Sunday, 08 March 2026 10:56:47 PM
# భద్రాచలంలో శ్రీరామనవమి వేడుకలకు ఘన ఏర్పాట్లు # ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా రూ.5 లక్షల ఆర్థిక సహాయం # మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీ మహిళా కార్మికులకు సన్మానం # అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవ సభ నిర్వహణ # టీజీఎస్‌ఆర్టీసీ డిపోలలో మహిళా దినోత్సవ వేడుకలు # బాలికల ఆరోగ్య రక్షణకు హెచ్‌పీవీ టీకా కార్యక్రమం ప్రారంభం # స్నేహానికి నిలువెత్తు నిదర్శనం… స్నేహితురాలికి రూ.70 వేల ఆర్థిక సహాయం # అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా నాయకులకు సన్మానం # వేములవాడ హత్య కేసును ఛేదించిన పోలీసులు # మహిళల సమాన హక్కుల కోసం పోరాటం కొనసాగుతుంది # మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా కానిస్టేబుల్‌కు సన్మానం # మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీలో మహిళా సిబ్బందికి సన్మానం # బాలికలు తప్పనిసరిగా హెచ్‌పీవీ వ్యాక్సిన్ తీసుకోవాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి # రైతుబంధుపై సీఎం విమర్శలకు నైతిక హక్కులే లేవు: జోగు రామన్న # భైంసా ఏరియా ఆసుపత్రిలో HPV వ్యాక్సినేషన్ ప్రారంభం # ఆర్మూర్‌లో పాత ప్రైవేట్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం # షాబాద్ రైతు వేదికలో రైతులకు శిక్షణ కార్యక్రమం # అంతర్జాతీయ స్థాయిలో గ్రావిటీ ఫార్మా ఔషధాల విశ్వసనీయత # నారపల్లిలో ‘ఈస్ట్ హైదరాబాద్ ఆరోగ్య రన్’ విజయవంతం # అన్ని రంగాల్లో మహిళలు ముందుకు వస్తేనే సమాజ అభివృద్ధి: ప్రిన్సిపాల్ నర్సయ్య

Imran Hashmi: షూటింగ్ లో గాయపడ్డ బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మి

Date : 08 October 2024 01:01 PM Views : 252

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : బాలీవుడ్ రొమాంటిక్ హీరోగా పేరుగాంచిన ఇమ్రాన్ హష్మి గాయపడ్డాడు. వివరాల్లోకి వెళ్తే.. ఇమ్రాన్ హష్మి ప్రస్తుతం 'గూఢచారి 2' చిత్రంలో నటిస్తున్నాడు. అడివి శేష్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో కొనసాగుతోంది. షూటింగ్ సెట్ లో ఒక యాక్షన్ సీన్ లో ఒక చోట నుంచి మరొక చోటుకు దూకుతుండగా మెడకు దెబ్బ తగిలింది. మెడపై కట్ అయి రక్తం వచ్చింది. ఈ యాక్షన్ సీన్ ను ఇమ్రాన్ హష్మి స్వయంగా డిజైన్ చేసుకున్నట్టు సమాచారం. ఇమ్రాన్ గాయపడ్డ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 'గూఢచారి 2' సినిమాలో ఇమ్రాన్ హష్మి కీలక పాత్రను పోషిస్తున్నాడు. ఇంకోవైపు, పవన్ కల్యాణ్ 'ఓజీ' చిత్రంలో విలన్ గా నటిస్తున్నాడు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :