Monday, 19 January 2026 08:26:55 AM
# Special Trains | సంక్రాంతి పండుగకు విశాఖ -విజయవాడ మధ్య 12 ప్రత్యేక రైళ్లు # Revanth Reddy: వాహనాల చలాన్లకు డిస్కౌంట్ ఇవ్వొద్దు... ఖాతా నుంచి వెంటనే డబ్బులు కట్ కావాలి: సీఎం రేవంత్ రెడ్డి # Nara Lokesh: నారావారిపల్లె చేరుకున్న మంత్రి నారా లోకేశ్ కు ఆత్మీయ స్వాగతం... ఫొటోలు ఇవిగో! # KTR | పాలమూరు ప్రజలు కాంగ్రెస్‌ పార్టీని పండబెట్టి తొక్కుతరు : కేటీఆర్‌ # KTR | దండంపెట్టి చెబుతున్నా.. మున్సిపల్‌ ఎన్నికల నుంచే మన జైత్రయాత్ర మొదలుగావాలె : కేటీఆర్‌ # Revanth Reddy: ఒక్కరోజు సెలవు తీసుకుందామనుకున్నా ఏదో ఒక పని వచ్చిపడుతోంది: రేవంత్ రెడ్డి # Pawan Kalyan: పిఠాపురం సంక్రాంతి వేడుకలను కొనియాడుతూ పవన్ కల్యాణ్ స్పందన # Chandrababu Naidu: సంక్రాంతి సంబరాల కోసం నారావారిపల్లె చేరుకున్న సీఎం చంద్రబాబు... షెడ్యూల్ ఇదిగో! # Annamalai: ముంబై వస్తా... నా కాళ్లు నరకడానికి ప్రయత్నించండి: రాజ్ థాకరే వ్యాఖ్యలకు అన్నామలై ఘాటు కౌంటర్ # Bangladesh | బంగ్లాదేశ్ లో మరో హిందువు మృతి.. పోలీసు కస్టడీలో మరణించిన హిందూ నేత # Kavya Maran: ఇంగ్లండ్ లీగ్ లో జట్టును కొనుగోలు చేసిన కావ్యా పాప... టీమ్ పేరు ఇదే! # Mamata Banerjee: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ.. ఈసీకి మరోసారి మమతా బెనర్జీ లేఖ # Kalvakuntla Kavitha: తెలంగాణ సర్కారుకు సుప్రీంకోర్టు షాక్... స్పందించిన కవిత # WPL 2026: ఆ రెండ్రోజులు ప్రేక్షకులు లేకుండానే డబ్ల్యూపీల్ మ్యాచ్ లు! # Kamal Haasan: కమల్ హాసన్ ‘పర్సనాలిటీ రైట్స్‌’కు రక్షణ... అనధికార వాడకంపై మద్రాస్ హైకోర్టు ఆంక్షలు # Websol Renewable: ఏపీకి మరో భారీ పెట్టుబడి.. నాయుడుపేటలో ₹3,538 కోట్లతో వెబ్‌సోల్ సోలార్ ప్లాంట్ # Chandrababu Naidu: నేడు వివేకానందుడి జయంతి ..యువతకు ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ శుభాకాంక్షలు # Donald Trump: తనను తాను వెనెజువెలా అధ్యక్షుడిగా ప్రకటించుకున్న ట్రంప్ # Nagasaayi: విజయవాడలో అత్తను దారుణంగా హత్య చేసిన అల్లుడు # : ఎన్నికల హామీ నెరవేర్చేందుకు 300 కుక్కలను చంపించిన సర్పంచ్ లు.. హనుమకొండ జిల్లాలో ఘటన

అల్లు అర్జున్ కు బెస్ట్ విషెస్ తెలిపిన వైసీపీ నేత

డిసెంబర్ 5న విడుదలవుతున్న 'పుష్ప 2' బన్నీకి విషెస్ తెలిపిన శిల్పా రవి థ్యాంక్యూ సోమచ్ అని రిప్లై ఇచ్చిన బన్నీ

Date : 21 November 2024 02:17 PM Views : 273

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : స్టార్ హీరో అల్లు అర్జున్ తాజా చిత్రం 'పుష్ప 2' డిసెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో అల్లు అర్జున్ తో పాటు చిత్ర యూనిట్ బిజీగా ఉంది. ఇటీవలే బీహార్ రాజధాని పాట్నాలో భారీ ఈవెంట్ నిర్వహించి సినిమా ట్రైలర్ ను లాంచ్ చేశారు. ఇలాంటి ఈవెంట్లనే దేశ వ్యాప్తంగా ప్లాన్ చేశారు. మరోవైపు సినిమా రిలీజ్ అవబోతున్న తరుణంలో అల్లు అర్జున్ కు ఆయన మిత్రుడు, వైసీపీ నేత శిల్పా రవి ఎక్స్ వేదికగా విషెస్ తెలిపారు. 'పుష్ప 2' కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ పై బన్నీ స్పందించారు. "థాంక్యూ సో మచ్" అని రిప్లై ఇచ్చారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో నంద్యాల నుంచి పోటీ చేసిన శిల్పా రవికి మద్దతుగా అల్లు అర్జున్ నిలిచిన సంగతి తెలిసిందే. నంద్యాలలోని రవి ఇంటికి బన్నీ వెళ్లారు. ఆ పర్యటన వివాదాస్పదమయింది. ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ అల్లు అర్జున్ పై పోలీసులు కేసు కూడా పెట్టారు. మరోవైపు, 'పుష్ప 2'లో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్న నటిస్తోంది. జగపతి బాబు, అనసూయ, సునీల్, ఫహాద్ ఫాజిల్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Also Read : బ్యాటర్ల కంటే బౌలర్లే మెరుగు... కెప్టెన్సీపై జస్ప్రీత్ బుమ్రా ఆసక్తికర వ్యాఖ్యలు

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :