Sunday, 08 March 2026 10:23:35 PM
# భద్రాచలంలో శ్రీరామనవమి వేడుకలకు ఘన ఏర్పాట్లు # ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా రూ.5 లక్షల ఆర్థిక సహాయం # మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీ మహిళా కార్మికులకు సన్మానం # అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవ సభ నిర్వహణ # టీజీఎస్‌ఆర్టీసీ డిపోలలో మహిళా దినోత్సవ వేడుకలు # బాలికల ఆరోగ్య రక్షణకు హెచ్‌పీవీ టీకా కార్యక్రమం ప్రారంభం # స్నేహానికి నిలువెత్తు నిదర్శనం… స్నేహితురాలికి రూ.70 వేల ఆర్థిక సహాయం # అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా నాయకులకు సన్మానం # వేములవాడ హత్య కేసును ఛేదించిన పోలీసులు # మహిళల సమాన హక్కుల కోసం పోరాటం కొనసాగుతుంది # మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా కానిస్టేబుల్‌కు సన్మానం # మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీలో మహిళా సిబ్బందికి సన్మానం # బాలికలు తప్పనిసరిగా హెచ్‌పీవీ వ్యాక్సిన్ తీసుకోవాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి # రైతుబంధుపై సీఎం విమర్శలకు నైతిక హక్కులే లేవు: జోగు రామన్న # భైంసా ఏరియా ఆసుపత్రిలో HPV వ్యాక్సినేషన్ ప్రారంభం # ఆర్మూర్‌లో పాత ప్రైవేట్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం # షాబాద్ రైతు వేదికలో రైతులకు శిక్షణ కార్యక్రమం # అంతర్జాతీయ స్థాయిలో గ్రావిటీ ఫార్మా ఔషధాల విశ్వసనీయత # నారపల్లిలో ‘ఈస్ట్ హైదరాబాద్ ఆరోగ్య రన్’ విజయవంతం # అన్ని రంగాల్లో మహిళలు ముందుకు వస్తేనే సమాజ అభివృద్ధి: ప్రిన్సిపాల్ నర్సయ్య

Chiranjeevi: ఊటీలో కోట్ల విలువైన స్థలం కొన్న చిరంజీవి

Date : 08 October 2024 12:07 PM Views : 242

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : తమిళనాడులోని ప్రముఖ పర్యాటక కేంద్రం ఊటీ శివార్లలో మెగాస్టార్ చిరంజీవి అత్యంత విలువైన ఒక స్థలాన్ని కొనుగోలు చేశారనే వార్త ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చుట్టూ టీ తోటలు, మంచి వ్యూ పాయింట్ ఉండే ఒక కొండపై ఆయన ఐదున్నర ఎకరాల భూమిని కొనుగోలు చేశారట. దీని విలువ రూ. 16 కోట్లకు పైనే ఉంటుందని చెపుతున్నారు. స్థలానికి సంబంధించి రిజిస్ట్రేషన్ పనులు కూడా పూర్తయ్యాయని తెలుస్తోంది. రామ్ చరణ్, ఉపాసన దంపతులు కూడా ఇప్పటికే ఆ స్థలాన్ని చూసి వచ్చారట. ఒక మంచి ఆర్కిటెక్ట్ సంస్థతో అక్కడ ఒక విలాసవంతమైన ఫామ్ హౌస్ ను నిర్మించాలని ప్లాన్ చేస్తున్నారని సమాచారం. మరోవైపు చిరంజీవికి ఇప్పటికే బెంగళూరు, చెన్నై, గోవా, విశాఖపట్నం వంటి నగరాల్లో సొంత ప్రాపర్టీలు ఉన్నాయి.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :