Saturday, 17 January 2026 10:06:25 AM
# Special Trains | సంక్రాంతి పండుగకు విశాఖ -విజయవాడ మధ్య 12 ప్రత్యేక రైళ్లు # Revanth Reddy: వాహనాల చలాన్లకు డిస్కౌంట్ ఇవ్వొద్దు... ఖాతా నుంచి వెంటనే డబ్బులు కట్ కావాలి: సీఎం రేవంత్ రెడ్డి # Nara Lokesh: నారావారిపల్లె చేరుకున్న మంత్రి నారా లోకేశ్ కు ఆత్మీయ స్వాగతం... ఫొటోలు ఇవిగో! # KTR | పాలమూరు ప్రజలు కాంగ్రెస్‌ పార్టీని పండబెట్టి తొక్కుతరు : కేటీఆర్‌ # KTR | దండంపెట్టి చెబుతున్నా.. మున్సిపల్‌ ఎన్నికల నుంచే మన జైత్రయాత్ర మొదలుగావాలె : కేటీఆర్‌ # Revanth Reddy: ఒక్కరోజు సెలవు తీసుకుందామనుకున్నా ఏదో ఒక పని వచ్చిపడుతోంది: రేవంత్ రెడ్డి # Pawan Kalyan: పిఠాపురం సంక్రాంతి వేడుకలను కొనియాడుతూ పవన్ కల్యాణ్ స్పందన # Chandrababu Naidu: సంక్రాంతి సంబరాల కోసం నారావారిపల్లె చేరుకున్న సీఎం చంద్రబాబు... షెడ్యూల్ ఇదిగో! # Annamalai: ముంబై వస్తా... నా కాళ్లు నరకడానికి ప్రయత్నించండి: రాజ్ థాకరే వ్యాఖ్యలకు అన్నామలై ఘాటు కౌంటర్ # Bangladesh | బంగ్లాదేశ్ లో మరో హిందువు మృతి.. పోలీసు కస్టడీలో మరణించిన హిందూ నేత # Kavya Maran: ఇంగ్లండ్ లీగ్ లో జట్టును కొనుగోలు చేసిన కావ్యా పాప... టీమ్ పేరు ఇదే! # Mamata Banerjee: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ.. ఈసీకి మరోసారి మమతా బెనర్జీ లేఖ # Kalvakuntla Kavitha: తెలంగాణ సర్కారుకు సుప్రీంకోర్టు షాక్... స్పందించిన కవిత # WPL 2026: ఆ రెండ్రోజులు ప్రేక్షకులు లేకుండానే డబ్ల్యూపీల్ మ్యాచ్ లు! # Kamal Haasan: కమల్ హాసన్ ‘పర్సనాలిటీ రైట్స్‌’కు రక్షణ... అనధికార వాడకంపై మద్రాస్ హైకోర్టు ఆంక్షలు # Websol Renewable: ఏపీకి మరో భారీ పెట్టుబడి.. నాయుడుపేటలో ₹3,538 కోట్లతో వెబ్‌సోల్ సోలార్ ప్లాంట్ # Chandrababu Naidu: నేడు వివేకానందుడి జయంతి ..యువతకు ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ శుభాకాంక్షలు # Donald Trump: తనను తాను వెనెజువెలా అధ్యక్షుడిగా ప్రకటించుకున్న ట్రంప్ # Nagasaayi: విజయవాడలో అత్తను దారుణంగా హత్య చేసిన అల్లుడు # : ఎన్నికల హామీ నెరవేర్చేందుకు 300 కుక్కలను చంపించిన సర్పంచ్ లు.. హనుమకొండ జిల్లాలో ఘటన

David Warner : డేవిడ్ వార్న‌ర్‌కు తెలుగు నేర్పిస్తున్న నితిన్‌, శ్రీలీల‌.. నువ్వులే.. న‌వ్వులు.. వీడియో వైర‌ల్‌

వీడియోలో నితిన్‌, శ్రీలీల లు తెలుగు నేర్పిస్తున్నాం అంటూ త‌మ‌ను పొగిడించుకున్నారు.

Date : 25 March 2025 03:24 PM Views : 377

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : నితిన్ హీరోగా న‌టిస్తున్న చిత్రం రాబిన్ హుడ్. వెంకీ కుడుముల ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో శ్రీలీల క‌థానాయిక‌. ఆస్ట్రేలియా క్రికెటర్‌ డేవిడ్‌ వార్నర్ ఈ మూవీతోనే తెరంగేట్రం చేస్తున్నాడు. ఈ చిత్రం ఈ నెల 28న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ నేప‌థ్యంలో ఆదివారం (మార్చి23న‌) ప్రీ రిలీజ్ వేడుకను ఎంతో ఘ‌నంగా నిర్వ‌హించిన సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే విడుద‌లైన టీజ‌ర్‌, ట్రైల‌ర్‌లు సినిమా పై అంచ‌నాల‌ను పెంచేశాయి. తాజాగా ఈ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఓ వీడియోను విడుద‌ల చేసింది.

ఈ వీడియోలో డేవిడ్ వార్న‌ర్‌కు హీరో నితిన్‌, హీరోయిన్ శ్రీలీల తెలుగు నేర్పిస్తున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో వార్న‌ర్ ఎలా మాట్లాలి అన్న విష‌యాల‌ను చెప్పారు. కాగా.. ఈ వీడియోలో నితిన్‌, శ్రీలీల లు తెలుగు నేర్పిస్తున్నాం అంటూ త‌మ‌ను పొగిడించుకున్నారు. ఈ విష‌యాన్ని వార్న‌ర్ ప‌సిగ‌ట్ట‌డం విశేషం.

జీవీ ప్ర‌కాశ్ కుమార్ సంగీతాన్ని అందిస్తుండ‌గా.. రాజేంద్ర‌ప్ర‌సాద్‌, వెన్నెల కిశోర్‌, షైన్ టామ్ చాకో కీల‌క పాత్ర‌ల‌ను పోషిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఈ చిత్ర టికెట్ రేట్ల‌ను ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో పెంచుకునేందుకు ఏపీ ప్ర‌భుత్వం అనుమ‌తి ఇచ్చింది. వారం రోజుల పాటు సింగిల్ స్ర్కీన్ల‌లో ఒక్కొ టికెట్ పై రూ.50, మ‌ల్టీప్లెక్స్‌లో ఒక్కొ టికెట్ పై రూ.75ను పెంచుకునేందుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. ఈ మేర‌కు జీవో విడుద‌ల చేసింది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :