లతో స్వదేశీ డ్రోన్ల కొనుగోలుకు ఆర్మీ సిద్ధం # BSNL: బీఎస్ఎన్ఎల్ సూపర్ ప్లాన్.. రూ. 997 రీఛార్జ్‌తో 150 రోజుల వ్యాలిడిటీ! # Roja: ఇక జీవితంలో నగరిలో గెలవలేవు: రోజాకు స్థానిక నేతల వార్నింగ్ # Kapil Sharma: కేవలం కమెడియన్ కాదు.. రూ.300 కోట్ల సామ్రాజ్యం అతడి సొంతం.. కపిల్ శర్మ సక్సెస్ స్టోరీ # Kalluri Balaraju: రూ.10 లక్షలు ఖర్చు పెట్టినా ఓటమి.. గ్రామస్థుల నుంచి డబ్బులు వసూలు చేసిన సర్పంచ్ అభ్యర్థి # Sreelekha: కేరళ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం.. కౌన్సిలర్‌గా గెలిచిన మాజీ డీజీపీ శ్రీలేఖ # Mamata Banerjee: స్టేడియంలో గందరగోళం... మెస్సీకి క్షమాపణలు చెప్పిన మమతా బెనర్జీ # SBI: ఎస్‌బీఐ కీలక నిర్ణయం.. తగ్గిన గృహ, వాహన రుణాల వడ్డీ రేట్లు # Tuvalu: కనుమరుగవుతున్న దేశం... ఆ దేశ పౌరులకు తలుపులు తెరిచిన ఆస్ట్రేలియా # Pemmasani Chandrasekhar: అమరావతి రైతులకు కేంద్ర మంత్రి పెమ్మసాని స్పష్టత.. భూములివ్వకుంటే సేకరణే! # Akhanda 2: బాలయ్య కెరీర్‌లోనే ఆల్ టైమ్ రికార్డ్.. ‘అఖండ 2’ ఫ‌స్ట్ డే కలెక్షన్స్‌ను అధికారికంగా ప్ర‌క‌టించిన మేక‌ర్స్‌ # Puneet Chandok: ఇలాంటి ఉద్యోగాలు మన తరంతోనే ఆఖరు: మైక్రోసాఫ్ట్ ఇండియా హెడ్ పునీత్ చందోక్ # Vasamshetti Subhash: విశాఖను నాలెడ్జ్ ఎకానమీ హబ్‌గా తీర్చిదిద్దుతాం: మంత్రి వాసంశెట్టి సుభాశ్ # Kulendra Sharma: పాక్ గూఢచర్యం: అసోం రిటైర్డ్ ఎయిర్‌ఫోర్స్ అధికారి అరెస్ట్ # Anshuman Kaushal: మీ పిల్లలను ఫుడ్డుతో ప్రేమించాలని చూడొద్దు... ఓ డాక్టర్ పోస్ట్ వైరల్ # 'త్రీ రోజెస్ 2' (ఆహా) సిరీస్ రివ్యూ!

Kiran Abbavaram – Allu Arjun : మొద‌టి రోజు, చివ‌రి రోజు అల్లు అర్జున్ అన్న నా షూటింగ్‌కు వ‌చ్చి.. ఏమ‌న్నారంటే?

Date : 14 October 2024 05:34 PM Views : 250

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : Kiran Abbavaram – Allu Arjun : కిరణ్‌ అబ్బవరం హీరోగా న‌టిస్తున్న‌ పాన్‌ ఇండియా మూవీ ‘క’. న‌య‌న్ సారిక‌, తన్వీ రామ్ క‌థానాయిక‌లు. చింతా వరలక్ష్మి సమర్పణలో శ్రీచక్రాస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై చింతా గోపాలకృష్ణ రెడ్డి నిర్మాణంలో సుజీత్, సందీప్ సంయుక్త ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా తెర‌కెక్కుతోంది. దీపావ‌ళి కానుక‌గా ఈ నెల 31న తెలుగుతో పాటు త‌మిళ్‌, మ‌ల‌యాళం, క‌న్న‌డ బాష‌ల్లో ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈక్ర‌మంలో విలేకరుల స‌మావేశంలో ‘క’ టీమ్ పలు విశేషాల‌ను పంచుకుంది. ఈ సంద‌ర్భంగా హీరో కిర‌ణ్ అబ్బ‌వ‌రం మాట్లాడుతూ ఈ చిత్ర షూటింగ్‌కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రెండు సార్లు వ‌చ్చిన‌ట్లు చెప్పారు. కిర‌ణ్ నువ్వు హిట్ కొట్టాల‌ని అని బ‌న్నీ చెప్ప‌డం త‌న‌కు ఎంతో ఆనందాన్ని ఇచ్చింద‌న్నారు. ‘సార‌థి స్టూడియోలో ఒకేసారి క‌, పుష్ప 2 సినిమాల షూటింగ్ జ‌రిగాయి. ఆ స‌మ‌యంలో అల్లు అర్జున్ మా సినిమా సెట్స్‌కు రెండు (షూటింగ్ ప్రారంభ‌మైన మొద‌టి రోజు, ఆఖ‌రి రోజు) సార్లు వ‌చ్చారు. కిర‌ణ్‌.. నువ్వు హిట్ కొట్టాలి అని అల్లుఅర్జున్‌ అన్నారు. ఆ మాట‌లు నాకు ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చాయి.’ అని కిర‌ణ్ అబ్బ‌వ‌రం అన్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :