Sunday, 25 January 2026 06:22:20 AM
# 'సంధ్యానామ ఉపాసతే' (ఈటీవీ విన్) మూవీ రివ్యూ! # Jayasanthi: విజయవాడలో హోంమంత్రి అనితను కుటుంబసమేతంగా కలిసిన కానిస్టేబుల్ జయశాంతి # Rohit Sharma: టీమిండియా హిట్ మ్యాన్ రోహిత్ శర్మకు డాక్టరేట్ # Jharkhand Naxal Encounter: ఝార్ఖండ్‌లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ... ఎన్‌కౌంటర్‌లో 15 మంది నక్సల్స్ మృతి # Indian Army: లోయలో పడిన ఆర్మీ వాహనం.. 10 మంది సైనికులు మృతి # Aadi Saikumar: ఓటీటీకి వచ్చేసిన సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్! # KTR: సిరిసిల్ల జిల్లాను ఎత్తేసే కుట్రలో రేవంత్ రెడ్డి ఉన్నారు: కేటీఆర్ # Nara Lokesh: విశాఖపట్నంలో గ్లోబల్ డెలివరీ సెంటర్... యాక్సెంచర్ సీఎస్ఓను కోరిన మంత్రి నారా లోకేశ్ # Jagan Mohan Reddy: ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తా: జగన్ స్పష్టీకరణ # Anil Ravipudi: పవన్ కల్యాణ్ తో సినిమాపై అనిల్ రావిపూడి స్పందన # Stock Market: స్టాక్ మార్కెట్లకు రిలీఫ్... మూడు రోజుల నష్టాలకు బ్రేక్ పడింది! # KTR: ఫోన్ ట్యాపింగ్ కేసు... ఈసారి కేటీఆర్ కు సిట్ నోటీసులు # Kichcha Sudeep: రేపు ఓటీటీ తెరపైకి వచ్చేస్తున్న యాక్షన్ థ్రిల్లర్! # Kamal Haasan: కమలహాసన్, విజయ్ పార్టీలకు గుర్తులు కేటాయించిన ఎన్నికల సంఘం # Nara Lokesh: దావోస్ వేదికగా ఆసక్తికర భేటీ... రేవంత్ రెడ్డిని కలిసిన నారా లోకేశ్ # Bangladesh Cricket: టీ20 వరల్డ్ కప్ నుంచి బంగ్లాదేశ్ ఔట్.. భారత్‌లో ఆడేందుకు నిరాకరణ # Nara Lokesh: జులై నాటికి ఏపీలో శక్తిమంతమైన క్వాంటమ్ కంప్యూటర్.. దావోస్ వేదికగా మంత్రి లోకేశ్ వెల్లడి # Harish Rao: రేవంత్ రెడ్డికి, సైబర్ నేరగాడికి పెద్ద తేడా లేదు: హరీశ్ రావు # Are You Dead app: ఆర్ యూ డెడ్?... ఒంటరితనానికి మందు ఈ చైనీస్ యాప్! # Nimmala Ramanayudu: ఐదేళ్లు మొద్దు నిద్రలో ఉన్న జగన్.. కొత్త డ్రామాకు తెరతీశారు: నిమ్మల రామానాయుడు

విన‌సొంపుగా 'సంక్రాంతికి వ‌స్తున్నాం' రెండో పాట

వెంకటేశ్, అనిల్‌ రావిపూడి కాంబోలో ‘సంక్రాంతికి వస్తున్నాం’ జ‌న‌వ‌రి 14న‌ విడుదల కానున్న సినిమా తాజాగా రెండో పాట‌ను విడుద‌ల చేసిన మేక‌ర్స్

Date : 19 December 2024 01:41 PM Views : 287

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : విక్టరీ వెంకటేశ్‌, యంగ్ డైరెక్టర్ అనిల్‌ రావిపూడి కాంబోలో వ‌స్తున్న తాజా చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’. ఫ్యామిలీ, క్రైమ్ కామెడీ నేపథ్యంలో తెర‌కెక్కుతున్న‌ ఈ సినిమా సంక్రాంతి కానుక‌గా 2025 జ‌న‌వ‌రి 14న‌ విడుదల కానుంది. ఇక ఇప్ప‌టికే విడుద‌లైన సినిమాలో ఫ‌స్ట్ సాంగ్ గోదారి గట్టు మీద రామ సిల‌క‌వే శ్రోత‌ల‌ను ఆక‌ట్టుకోగా.. తాజాగా రెండో పాట‌ను మేక‌ర్స్ విడుద‌ల చేశారు. మీనూ.. అంటూ సాగే ఈ పాట విన‌సొంపుగా ఉంది. మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరోలియో పాడిన ఈ పాట విన‌గానే ఆకట్టుకునేలా ఉంది. అలాగే పాట‌ల ర‌చ‌యిత అనంత శ్రీరామ్ చ‌క్క‌టి లిరిక్స్ అందించారు. ఈ సినిమాలో వెంకటేశ్ స‌ర‌స‌న‌ ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. శ్రీవెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై దిల్ రాజ్, శిరీష్ నిర్మిస్తున్నారు.

Also Read : మేం జగనన్న సైనికులం.. ఎవరికీ భయపడం: రోజా

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :