Wednesday, 17 December 2025 02:34:43 PM
# Shaheen Afridi: బిగ్ బాష్ లీగ్ లో పాక్ బౌలర్ షహీన్ అఫ్రిదికి అవమానం... వీడియో ఇదిగో! # SP Balu: నా తండ్రి రాజకీయాలకు అతీతంగా ఉండేవారు.. ఆయనకు అందరూ ఒకటే: ఎస్పీ బాలు కొడుకు # Kavitha: 2029 ఎన్నికల్లో పోటీ చేస్తాం: కవిత # IPL 2026: రేపే ఐపీఎల్-2026 ఆటగాళ్ల వేలం... అబుదాబిలో సర్వం సిద్ధం # Indian Army: చైనా పార్టులు వద్దు.. రూ.5,000 కోట్లతో స్వదేశీ డ్రోన్ల కొనుగోలుకు ఆర్మీ సిద్ధం # BSNL: బీఎస్ఎన్ఎల్ సూపర్ ప్లాన్.. రూ. 997 రీఛార్జ్‌తో 150 రోజుల వ్యాలిడిటీ! # Roja: ఇక జీవితంలో నగరిలో గెలవలేవు: రోజాకు స్థానిక నేతల వార్నింగ్ # Kapil Sharma: కేవలం కమెడియన్ కాదు.. రూ.300 కోట్ల సామ్రాజ్యం అతడి సొంతం.. కపిల్ శర్మ సక్సెస్ స్టోరీ # Kalluri Balaraju: రూ.10 లక్షలు ఖర్చు పెట్టినా ఓటమి.. గ్రామస్థుల నుంచి డబ్బులు వసూలు చేసిన సర్పంచ్ అభ్యర్థి # Sreelekha: కేరళ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం.. కౌన్సిలర్‌గా గెలిచిన మాజీ డీజీపీ శ్రీలేఖ # Mamata Banerjee: స్టేడియంలో గందరగోళం... మెస్సీకి క్షమాపణలు చెప్పిన మమతా బెనర్జీ # SBI: ఎస్‌బీఐ కీలక నిర్ణయం.. తగ్గిన గృహ, వాహన రుణాల వడ్డీ రేట్లు # Tuvalu: కనుమరుగవుతున్న దేశం... ఆ దేశ పౌరులకు తలుపులు తెరిచిన ఆస్ట్రేలియా # Pemmasani Chandrasekhar: అమరావతి రైతులకు కేంద్ర మంత్రి పెమ్మసాని స్పష్టత.. భూములివ్వకుంటే సేకరణే! # Akhanda 2: బాలయ్య కెరీర్‌లోనే ఆల్ టైమ్ రికార్డ్.. ‘అఖండ 2’ ఫ‌స్ట్ డే కలెక్షన్స్‌ను అధికారికంగా ప్ర‌క‌టించిన మేక‌ర్స్‌ # Puneet Chandok: ఇలాంటి ఉద్యోగాలు మన తరంతోనే ఆఖరు: మైక్రోసాఫ్ట్ ఇండియా హెడ్ పునీత్ చందోక్ # Vasamshetti Subhash: విశాఖను నాలెడ్జ్ ఎకానమీ హబ్‌గా తీర్చిదిద్దుతాం: మంత్రి వాసంశెట్టి సుభాశ్ # Kulendra Sharma: పాక్ గూఢచర్యం: అసోం రిటైర్డ్ ఎయిర్‌ఫోర్స్ అధికారి అరెస్ట్ # Anshuman Kaushal: మీ పిల్లలను ఫుడ్డుతో ప్రేమించాలని చూడొద్దు... ఓ డాక్టర్ పోస్ట్ వైరల్ # 'త్రీ రోజెస్ 2' (ఆహా) సిరీస్ రివ్యూ!

Chaitu Jonnalagadda : నటుడి నుంచి రచయితగా మారుతున్న సిద్దు జొన్నలగడ్డ బ్రదర్ చైతూ జొన్నలగడ్డ..

Date : 19 October 2024 04:16 PM Views : 217

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : Chaitu Jonnalagadda : సిద్ధూ జొన్నలగడ్డ బ్రదర్ చైతూ జొన్నలగడ్డ పలు సినిమాల్లో నటుడిగా మెప్పించాడు. బబుల్‌‌గమ్‌, భామాకలాపం సినిమాల్లో అయితే తన నటనతో అదరగొట్టి ప్రేక్షకులని ఆశ్చర్యపరిచాడు. ప్రస్తుతం పలు సినిమాలు, సిరిస్ లలో నటిస్తూ బిజీ అవుతున్న చైతూ జొన్నలగడ్డ ఇప్పుడు రచయితగా మారబోతున్నాడు. ఇన్నాళ్లు నటుడిగా మెప్పించిన చైతూ ఇప్పుడు తనలోని రచయితని చూపించబోతున్నాడు. హీరోగా, రచయితగా MM2 అనే ఆసక్తికర సినిమాని మొదలుపెట్టాడు చైతూ. ఆల్రెడీ ఈ సినిమా పోస్టర్ కూడా ఇటీవల రిలీజ్ చేసారు. వరుస ఆఫర్లు వచ్చినా మంచి పాత్రలనే ఏరికోరి సెలెక్ట్ చేసుకుంటూ జాగ్రత్తగా కెరీర్లోకి ముందుకు వెళ్తున్నాడు చైతూ. ప్రస్తుతం చైతూ నాని హిట్ 3 సినిమాలో ఓ కీలక పాత్ర పోషించబోతున్నాడు. డైరెక్టర్ పవన్ సాధినేనితో ఓ సినిమా, ఈటీవి విన్ ఓటీటీలో ఓ ప్రాజెక్టు చేస్తున్నాడు. ఇవి కాకుండా నటుడిగా ఇంకొన్ని ప్రాజెక్ట్స్ చేతిలో ఉన్నాయి. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో రచయితగా, హీరోగా MM2 స్టార్ట్ చేయబోతున్నాడు చైతూ జొన్నలగడ్డ. అటు సిద్ధూ హీరోగా ఎదుగుతుంటే ఇటు చైతూ నటుడిగా, రచయితగా దూసుకెళ్తున్నాడు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :