Saturday, 17 January 2026 10:04:12 AM
# Special Trains | సంక్రాంతి పండుగకు విశాఖ -విజయవాడ మధ్య 12 ప్రత్యేక రైళ్లు # Revanth Reddy: వాహనాల చలాన్లకు డిస్కౌంట్ ఇవ్వొద్దు... ఖాతా నుంచి వెంటనే డబ్బులు కట్ కావాలి: సీఎం రేవంత్ రెడ్డి # Nara Lokesh: నారావారిపల్లె చేరుకున్న మంత్రి నారా లోకేశ్ కు ఆత్మీయ స్వాగతం... ఫొటోలు ఇవిగో! # KTR | పాలమూరు ప్రజలు కాంగ్రెస్‌ పార్టీని పండబెట్టి తొక్కుతరు : కేటీఆర్‌ # KTR | దండంపెట్టి చెబుతున్నా.. మున్సిపల్‌ ఎన్నికల నుంచే మన జైత్రయాత్ర మొదలుగావాలె : కేటీఆర్‌ # Revanth Reddy: ఒక్కరోజు సెలవు తీసుకుందామనుకున్నా ఏదో ఒక పని వచ్చిపడుతోంది: రేవంత్ రెడ్డి # Pawan Kalyan: పిఠాపురం సంక్రాంతి వేడుకలను కొనియాడుతూ పవన్ కల్యాణ్ స్పందన # Chandrababu Naidu: సంక్రాంతి సంబరాల కోసం నారావారిపల్లె చేరుకున్న సీఎం చంద్రబాబు... షెడ్యూల్ ఇదిగో! # Annamalai: ముంబై వస్తా... నా కాళ్లు నరకడానికి ప్రయత్నించండి: రాజ్ థాకరే వ్యాఖ్యలకు అన్నామలై ఘాటు కౌంటర్ # Bangladesh | బంగ్లాదేశ్ లో మరో హిందువు మృతి.. పోలీసు కస్టడీలో మరణించిన హిందూ నేత # Kavya Maran: ఇంగ్లండ్ లీగ్ లో జట్టును కొనుగోలు చేసిన కావ్యా పాప... టీమ్ పేరు ఇదే! # Mamata Banerjee: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ.. ఈసీకి మరోసారి మమతా బెనర్జీ లేఖ # Kalvakuntla Kavitha: తెలంగాణ సర్కారుకు సుప్రీంకోర్టు షాక్... స్పందించిన కవిత # WPL 2026: ఆ రెండ్రోజులు ప్రేక్షకులు లేకుండానే డబ్ల్యూపీల్ మ్యాచ్ లు! # Kamal Haasan: కమల్ హాసన్ ‘పర్సనాలిటీ రైట్స్‌’కు రక్షణ... అనధికార వాడకంపై మద్రాస్ హైకోర్టు ఆంక్షలు # Websol Renewable: ఏపీకి మరో భారీ పెట్టుబడి.. నాయుడుపేటలో ₹3,538 కోట్లతో వెబ్‌సోల్ సోలార్ ప్లాంట్ # Chandrababu Naidu: నేడు వివేకానందుడి జయంతి ..యువతకు ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ శుభాకాంక్షలు # Donald Trump: తనను తాను వెనెజువెలా అధ్యక్షుడిగా ప్రకటించుకున్న ట్రంప్ # Nagasaayi: విజయవాడలో అత్తను దారుణంగా హత్య చేసిన అల్లుడు # : ఎన్నికల హామీ నెరవేర్చేందుకు 300 కుక్కలను చంపించిన సర్పంచ్ లు.. హనుమకొండ జిల్లాలో ఘటన

అల్లు అర్జున్‌కు మరోసారి పోలీసుల నోటీసులు..

కిమ్స్‌కు అల్లు అర్జున్ వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో రాం గోపాల్ పేట్ పోలీసుల నోటీసులు

Date : 05 January 2025 11:01 AM Views : 412

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / HYDERABAD : అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీస్‌ స్టేషన్‌లో హాజరయ్యారు.. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో పోలీసు విచారణకు హాజరుకానున్నారు.. ప్రస్తుతం బెయిల్ పై ఉన్న అల్లు అర్జున్.. ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలీసుల ముందు హాజరుకావాలన్న కోర్టు ఆదేశాల మేరకు పీఎస్‌కు చేరుకుని విచారణకు హాజరయ్యారు. ఆదివారం ఉదయాన్నే జూబ్లీహిల్స్ లోని తన ఇంటిని నుంచి బయలు దేరిన అల్లు అర్జున్.. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు.. అల్లు అర్జున్ ను పోలీసులు విచారణ చేయాల్సి ఉంది.. మరోవైపు అంతకు ముందు జూబ్లీహిల్స్‌ చేరుకున్న రాంగోపాల్ పేట పోలీసులు అల్లు అర్జున్‌కు నోటీసులు అందజేశారు. నోటీసులు ఎందుకంటే.. ఇదిలాఉంటే.. గత నెలలో అల్లు అర్జున్ సినిమా పుష్ప2 ప్రిమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో శ్రీతేజ్ తల్లి రేవతి ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.. తీవ్రగాయాలతో ఆమె కుమారుడు శ్రీతేజ్ చికిత్స పొందుతున్నాడు.. అయితే.. ఇవాళ కిమ్స్‌ హాస్పిటల్ కు అల్లు అర్జున్ వెళ్లి శ్రీ తేజ్ ను పరామర్శిస్తారని వార్తలొచ్చాయి.. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ ఇంటికి రాంగోపాల్‌పేట్ పోలీసులు చేరుకుని.. నోటీసులు ఇచ్చారు.. కిమ్స్‌కు అల్లు అర్జున్ వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో రాం గోపాల్ పేట్ పోలీసులు నోటీసులు ఇచ్చి.. కిమ్స్ హాస్పిటల్ లో ఉన్న శ్రీ తేజ్ పరామర్శ కు రావద్దు అని సూచించారు.. ఈ మేరకు అల్లు అర్జున్ ఇంటికి వచ్చిన చిక్కడపల్లి ఎస్సై.. మేనేజర్ మూర్తికి నోటీసు ఇచ్చారు.

Also Read : దద్దరిల్లిన ఛత్తీస్‌గఢ్‌ దండకారణ్యం.. నలుగురు మావోయిస్టుల మృతి

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :