Monday, 08 December 2025 04:04:44 AM
# నీలాద్రి అడవి జింకలను వేటాడి చంపిన నలుగురు నిందితులు అరెస్ట్ # అయ్యప్పమాల వేసుకున్నాడని స్టూడెంట్‎ను కాలేజీ యాజమాన్యం కాలేజీ లోపలికి రానివ్వలేదు. # అంబర్పేట్ లో అంబేద్కర్ వర్ధంతి నిర్వహించిన కాంగ్రెస్ నేతలు # లీకేజీల బెడద.. మరమ్మతులపై నిర్లక్ష్యం..? # కోటలో ఆర్.వి ఫౌండేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కి ఘన నివాళులు # రైల్వే డిఆర్‎ఎం లలిత్ బొహరాతో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ భేటీ # అత్యంత ఘనంగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆత్మీయ సమావేశం # రాజన్న సిరిసిల్ల జిల్లాలో దారుణం... ఆర్టీసీ డ్రైవర్ పై దాడి # వేములవాడలో భారీ అగ్ని ప్రమాదం..70 క్వింటాళ్ల పత్తి దగ్ధం # మంత్రి దామోదర రాజనర్సింహ జన్మదిన వేడుకలు # తీన్మార్ మల్లన్న హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు # మంజీరో హై స్కూల్లో అండర్ 16 కోకో టోర్నమెంట్.. # ఏ.ఎస్.రావు నగర్‎లో జోయాలుక్కాస్ గోల్డ్ అండ్ డైమండ్ సంస్థ ప్రారంభం # దాచేపల్లిలో కాపు కమ్యూనిటీ భవన శంకుస్థాపనలో పాల్గొన్న ఎమ్మెల్యే # గుంటూరు జిల్లాలో పర్యటించిన నగర కమిషనర్ పులి శ్రీనివాసులు # ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి: మంత్రి పొన్నం ప్రభాకర్ # నామినేషన్ వేసేందుకు బయలుదేరిన దేవరుప్పుల గ్రామ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జక్కుల గంగరాజు.. # భారీ ర్యాలీతో నామినేషన్ వేసేందుకు బయలుదేరిన దేవరుప్పుల గ్రామ స్వతంత్ర అభ్యర్థి పెద్ది కృష్ణమూర్తి గౌడ్.. # భారీ ర్యాలీతో నామినేషన్ వేసిన దేవరుప్పుల గ్రామ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏల సుందర్ # మూడో విడత సర్పంచ్ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం

Amaran: సాయిప‌ల్ల‌విపై శివ కార్తికేయ‌న్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు.. ఆమె త‌న‌ను అలా పిలిచినందుకు చాలా ఫీల‌య్యాన‌న్న స్టార్ హీరో!

Date : 19 October 2024 12:44 PM Views : 339

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : నేచురల్ బ్యూటీ సాయిప‌ల్ల‌వి, కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయ‌న్ జంట‌గా న‌టిస్తున్న తాజా చిత్రం 'అమ‌ర‌న్‌'. ఈ మూవీ ఈ నెల 31న విడుద‌ల కానుంది. తాజాగా సినిమా ఆడియో విడుద‌ల కార్య‌క్ర‌మం చెన్నైలో ఘ‌నంగా జ‌రిగింది. ఈ ఆడియో లాంచ్ ఈవెంట్‌లో పాల్గొన్న హీరో శివ కార్తికేయ‌న్ హీరోయిన్ సాయిప‌ల్ల‌వి గురించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. "నేను ఓ టీవీ ఛానెల్‌కు ప‌నిచేస్తున్న‌ప్పుడు సాయిప‌ల్ల‌విని తొలిసారి క‌లిశాను. నేను వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రించిన ఓ కార్య‌క్ర‌మంలో ఆమె పాల్గొన్నారు. ఇక 'ప్రేమ‌మ్' చిత్రంలో ఆమె న‌ట‌న చూసి ఫిదా అయ్యాను. వెంట‌నే ఫోన్ చేసి ప్ర‌శంసించా. అయితే, ఆమె వెంట‌నే 'థాంక్స్ అన్నా' అని చెప్పింది. న‌న్ను అన్నా అన్నందుకు అప్పుడు చాలా ఫీల‌య్యాను. కానీ ఆమె అప్ప‌టికీ ఇప్ప‌టికీ గొప్ప న‌టినే. ఆమె పేరే ఒక బ్రాండ్" అంటూ శివ కార్తికేయన్ చెప్పుకొచ్చారు. ఇక అమ‌ర‌న్ మూవీలో శివ కార్తికేయ‌న్ ఆర్మీ అధికారి మేజ‌ర్ ముకుంద్ వ‌ర‌ద‌రాజ‌న్ పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. ఇదో బ‌యోగ్రాఫిక‌ల్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌. రాజ్ కుమార్ పెరియ‌సామి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. విడుద‌ల తేదీ ద‌గ్గ‌ర‌ప‌డుతుండ‌టంతో ప్ర‌స్తుతం చిత్రం యూనిట్ ప్ర‌చార కార్య‌క్ర‌మాల్లో బిజీగా ఉంది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :