Saturday, 24 January 2026 02:30:53 PM
# 'సంధ్యానామ ఉపాసతే' (ఈటీవీ విన్) మూవీ రివ్యూ! # Jayasanthi: విజయవాడలో హోంమంత్రి అనితను కుటుంబసమేతంగా కలిసిన కానిస్టేబుల్ జయశాంతి # Rohit Sharma: టీమిండియా హిట్ మ్యాన్ రోహిత్ శర్మకు డాక్టరేట్ # Jharkhand Naxal Encounter: ఝార్ఖండ్‌లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ... ఎన్‌కౌంటర్‌లో 15 మంది నక్సల్స్ మృతి # Indian Army: లోయలో పడిన ఆర్మీ వాహనం.. 10 మంది సైనికులు మృతి # Aadi Saikumar: ఓటీటీకి వచ్చేసిన సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్! # KTR: సిరిసిల్ల జిల్లాను ఎత్తేసే కుట్రలో రేవంత్ రెడ్డి ఉన్నారు: కేటీఆర్ # Nara Lokesh: విశాఖపట్నంలో గ్లోబల్ డెలివరీ సెంటర్... యాక్సెంచర్ సీఎస్ఓను కోరిన మంత్రి నారా లోకేశ్ # Jagan Mohan Reddy: ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తా: జగన్ స్పష్టీకరణ # Anil Ravipudi: పవన్ కల్యాణ్ తో సినిమాపై అనిల్ రావిపూడి స్పందన # Stock Market: స్టాక్ మార్కెట్లకు రిలీఫ్... మూడు రోజుల నష్టాలకు బ్రేక్ పడింది! # KTR: ఫోన్ ట్యాపింగ్ కేసు... ఈసారి కేటీఆర్ కు సిట్ నోటీసులు # Kichcha Sudeep: రేపు ఓటీటీ తెరపైకి వచ్చేస్తున్న యాక్షన్ థ్రిల్లర్! # Kamal Haasan: కమలహాసన్, విజయ్ పార్టీలకు గుర్తులు కేటాయించిన ఎన్నికల సంఘం # Nara Lokesh: దావోస్ వేదికగా ఆసక్తికర భేటీ... రేవంత్ రెడ్డిని కలిసిన నారా లోకేశ్ # Bangladesh Cricket: టీ20 వరల్డ్ కప్ నుంచి బంగ్లాదేశ్ ఔట్.. భారత్‌లో ఆడేందుకు నిరాకరణ # Nara Lokesh: జులై నాటికి ఏపీలో శక్తిమంతమైన క్వాంటమ్ కంప్యూటర్.. దావోస్ వేదికగా మంత్రి లోకేశ్ వెల్లడి # Harish Rao: రేవంత్ రెడ్డికి, సైబర్ నేరగాడికి పెద్ద తేడా లేదు: హరీశ్ రావు # Are You Dead app: ఆర్ యూ డెడ్?... ఒంటరితనానికి మందు ఈ చైనీస్ యాప్! # Nimmala Ramanayudu: ఐదేళ్లు మొద్దు నిద్రలో ఉన్న జగన్.. కొత్త డ్రామాకు తెరతీశారు: నిమ్మల రామానాయుడు

Dhoolpet Police Station: దూసుకుపోతున్న 'ధూల్ పేట్ పోలీస్ స్టేషన్'

Date : 10 December 2025 06:40 PM Views : 188

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : ఆహాలో 'ధూల్ పేట్ పోలీస్ స్టేషన్' వారానికో ఎపిసోడ్ అందుబాటులోకి పగ ప్రతీకారాల మధ్య సాగే కథ ప్రధానమైన పాత్రల్లో గురు - పదినే కుమార్ 'ఆహా'లో 'ధూల్ పేట్ పోలీస్ స్టేషన్' సిరీస్ ఈ నెల 5వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కి వచ్చింది. తమిళంలో నిర్మితమైన ఈ సిరీస్, తెలుగులోను దూసుకుపోతోంది. అశ్విన్ .. గురు లక్ష్మణన్ .. పదినే కుమార్ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సిరీస్ కి, జస్విని దర్శకత్వం వహించారు. ప్రస్తుతం ఈ సిరీస్ నుంచి రెండు ఎపిసోడ్స్ ను మాత్రమే వదిలారు. మిగతా ఎపిసోడ్స్ లో ప్రతి శుక్రవారం ఒకటి చొప్పున అందుబాటులోకి తీసుకుని రానున్నారు. కథలోకి వెళితే .. 'ధూల్ పేట్'లో పాత పగలు రాజుకుంటూ ఉంటాయి. పైకి మాత్రం ఊరు చాలా ప్రశాంతంగా కనిపిస్తూ ఉంటుంది. దసరా రోజున 'ధూల్ పేట్ పోలీస్ స్టేషన్'లో ఆయుధ పూజలు చేస్తారు. ఆ స్టేషన్ లో 'మాసాని' కానిస్టేబుల్ గా పనిచేస్తూ ఉంటుంది. జరగబోయే కొన్ని సంఘటనలు ఆమెకి ముందుగా తెలుస్తూ ఉంటాయి. తమ గ్రామంలో మూడు హత్యలు జరగనున్నాయని ఆమె మిగతా పోలీసులతో చెబుతుంది. అదే సమయంలో 'డేవిడ్' ఆ గ్రామానికి చేరుకుంటాడు .. ఒక లాడ్జ్ లో దిగుతాడు. అతని కదలికలు లాడ్జ్ ఓనర్ కి అనుమానాన్ని కలిగిస్తాయి. తన భర్త శంకర్ ను హత్య చేసినవారిపై పగతీర్చుకునే సమయం కోసం 'చంద్ర' ఎదురుచూస్తూ ఉంటుంది. శంకర్ ఎవరు? ఆయన నేపథ్యం ఏమిటి? చంద్ర పగబట్టింది ఎవరిపై? డేవిడ్ ఎవరు? అతని రాకతో ఆ ఊర్లో చోటుచేసుకునే పరిణామాలు ఎలాంటివి? అనేది మిగతా కథ. 'హార్ట్ బీట్' ఫస్టు సీజన్ లో సీనియర్ డాక్టర్స్ గా నటించిన గురు లక్ష్మణన్ - పదినే కుమార్ కీలకమైన పాత్రలను పోషించడం ప్రధానమైన ఆకర్షణగా నిలిచింది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :