Sunday, 08 February 2026 11:09:18 AM
# AP News: 20 ఏళ్లు చిన్నవాడితో వివాహేత‌ర‌ సంబంధం.. అడ్డుగా ఉందని అత్త హత్యకు వివాహిత కుట్ర! # Chandrababu Naidu: శ్రీశైలంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు... సీఎం చంద్రబాబుకు ఆహ్వానం # YS Sharmila: చంద్రబాబు, జగన్ ఇద్దరూ రాయలసీమ ద్రోహులే: షర్మిల # Pakistan vs Netherlands: ఓటమి ఖాయమనుకున్న మ్యాచ్‌లో పాకిస్థాన్ థ్రిల్లింగ్ గెలుపు # Jairam Ramesh: భారత్, అమెరికా ట్రేడ్ డీల్... జైరామ్ రమేశ్ వ్యంగ్యం # KTR: ఫోరెన్సిక్ ల్యాబ్ లో అగ్రిప్రమాదంపై కేటీఆర్ అనుమానాలు # Narendra Modi: మలేషియా రాజధానిలో ప్రధాని మోదీకి ఘనస్వాగతం... స్వయంగా ఎయిర్ పోర్టుకు వచ్చిన ప్రధాని అన్వర్ # Elon Musk: ఎలాన్ మస్క్ స్పేస్‌ఎక్స్‌లో చైనా పెట్టుబడులు.. అమెరికా భద్రతకు ముప్పంటూ సెనేటర్ల ఆందోళన # Tiger: జనగామ జిల్లాలో మరో రెండు లేగదూడలను చంపిన పులి.. సిద్దిపేట జిల్లాలోకి ప్రవేశించినట్లు అనుమానం # Medaram Jatara: జాతర ముగింపు.. టన్నుల కొద్దీ చెత్త, జంతు వ్యర్థాలతో... మురికికూపంలా మేడారం # Pawan Kalyan: సోషల్ మీడియాలో విద్యార్థుల గోడు... కదిలిపోయిన పవన్ కల్యాణ్ # Asha Cheetah: కూనో నేషనల్ పార్కులో ఐదు చీతా కూనల జననం # Vijaya Reddy: పిల్లలతో కలిసి విజయారెడ్డి ఆత్మహత్య: ఆ ఛానళ్లపై పరువు నష్టం దావా వేస్తానన్న సోదరుడు # 'పరాశక్తి' (జీ 5) మూవీ రివ్యూ! # AP SSC Exams: ఏపీ పదో తరగతి పరీక్షలు... ఇంగ్లీషు పరీక్ష తేదీ మారింది! # Shilpavalli: నాంపల్లి ఫోరెన్సిక్ ల్యాబ్ లో అగ్నిప్రమాదంపై డీసీపీ ఏమన్నారంటే..! # Zelensky: రష్యా, ఉక్రెయిన్ యుద్ధంపై అమెరికా గడువు.. జెలెన్‌స్కీ కీలక ప్రకటన # Srinivas Varma: వైవీ సుబ్బారెడ్డి ఒప్పుకున్నప్పుడు... జగన్ కు ఏంటి బాధ?: శ్రీనివాసవర్మ # Chandrababu Naidu: అమరావతిలో క్వాంటం వ్యాలీ... శంకుస్థాపన చేసిన సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ # Vikram Singh: ఫోరెన్సిక్ ల్యాబ్‌లో అగ్నిప్రమాదం.. కారణం వెల్లడించిన ఫైర్ డీజీ విక్రమ్ సింగ్

Roll Rida : ర్యాపర్, బిగ్ బాస్ ఫేమ్ రోల్ రైడ అసలు పేరేంటో తెలుసా..? ఈ పేరు ఎలా పెట్టుకున్నాడు అంటే..?

Date : 30 September 2024 11:57 AM Views : 207

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : Roll Rida : ర్యాప్ సాంగ్స్ తో పేరు తెచ్చుకున్న రోల్ రైడా ఆ తర్వాత బిగ్ బాస్ కి వచ్చి బాగా ఫేమస్ అయ్యాడు. బిగ్ బాస్ తర్వాత నటుడిగా, సింగర్ గా, లిరిసిస్ట్ గా మంచి పేరు తెచ్చుకున్నాడు. సోషల్ మీడియాలో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ఇటీవల కాకినాడ కాజా అనే హట్కే ర్యాప్ సాంగ్ తో ప్రేక్షకుల ముందుకు రాగా ఆ పాట బాగా హిట్ అయింది. రోల్ రైడా, శుభశ్రీ కలిసి కాకినాడ కాజా ప్రైవేట్ ర్యాప్ సాంగ్ చేసారు. ఈ సాంగ్ ప్రమోషన్స్ లో భాగంగా రోల్ రైడా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో అనేక విషయాలు పంచుకున్నారు. ఈ క్రమంలో రోల్ రైడా అనే పేరు ఎలా వచ్చింది, అతని అసలు పేరేంటో తెలిపాడు. రోల్ రైడా మాట్లాడుతూ.. మొదట్నుంచి నాకు ర్యాప్ సాంగ్స్ ఇష్టం. అలా ర్యాపర్ గా మారాను. ఇలా ర్యాప్ సాంగ్స్ చేస్తుంటే ఒకరు నీ స్టేజ్ నేమ్ ఏంటి అని అడిగితే రాహుల్ ర్యాపర్ అని చెప్పాను. నువ్వు ర్యాపర్ వే కానీ అది నీ స్టేజి నేమ్ కాదు నీకంటూ ఒక స్టేజ్ నేమ్ ఉండాలి అన్నారు. అప్పుడు నేను ఎక్కువగా ఫ్లో రైడా అమెరికన్ ర్యాపర్ సాంగ్స్ బాగా వినేవాడిని. అతన్ని ఎక్కువ ఫాలో అయ్యేవాడిని. దీంతో ఆయన పేరులోని రైడా తీసుకున్నాను, ఆయన చేసిన సాంగ్స్ లో రోల్ అనే ఒక సాంగ్ బాగా ఫేమస్. అవి రెండు కలిపి రోల్ రైడా అని పెట్టుకున్నాను. మా ఫ్రెండ్స్ కి, అందరికి చెప్తే పేరు బాగుంది అన్నారు. ఇంక అదే పేరు ఫిక్స్ అయ్యాను. నా అసలు పేరు రాహుల్ కుమార్ వెలుపల అని తెలిపాడు. దీంతో రోల్ రైడా పేరు వెనకాల ఇంత కథ ఉందా అని అతని ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :