Saturday, 24 January 2026 09:04:11 PM
# 'సంధ్యానామ ఉపాసతే' (ఈటీవీ విన్) మూవీ రివ్యూ! # Jayasanthi: విజయవాడలో హోంమంత్రి అనితను కుటుంబసమేతంగా కలిసిన కానిస్టేబుల్ జయశాంతి # Rohit Sharma: టీమిండియా హిట్ మ్యాన్ రోహిత్ శర్మకు డాక్టరేట్ # Jharkhand Naxal Encounter: ఝార్ఖండ్‌లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ... ఎన్‌కౌంటర్‌లో 15 మంది నక్సల్స్ మృతి # Indian Army: లోయలో పడిన ఆర్మీ వాహనం.. 10 మంది సైనికులు మృతి # Aadi Saikumar: ఓటీటీకి వచ్చేసిన సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్! # KTR: సిరిసిల్ల జిల్లాను ఎత్తేసే కుట్రలో రేవంత్ రెడ్డి ఉన్నారు: కేటీఆర్ # Nara Lokesh: విశాఖపట్నంలో గ్లోబల్ డెలివరీ సెంటర్... యాక్సెంచర్ సీఎస్ఓను కోరిన మంత్రి నారా లోకేశ్ # Jagan Mohan Reddy: ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తా: జగన్ స్పష్టీకరణ # Anil Ravipudi: పవన్ కల్యాణ్ తో సినిమాపై అనిల్ రావిపూడి స్పందన # Stock Market: స్టాక్ మార్కెట్లకు రిలీఫ్... మూడు రోజుల నష్టాలకు బ్రేక్ పడింది! # KTR: ఫోన్ ట్యాపింగ్ కేసు... ఈసారి కేటీఆర్ కు సిట్ నోటీసులు # Kichcha Sudeep: రేపు ఓటీటీ తెరపైకి వచ్చేస్తున్న యాక్షన్ థ్రిల్లర్! # Kamal Haasan: కమలహాసన్, విజయ్ పార్టీలకు గుర్తులు కేటాయించిన ఎన్నికల సంఘం # Nara Lokesh: దావోస్ వేదికగా ఆసక్తికర భేటీ... రేవంత్ రెడ్డిని కలిసిన నారా లోకేశ్ # Bangladesh Cricket: టీ20 వరల్డ్ కప్ నుంచి బంగ్లాదేశ్ ఔట్.. భారత్‌లో ఆడేందుకు నిరాకరణ # Nara Lokesh: జులై నాటికి ఏపీలో శక్తిమంతమైన క్వాంటమ్ కంప్యూటర్.. దావోస్ వేదికగా మంత్రి లోకేశ్ వెల్లడి # Harish Rao: రేవంత్ రెడ్డికి, సైబర్ నేరగాడికి పెద్ద తేడా లేదు: హరీశ్ రావు # Are You Dead app: ఆర్ యూ డెడ్?... ఒంటరితనానికి మందు ఈ చైనీస్ యాప్! # Nimmala Ramanayudu: ఐదేళ్లు మొద్దు నిద్రలో ఉన్న జగన్.. కొత్త డ్రామాకు తెరతీశారు: నిమ్మల రామానాయుడు

Pradeep Maddali : తెలుగు సిరీస్ డైరెక్టర్ కి ఉత్తమ దర్శకుడు అవార్డు.. ముంబైలో ఘనంగా ఓటీటీప్లే అవార్డులు..

'వన్ నేషన్, వన్ అవార్డు' అనే థీమ్ తో దేశవ్యాప్తంగా ఓటిటిలో ఉన్న బెస్ట్ కంటెంట్ కు ఈ అవార్డులు ఇస్తున్నారు.

Date : 25 March 2025 04:36 PM Views : 456

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : Pradeep Maddali : ఇటీవల ముంబైలో హిందూస్తాన్ టైమ్స్ ఓటిటిప్లే అవార్డ్స్ 2025 జరిగాయి. ‘వన్ నేషన్, వన్ అవార్డు’ అనే థీమ్ తో దేశవ్యాప్తంగా ఓటిటిలో ఉన్న బెస్ట్ కంటెంట్ కు ఈ అవార్డులు ఇస్తున్నారు. ఈసారి ‘డిస్పాచ్’ కి ఉత్తమ నటుడుగా మనోజ్ బాజ్‌పాయ్, ‘భామ కలాపం 2’ కి ఉత్తమ నటిగా ప్రియమణికి ‘ది రానా దగ్గుబాటి షో’కి ఉత్తమ టాక్ షో హోస్ట్‌గా రానా దగ్గుబాటికి అవార్డులు వచ్చాయి.

ఈ క్రమంలో ఉత్తమ దర్శకుడిగా వికటకవి సిరీస్ కి గాను డైరెక్టర్ ప్రదీప్ మద్దాలికి హిందూస్తాన్ టైమ్స్ ఓటిటిప్లే 2025 అవార్డు వరించింది. జీ5 లో స్ట్రీమ్ అవుతున్న సూపర్ హిట్ సిరీస్ వికటకవికి గాను ప్రదీప్ ఈ అవార్డు అందుకున్నారు. నిఖిల్ అద్వానీ (ఫ్రీడమ్ అట్ నైట్) తో కలిసి ప్రదీప్ మద్దాలి ఈ అవార్డుని పంచుకున్నారు.

నరేష్ అగస్త్య, మేఘా ఆకాష్ ముఖ్య పాత్రల్లో SRT ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రామ్ తాళ్లూరి నిర్మాణంలో ప్రదీప్ మద్దాలి దర్శకత్వంలో వికటకవి సిరీస్ తెరకెక్కింది. 1970ల నాటి గ్రామీణ కథతో సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన వికటకవి సిరీస్ జీ5 ఓటీటీలో గత నవంబర్ నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సిరీస్ జీ5 ఓటీటీలో పెద్ద హిట్ అయింది. ఇప్పుడు ఈ సిరీస్ కి గాను ఉత్తమ దర్శకుడు అవార్డు రావడం గమనార్హం.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :